Actress Archana  

(Search results - 7)
  • archana

    News4, Mar 2020, 11:52 AM IST

    రాజమౌళి ఛాన్స్ ఇస్తే చేయనని చెప్పా.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్!

    హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తోన్న సమయంలో తనకు రాజమౌళి సినిమాలో ఆఫర్ వచ్చిందని చెప్పిన అర్చన.. సినిమా మాత్రం చేయలేకపోయానని తెలిపింది.
     

  • archana wedding

    News15, Nov 2019, 1:51 PM IST

    వైభవంగా సినీ నటి అర్చన పెళ్లి వేడుక

    అర్చన వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబందించిన వీడియోలు ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి పెళ్లి హడావుడి ఈవెంట్స్ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఆమె ఫైనల్ గా గురువారం రాత్రి మూడుముళ్ల బంధంతో తన ప్రియుడికి మరింత దగ్గరైంది.

  • actress archana

    News14, Nov 2019, 8:17 AM IST

    వైభవంగా తెలుగు నటి వెడ్డింగ్ రిసెప్షన్

    గత కొన్ని రోజులుగా ఈ పాప పెళ్లి వేడుకలకు సంబందించిన  ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ అర్చన మూడుముళ్ల బంధంతో తన ప్రేమికుడికి మరింత దగ్గరైంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోబోన్నఅర్చన రిసెప్షన్స్ కూడా ఘనంగా జరిగింది. 

  • archana

    News12, Nov 2019, 11:38 AM IST

    వైభవంగా నటి అర్చన సంగీత్.. వీడియో వైరల్

    నటి అర్చన పెళ్ళికి సిద్దమైన విషయం తెలిసిందే. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్న అర్చన పెళ్లి వేడుకలు ఇటీవల మొదలయ్యాయి.  హైదరాబాద్ హెల్త్ కేర్ వైజ్ ప్రేజిడెంట్ జగదీష్ తో అర్చన గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. ఇక ఫైనల్ గా ఇరు కుటుంబాల నిర్ణయంతో ఈ యువ జంట పెళ్లికి సిద్ధమైంది.

  • archana

    News30, Oct 2019, 8:35 AM IST

    ప్రియుడితో పెళ్లికి సిద్దమైన తెలుగు హీరోయిన్.. డేట్ ఫిక్స్

    పలు సినిమాల్లో నటించిన తెలుగమ్మాయి అర్చన పెళ్ళికి సిద్దమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ హెల్త్ కేర్ వైజ్ ప్రేజిడెంట్ జగదీష్ తో అర్చన గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది.

  • undefined

    ENTERTAINMENT15, Sep 2019, 5:02 PM IST

    ప్రియుడితో రొమాన్స్, ఫోటో బయటపెట్టిన హీరోయిన్.. త్వరలోనే పెళ్లి ?

    నేను చిత్రంలో హీరోయిన్ గా మెరిసింది అర్చన. ఆ తర్వాత శ్రీరామదాసు చిత్రంలో సీత పాత్రలో నటించింది. కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో, హీరోయిన్ ఫ్రెండ్ గా క్యారెక్టర్ రోల్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం అర్చన అంతగా వెండి తెరపై కనిపించడం లేదు. 

  • Actress Archana

    ENTERTAINMENT8, Oct 2018, 1:01 PM IST

    ‘‘ సిల్క్& కాటన్ ఎక్స్‌పో ’’ లోగోని ఆవిష్కరించిన సినీనటి అర్చన

    ‘‘ సిల్క్& కాటన్ ఎక్స్‌పో ’’ లోగోని ఆవిష్కరించిన సినీనటి అర్చన