Actress Sanjan  

(Search results - 6)
  • <p>మరింత మంది తారలు కూడా డ్రగ్స్ పార్టీల్లో పాల్గొనేవారని సీసీబీ విచారణలో తేలింది. సంజనాతో కారు నడుపుతూ గతంలో సెల్ఫీ తీసుకున్న వీడియో ఒక్కటి సీసీబీ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో 13వ నిందితుడు నియాస్ అహమ్మద్ కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు</p>

    Entertainment10, Oct 2020, 9:20 AM

    హైకోర్ట్ ని ఆశ్రయించిన సంజనా..తనపై ఆరోపణల్లో ఆధారాల్లేవ్‌!

    మరోసారి సంజన కోర్ట్ ని ఆశ్రయించింది. బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కర్నాటక హైకోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశారు.

  • sanjana

    NATIONAL11, Sep 2020, 5:29 PM

    రక్తపరీక్షలపై సర్దార్ గబ్బర్ సిగ్ నటి సంజన గొడవ: మరొకరి అరెస్టు

    వైద్యులు, పోలీసులతో సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన గొడవ పడ్డారు. తనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రక్త పరీక్షలు చేయించుకోబోనని ఆమె మొండికేశారు.

  • <p>Sanjana Galrani</p>

    Entertainment News8, Sep 2020, 11:58 AM

    సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన గల్రానీ అరెస్ట్

    సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన గల్రానీని బెంగుళూరులోని సీసీబీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దానికి ముందు ఆమె నివాసంలో సీసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

  • undefined

    Entertainment4, Sep 2020, 9:00 AM

    డ్రగ్స్‌ కేసు.. బాలీవుడ్‌ లింక్స్‌.. హీరోయిన్‌ ఫ్రెండ్ అరెస్ట్‌

    నటి సంజన సన్నిహితుడు రాహుల్‌ కూడా డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ కావటం కలకలం సృష్టిస్తోంది. సాండల్‌వుడ్‌కు సంబంధించిన వారు వరుసగా అరెస్ట్ అవుతుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం మొదలైంది. రాహుల్ ఫోస్‌ స్వాధినం చేసుకున్న అధికారులు కాల్ డాటాను విశ్లేషిస్తున్నారు. రాహుల్ మొబైల్ డాటా ఆధారంగా మరికొంత మందికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు  సీసీబీ పోలీసులు.

  • undefined

    Entertainment12, May 2020, 3:22 PM

    క్లీవేజ్‌ షోతో కాక రేపుతున్న హాట్‌ బ్యూటీ సంజన

    రేణిగుంట అనే చిన్న సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ సంజన సింగ్‌. తరువాత పలు తమిళ చిత్రాలో గెస్ట్ రోల్స్‌లో కనిపించిన ఈ బ్యూటీ, 2013లో లీడ్‌ యాక్టర్‌గా మారింది. అయితే సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలోనే పాపులర్‌ అయ్యింది సంజన. తన సినిమాల అప్‌డేట్స్‌తో పాటు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తుంటుంది. పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది సంజన.

  • Ashish Goud

    Telangana2, Dec 2019, 5:23 PM

    నటి సంజన ఫిర్యాదు ఎఫెక్ట్: బీజేపీ నుండి ఆశిష్ గౌడ్‌ సస్పెన్షన్

     జస్టిస్ ఫర్ దిశ హత్య కేసులో నిందితుల నుండి సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని  షాద్‌నగర్ పోలీసులు అభిప్రాయపడ్డారు