Additional Affidavit
(Search results - 4)Andhra PradeshDec 15, 2020, 5:05 PM IST
ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు నిర్వహణ సాధ్యం కాదు: హైకోర్టులో జగన్ సర్కార్ అడిషనల్ అఫిడవిట్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీరును వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. గతంలో ప్రభుత్వంతో సంప్రదించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని వైసీపీ అప్పట్లో తీవ్ర విమర్శించింది.
Andhra PradeshNov 4, 2020, 11:16 AM IST
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం: హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై ఏపీ రాష్ట్ర హైకోర్టు ఆదేశం మేరకు అదనపు అఫిడవిట్ ను ఎన్నికల సంఘం దాఖలు చేసింది.Andhra PradeshSep 10, 2020, 10:58 AM IST
జగన్ కు భారీ ఊరట: ఒకే రాజధాని ఉండాలని లేదన్న కేంద్రం
వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా ఇప్పటికే ఏపీ హైకోర్టుకు అఫిడవిట్ అందించిన కేంద్రం తాజాగా మరో అదనపు అఫిడవిట్ అందించింది.
NATIONALJan 9, 2020, 11:54 AM IST
Video : ఆథ్యాత్మిక కేంద్రమైనా చట్టానికి లోబడాల్సిందే...
కావేరీ కాలింగ్ కోసం సేకరించిన ఫండ్స్ వివరాలు, నిధులు సేకరించిన విధానాలకు సంబంధించి అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని కర్ణాటక హైకోర్టు సద్గురు జగ్గీ వాసుదేవ్ నడుపుతున్న ఇషా ఫౌండేషన్ను కోరింది.