Actress Hema  

(Search results - 24)
 • sreemukhi

  News11, Nov 2019, 12:41 PM IST

  బిగ్ బాస్3: అసలైన విజేత ఆయనే.. హిమజ, హేమని పట్టించుకోను: శ్రీముఖి

  దాదాపు 100 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3 నవంబర్ 3న ముగిసింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. శ్రీముఖి రన్నర్ గా నిలిచింది.

 • hema

  News27, Oct 2019, 5:23 PM IST

  ఆ పొట్టి డైరెక్టర్ కి గట్టిగా ఇచ్చా.. నటి హేమ షాకింగ్ కామెంట్స్!

  టాలీవుడ్ నటి హేమ తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. ఆమె తొలి వారంలోనే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఉన్న సభ్యులందరితో హేమ గొడవ పెట్టుకోవడంతో ఆమెకు స్వల్ప ఓట్లు మాత్రమే దక్కాయి. 

 • Naresh

  News23, Oct 2019, 6:39 PM IST

  నరేష్ పై రెచ్చిపోయిన హేమ.. జీవిత మేడంకు హక్కు లేదా!

  తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూవీ ఆర్ట్ అసోసియేషన్ లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. 8 నెలల క్రితం జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

 • hema malini

  News16, Oct 2019, 11:40 AM IST

  'షోలే' డ్రీమ్ గర్ల్ @70.. చెరగని అందం

  దేశ వ్యాప్తంగా అభిమానులు సినీ ప్రముఖులు హేమ మాలినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి సరికొత్త పాఠాలు నేర్పిన షోలే సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయారు.  ఆమె క్రేజ్ ఎంతగా పెరిగిపోయింది అంటే చివరికి ఆమె పేరుతో కూడా సినిమా వచ్చే స్థాయికి వచ్చింది. 

 • Paruchuri GopalaKrishna

  ENTERTAINMENT6, Aug 2019, 6:09 PM IST

  బిగ్ బాస్3: హేమ ఎలిమినేషన్ తప్పు.. పరుచూరి కామెంట్స్!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యుల్లో ప్రతి ఒక్కరు గట్టి పోటీ ఇస్తుండడంతో చివరివరకు ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ నటి హేమ తొలి వారమే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. 

 • hema
  Video Icon

  ENTERTAINMENT31, Jul 2019, 3:27 PM IST

  ఆ రోజు కిడ్నాప్ చేశారు.. బిగ్ బాస్ 3పై హేమ (వీడియో)

  తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో మూడో సీజన్ మొదలైన సంగతి తెలిసిందే.. మొదటి వారం ఎలిమినేషన్ లో నటి హేమ బయటకి వచ్చేసింది. అలా బయటకి వచ్చేసిన ఆమె మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. తనకు ఎంతో మంది ఓట్లు వేశారని కానీ టెక్నికల్ ఇష్యూల కారణంగా అన్ని ఓట్లు తనకు పడలేదని.. ఆ కారణంగానే బయటకి వచ్చేసి ఉంటానని అన్నారు. 

 • Hema Bigg Boss 3

  ENTERTAINMENT30, Jul 2019, 7:32 PM IST

  హేమకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. బిగ్ బాస్3పై సంచలన వ్యాఖ్యలు!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3లో ఫస్ట్ ఎలిమినేషన్ జరిగిపోయింది. అంతా ఊహించినట్లుగానే నటి హేమని బయటకు పంపేశారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో హేమ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. 

 • hema with jagan

  Andhra Pradesh30, Jul 2019, 5:36 PM IST

  జగన్ అంటే ఇష్టం: త్వరలో వైసీపీలోకి ప్రముఖ సినీనటి

  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని హేమ నిర్ణయించుకున్నారు. తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. త్వరలో తాను వైసీపీలో చేరతానేమోనంటూ క్లారిటీ ఇచ్చేశారు. బిగ్ బాస్ 3 నుంచి ఎలిమినేట్ అవ్వడం, బిగ్ బాస్ హౌస్ లో నటి హేమపై జరిగిన వ్యవహారంపై ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. 

