Asianet News TeluguAsianet News Telugu
20 results for "

Adarsh

"
Adarsh Shukla Explains how he faced interviewAdarsh Shukla Explains how he faced interview

కోచింగ్ కూడా లేకుండా యూపీఎస్సీలో బెస్ట్ ర్యాంకు.. ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కొన్నాడంటే..!

చాలా మంది మూడు, నాలుగు ప్రయత్నాలు చేసి మరీ యూపీఎస్సీలో  ర్యాంకు సాధిస్తూ ఉంటారు. అలాంటిది 22ఏళ్ల యువకుడు మాత్రం తొలి ప్రయత్నంలోనే 149వ ర్యాంకు సాధించాడు. 

Career Guidance Oct 13, 2021, 5:09 PM IST

Adharsh Balakrishna loss film with corona jspAdharsh Balakrishna loss film with corona jsp

కరోనా వచ్చిందని నిర్దాక్ష్యణ్యంగా నిర్మాత ...

బాలకృష్ణ స్థానంలో ఇంకో నటుడ్ని తీసుకున్నారట సదరు సినిమా టీం. ఈ విషయంలో ఆదర్శ్ బాలకృష్ణ చాలా ఫీలయ్యాడు.

Entertainment Apr 17, 2021, 1:04 PM IST

TRS likely to announce Sindhu Adarsh Reddy as Mayor candidate - bsbTRS likely to announce Sindhu Adarsh Reddy as Mayor candidate - bsb

కార్పొరేటర్ సింధును ప్రగతిభవన్ కు పిలిచిన కేసీఆర్.. కారణమదేనా?

బల్దియా ఎన్నికలు అయిపోయాయి... ఇక ఇప్పుడు మేయర్ ఎవరు అనే దానిచుట్టే చర్చమొత్తం నడుస్తోంది. ఈసారి మేయర్ సీటు మహిళలకు కేటాయించడంతో ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

Telangana Dec 5, 2020, 2:33 PM IST

fans wants to see prabhas and anushka as seeta and ramafans wants to see prabhas and anushka as seeta and rama

ప్రభాస్ రాముడైతే...సీతగా అనుష్క, ఫ్యాన్స్ డిమాండ్..!

ఆదర్శపురుష్ లో రామునిగా ప్రభాస్ కనిపించనుండగా మరి ఆయన పక్కన సీత పాత్ర ఎవరు చేస్తున్నారనే సందేహం ఆయన ఫ్యాన్స్ తో పాటు, సగటు మూవీ లవర్ మదిలో కదలాడుతుంది. ఐతే  ప్రభాస్ రాముడైతే ఆయన పక్కన సీతగా ఒక్క అనుష్క మాత్రమే కరెక్ట్ అంటున్నారు అభిమానులు. 
 

Entertainment Aug 19, 2020, 1:52 PM IST

Trivikram Srinivas comments on disha incidentTrivikram Srinivas comments on disha incident

దిశా సంఘటనపై త్రివిక్రమ్ రెస్పాన్స్.. 'అల వైకుంఠపురములో' ఆ సీన్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి రాబోతున్న చిత్రం అల వైకుంఠపురములో. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల తార పూజా హెగ్డే జంటగా నటించారు. ఈ సంక్రాంతికి జనవరి 12న అల వైకుంఠపురములో చిత్రం రిలీజ్ కాబోతోంది. దీనితో త్రివిక్రమ్, అల్లు అర్జున్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. 

News Jan 10, 2020, 2:45 PM IST

Aiims Doctors team starts Re post mortem to Disha accused dead bodiesAiims Doctors team starts Re post mortem to Disha accused dead bodies

దిశ నిందితుల మృతదేహాలకు ప్రారంభమైన రీ పోస్టుమార్టం

హైదరాబాద్: దిశ నిందితుల మృతదేహాలకు సోమవారం నాడు ఉదయం ఎయిమ్స్ డాక్టర్ల బృందం రీ పోస్టుమార్టంను ప్రారంభించారు.. ముగ్గురు ఫోరెన్సిక్ టీమ్ బృందం నేతృత్వంలో రీ పోస్టుమార్టం సాగుతోంది. 

దిశ నిందితుల మృతదేహాలకు న్యూఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డాక్టర్ల బృందం రీ పోస్టుమార్టం నిర్వహించనుంది. న్యూఢీల్లికి చెందిన ముగ్గురు ఎయిమ్స్ కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన మెడికల్ బోర్డుకు ఈ బాధ్యతలను అప్పగించింది తెలంగాణ హైకోర్టు.

