Adah Sharma  

(Search results - 31)
 • Entertainment21, May 2020, 1:20 PM

  బాత్‌ టవల్‌తో హాట్ హీరోయిన్‌.. హార్ట్‌ ఎటాక్‌ తెప్పించేలా ఉంది!

  తన ఫోటో షూట్‌లు, వర్క్‌ అవుట్ వీడియోలతో పాటు డైలీ రొటీన్‌లను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది అదా శర్మ. తాజాగా ఈ భామ కేవలం ఒంటి మీద బాత్‌ టవల్‌ మాత్రమే ఉన్న ఫోటోలను షేర్‌ చేసింది. ఈ ఫోటోతో పాటు తన చేతివేళ్లకు సంబంధించి కామెంట్ చేసి అదా అసలు చూపించాలనుకున్నది వేరే అంటున్నారు అభిమానులు.

 • <h4>Adah Sharma</h4>

  Entertainment14, May 2020, 1:33 PM

  వైరల్ ఫొటోలు: బన్నీతో చేసింది... బికినీలో బీభత్సం చేస్తోంది!

  ఇప్పుడు ఏదైనా కొత్త పాత్రలో కనిపించాలన్నా, కొత్త కొత్త డ్రస్సులతో రెడ్‌ కార్పెట్‌ మీద నడవాలన్నా ఏ భయం లేకుండా ధైర్యంగా చేస్తున్నాను. కొత్త కాస్ట్యూమ్స్‌తో స్టైల్‌ స్టేట్‌మెంట్‌లు ఇవ్వగలుగుతున్నాను. మిగతా హీరోయిన్స్‌ ఇవి చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలేమో? కానీ ఇప్పుడు నాకా భయం పోయింది అంటోంది అదా శర్మ. 

 • Entertainment News11, May 2020, 11:15 AM

  వైరల్‌ : మదర్స్‌ డే వీడియోతో షాక్‌ ఇచ్చిన అదా శర్మ

  తాజాగా మదర్స్‌ డే సందర్భంగా అదా శర్మ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షారూఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ఓం శాంతి ఓం సినిమాలోని పాటకు అదా డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఈ వీడియోను రికార్డ్ చూశారు. అయితే అది మామూలు డ్యాన్స్‌ కాదు, తాను పడుకొని జిమ్నాస్ట్ స్టైల్‌లో కాళ్లను పూర్తిగా ముఖం దగ్గరకు తీసుకువచ్చి డ్యాన్స్ చేసినట్టుగా వీడియోలో చూపించారు.

 • Entertainment9, May 2020, 10:19 AM

  అది మీ ఛాయిస్‌.. కాస్టింగ్‌ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్‌

  ఇటీవల కాలంలో టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు అన్ని ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ లిస్ట్ లో ఉండటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలు ఉలిక్కి పడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొంద మంది కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ప్రధాన సమస్య అంటుంటే. మరికొందరు మాత్రం ఇది అంతా ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదంటున్నారు. అంతేకాదు మీటూ ఉద్యమాన్ని తమ స్వార్థం కోసం కొందరు మిస్ యూజ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

 • adah sharma

  News18, Mar 2020, 2:52 PM

  హాట్ కేక్ లాంటి పిల్ల.. అదాశర్మ బోల్డ్ ఫొటోస్

  photos courtesy: instagram 

  హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన బ్యూటీ అదా శర్మ. ఆ సినిమా తరువాత ఈ బ్యూటీ సినిమాలకంటే గ్లామర్ తోనే ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకర్షించింది. బేబీ నవ్వుతోనే కాకుండా తన కొంటే చూపుతో కూడా కుర్రాళ్ళ గుండెల్లో హార్ట్ ఎటాక్ తెప్పించగలదు.

 • Adah Sharma

  News13, Mar 2020, 9:57 PM

  క్లీవేజ్ షోతో సెగలు రేపుతోంది.. 'హార్ట్ ఎటాక్' పిల్ల రచ్చ చూశారా

  యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ కమర్షియల్ గా ఓకే అనిపించింది. ఈ చిత్రంలో అదా శర్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

 • adah sharma

  News21, Feb 2020, 10:34 AM

  ఎద అందాలను ఎరగా వేస్తూ.. అదాశర్మ ఫోటోలు వైరల్!

  యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ కమర్షియల్ గా ఓకే అనిపించింది. ఈ చిత్రంలో అదా శర్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

 • adah sharma

  News17, Feb 2020, 8:59 PM

  'హార్ట్ ఎటాక్' బ్యూటీ ఆదా శర్మ లేటెస్ట్ హాట్ ఫొటోస్

  హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ జనాలకు బాగా దగ్గరైన బ్యూటీ ఆదా శర్మ. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ అమ్మడి అందానికి చాలా మంది ఫిదా అయ్యారు. 

 • adah sharma

  News30, Jan 2020, 7:45 PM

  గ్లామర్ తో విషం కక్కుతున్న హాట్ బ్యూటీ!

  హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ జనాలకు బాగా దగ్గరైన బ్యూటీ ఆదా శర్మ. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ అమ్మడి అందానికి చాలా మంది ఫిదా అయ్యారు. 

 • adah sharma

  News14, Jan 2020, 4:35 PM

  ఆదా శర్మ క్లీవేజ్ షో.. సెగలు పుట్టిస్తోంది!

  యంగ్ బ్యూటీ అదా శర్మ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ లో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది.

 • Adah Sharma

  ENTERTAINMENT22, Sep 2019, 3:40 PM

  నితిన్ హీరోయిన్ అందాల మెరుపులు.. ఫొటోస్ వైరల్!

  యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ కమర్షియల్ గా ఓకే అనిపించింది. ఈ చిత్రంలో అదా శర్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

 • adah sharma

  ENTERTAINMENT28, Aug 2019, 5:01 PM

  హార్ట్ ఎటాక్ పిల్ల డిఫరెంట్ లుక్.. వీడియో వైరల్

  హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన బ్యూటీ అదా శర్మ. ఆ సినిమా తరువాత ఈ బ్యూటీ సినిమాలకంటే గ్లామర్ తోనే ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకర్షించింది. బేబీ నవ్వుతోనే కాకుండా తన కొంటే చూపుతో కూడా కుర్రాళ్ళ గుండెల్లో హార్ట్ ఎటాక్ తెప్పించగలదు. 

 • अदा ने कड़ाके की गर्मी में अपनी ऐसी तस्वीरें शेयर कर के फैंस के लिए और मुशकिल कर दी है। क्योंकि उनकी यह तस्वीरें देख फैंस तारीफ करते नहीं थक रहे हैं।

  ENTERTAINMENT21, Aug 2019, 8:43 PM

  అదా.. బికినిలో ఏందీ రచ్చ!

  యంగ్ బ్యూటీ అదా శర్మ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ లో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రంలో అదా గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత అదా శర్మ కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. మరికొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయింది. 

 • Adah Sharma photos

  ENTERTAINMENT14, Aug 2019, 8:17 PM

  ఘాటు సొగసుతో రెచ్చిపోతున్న నితిన్ హీరోయిన్(ఫొటోస్)

  యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రం గుర్తుందిగా.. ఆ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ కమర్షియల్ గా ఓకే అనిపించింది. ఈ చిత్రంలో అదా శర్మ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

 • kalki

  ENTERTAINMENT26, Jun 2019, 4:54 PM

  క్యూట్ పిల్లని కల్కి కరుణిస్తాడా?

  రాజశేఖర్ నటించిన థ్రిల్లర్ డ్రామా కల్కి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో నటించిన హీరోయిన్ అదా శర్మా సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.