 • hema

  ENTERTAINMENT30, Jul 2019, 4:47 PM IST

  శ్రీముఖి బయటకి ఒకలా, లోపల మరోలా.. హేమ కామెంట్స్!

  తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో మూడో సీజన్ మొదలైన సంగతి తెలిసిందే.. 

 • varun sandesh

  ENTERTAINMENT21, Jul 2019, 11:00 PM IST

  ఫైనల్ కు మీరిద్దరే చేరితే.. వరుణ్, వితిక కు నాగార్జున ప్రశ్న!

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ప్రారంభమైంది. నాగార్జున నటించిన కింగ్ చిత్రంలోని టైటిల్ సాంగ్ తో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో ఉత్సాహభరితంగా బిగ్ బాస్ వేదికపైకి వచ్చేశాడు. వేదికపైకి రాగానే నాగార్జున గత సీజన్ హోస్ట్ లు ఎన్టీఆర్, నానిని అభినందించాడు.

 • nagarjuna

  ENTERTAINMENT21, Jul 2019, 9:05 PM IST

  లైవ్ అప్డేట్స్ : K I N G వచ్చేశాడు కింగ్.. బిగ్ బాస్ 3 ప్రారంభం!

  ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా 15 మంది కంటెస్టెంట్స్ తో 100 రోజుల పాటు వినోదాన్ని అందించేందుకు బిగ్ బాస్ మన ముందుకు వచ్చేసింది. ఇక 100 రోజుల పాటు ఊహించని ఎలిమినేషన్స్, హౌస్ లో చేతులు మారే ఆధిపత్యం ఇలా అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ ని ఆస్వాదించడమే ప్రేక్షకుల పని. 

 • హేమ - 40 నుంచి 50 వేలు డైలీ పేమెంట్

  ENTERTAINMENT21, Jul 2019, 6:44 PM IST

  ప్రముఖ షోకు వెళుతున్నా.. నన్ను గెలిపించండి.. నటి హేమ!

  ప్రముఖ నటి హేమకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. వదిన, గయ్యాళి భార్య, తల్లి పాత్రల్లో ఆమె పలు చిత్రాల్లో నటించారు. ఇటీవల హేమ వినయ విధేయ రామ చిత్రంలో కియారా అద్వానికి తల్లి పాత్రలో నటించింది. 

 • Sreemukhi

  ENTERTAINMENT21, Jul 2019, 4:24 PM IST

  బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ లిస్ట్.. నాగార్జున షోలో పాల్గొన బోయేది వీళ్ళే!

  కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో ఆదివారం సాయంత్రం 9 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఇండియాలో ఈ షోకు ఉన్న క్రేజ్ దృష్ట్యా బిగ్ బాస్ 3 గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. తొలి రెండు సీజన్స్ కి ఎన్టీఆర్, నాని హోస్ట్ లుగా వ్యవహరించారు. దీనితో నాగార్జున ఎలా చేస్తారనే ఉత్కంఠ నెలకొని ఉంది. బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించకున్నా కంటెస్టెంట్స్ లిస్ట్ మాత్రం బయటకు వచ్చేసింది. సీజన్ 3లో పాల్గొనబోయే 15మంది సెలెబ్రిటీలు వీళ్ళే. 

 • hema

  ENTERTAINMENT18, Jul 2019, 5:02 PM IST

  కాలర్ పట్టుకుని నిలదీస్తా.. నటి హేమ సంచలన వ్యాఖ్యలు!

  టాలీవుడ్ లో గయ్యాళి భార్యగా, తల్లి, పిన్ని, వదిన పాత్రలతో న్తి హేమ బాగా పాపులర్ అయ్యారు. 

 • hema

  ENTERTAINMENT24, Jun 2019, 9:52 AM IST

  మా బాధలు తీర్చండి.. ఏడ్చేసిన హేమ..!

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించి తాజాగా ఓ ప్రెస్ మీట్ జరిగింది.