దిశ నిందితుల మృతదేహాల భద్రత, మృతదేహాల అప్పగింతపై సామాజిక కార్యకర్త సజయ దాఖలు చేసిన పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు శనివారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని సూచించింది.

ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా రీ పోస్టుమార్టం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయినట్టుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శనివారం నాడు హైకోర్టుకు వివరించారు. దీంతో రీ పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టులను భద్రపర్చాలని హైకోర్టు ఆదేశించింది.

తెలంగాణకు చెందిన నిపుణులైన వైద్య బృందం నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన విషయాన్ని కూడ అడ్వకేట్ జనరల్ దృష్టికి తెచ్చినా కూడ హైకోర్టు అంగీకరించలేదు. రీ పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది. 

రీపోస్టుమార్టం ప్రక్రియను మొత్తం షూట్ చేసి సీడీలను హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌కు అప్పగించాలని సూచించింది. ఎయిమ్స్ డాక్టర్లకు విమాన టిక్కెట్లు, వసతి, ఇతర ఖర్చులను కూడ తెలంగాణ ప్రభుత్వం భరించాలని హైకోర్టు ఆదేశించింది.ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ టీమ్ నాలుగు మృతదేహాలను క్షుణ్ణంగా రీ పోస్టుమార్టం చేసిన తర్వాత నివేదికను హైకోర్టు రిజిష్ట్రార్ కు అందించాలని కోరింది. 


 

Telangana Dec 23, 2019, 9:06 AM IST

Salman Khan's Dabangg 3 premier show talk from UAESalman Khan's Dabangg 3 premier show talk from UAE

Dabangg 3: 'దబంగ్ 3' యుఏఈ ప్రీమియర్ షో టాక్.. ఆల్ టైం బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్!

కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇండియాలో తిరుగులేని సూపర్ స్టార్. సల్మాన్ ఖాన్ దశాబ్దాలకాలం నుంచి అభిమానులని అలరిస్తూ దూసుకుపోతున్నాడు. సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుందంటే వందల కోట్ల బిజినెస్ జరుగుతున్నట్లే. సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ చిత్రం 2010లో విడుదలై బాలీవుడ్ లో రికార్డులు నెలకొల్పింది.

News Dec 19, 2019, 10:29 PM IST

A teacher was thrashed by a group of male students&their guardiansA teacher was thrashed by a group of male students&their guardians
Video Icon

video news : అమ్మాయిలను ఏడిపించొద్దురా అంటే...రెచ్చిపోయారు...

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. అమ్మాయిలను ఏడిపిస్తున్నారని కోపడ్డందుకు లెక్చరర్ ని చావచితక్కొట్టారు అబ్బాయిలు. బల్కారన్ పూర్ ఆదర్శ్ జంట ఇంటర్ కాలేజ్ లో ఈ ఘటన జరిగింది. వీరిమీద FIR నమోదు చేశామని తొందరలోనే అందర్నీ అరెస్ట్ చేస్తామంటున్నారు ప్రయాగ్ రాజ్ SP. 

NATIONAL Nov 6, 2019, 11:14 AM IST

KCR plans to evacuate New MLA quarters for consitutional clubKCR plans to evacuate New MLA quarters for consitutional club

ఆ రెంటిపై పారని పాచిక: న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కేసీఆర్ ఎసరు

హైదరాబాదులోని ఆదర్శ్ నగర్ లో గల న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కానిస్టిట్యూషనల్ క్లబ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రమంజిల్, సచివాలయాలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ఆ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Telangana Oct 31, 2019, 12:52 PM IST

nurse attacks with acid on doctor adarsh reddy in court hallnurse attacks with acid on doctor adarsh reddy in court hall

తిరుపతి కోర్టు ఆవరణలో డాక్టర్‌పై నర్స్ యాసిడ్ దాడి


 తిరుపతి కోర్టు ఆవరణలో డాక్టర్‌ ఆదర్శ్‌రెడ్డిపై  ఓ మహిళ గురువారం నాడు యాసిడ్‌ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఆదర్శ్‌రెడ్డి తృటిలో తప్పించుకొన్నారు.

 

Andhra Pradesh Feb 7, 2019, 11:30 AM IST

BHU's IIt to train girls for 'Adarsh BahuBHU's IIt to train girls for 'Adarsh Bahu

మీకు ది బెస్ట్ కోడలు కావాలా...?

మంచి లక్షణాలు, అత్తారింటిలో చక్కగా ఇమిడిపోయేలా, కుటుంబాన్ని ప్రేమించే  అమ్మాయి

Woman Sep 14, 2018, 11:32 AM IST