Actor  

(Search results - 413)
 • kriti Karbanda

  ENTERTAINMENT18, Sep 2019, 8:08 PM IST

  హాట్ టాపిక్ గా మారిన పవన్ హీరోయిన్ ప్రేమ వ్యవహారం!

  పవన్ కళ్యాణ్ తీన్మార్ చిత్రంలో నటించిన కృతి కర్బంద గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రం నిరాశపరిచినప్పటికీ కృతికి మంచి గుర్తింపు వచ్చింది. లంగా వోణిలో, అమాయకమైన చూపులతో ఆకట్టుకుంది. ఆ తర్వాత కృతి నటించిన చిత్రాలు కూడా నిరాశపరిచాయి. 

 • dileep

  ENTERTAINMENT18, Sep 2019, 10:56 AM IST

  లైంగిక వేధింపుల కేసు.. ఆ వీడియోను దిలీప్ కి ఇవ్వొద్దన్న నటి!

  ప్రముఖ మలయాళీ నటిని కిడ్నాప్ చేసిన లైంగికంగా వేధించినందుకు నటుడు దిలీప్‌ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది.
   

 • chalapathirao

  ENTERTAINMENT18, Sep 2019, 8:29 AM IST

  సూసైడ్ చేసుకుందామనుకున్నా.. చలపతిరావు షాకింగ్ కామెంట్స్!

  మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు. ఇండస్ట్రీలో మంచి పేరున్న చలపతిరావు ఇమేజ్ రెండేళ్ల క్రితం మసకబారింది.

 • urmila matondkar

  NATIONAL17, Sep 2019, 5:53 PM IST

  మీకో దండం, నేను ఏపార్టీలో చేరడం లేదు: స్టార్ హీరోయిన్ క్లారిటీ

  శివసేనలో చేరుతున్నారంటూ వస్తోన్న వార్తలు సరికాదన్నారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరడం లేదంటూ మీడియాకు తెలిపారు. బయటి వ్యక్తుల ద్వారా విన్న విషయాలను ప్రచారం చేయోద్దంటూ మీడియాను కోరారు. 
   

 • prudhviraj with cm jagan

  Guntur13, Sep 2019, 8:00 PM IST

  సీఎం జగన్ ను కలిసిన ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్

  సీఎం జగన్ ఎస్వీబీసీ ద్వారా సేవ చేసుకునే అవకాశాన్ని తనకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎస్వీబీసీని ప్రక్షాళన చేసి మరింతగా భక్తులకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని పృధ్వీరాజ్‌ జగన్ కు స్పష్టం చేశారు. 

 • టీడీపీలోకి జూనియర్ వస్తే కొందరికి ఇబ్బందులు ఉండొచ్చు... మరికొందరికి ప్రయోజనం కలిగే అవకాశం ఉండొచ్చు..తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఆయా వర్గాలు ఈ విషయమై మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. భరత్ వ్యాఖ్యలు కూడ ఈ కోవలోకే వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  ENTERTAINMENT13, Sep 2019, 4:12 PM IST

  టిడిపి బతికి బట్టకట్టాలంటే.. జూ.ఎన్టీఆర్ పై సీనియర్ నటుడి సంచలన వ్యాఖ్యలు!

  నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. జూ. ఎన్టీఆర్ తన కంటే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పరుచుకున్నాడు. మాస్ లో క్రేజీ ఫాలోయింగ్ ఉండే హీరోలలో ఎన్టీఆర్ ఒకడు. ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. 

 • chiru

  ENTERTAINMENT13, Sep 2019, 2:26 PM IST

  చిరంజీవిని పొగడకుండా ఉండడం కష్టమా..? ఐఏఎస్ అధికారి షాకింగ్ కామెంట్స్!


  ప్రముఖ నటుడు ప్రియదర్శిని ఓ ఐఏఎస్ అధికారి సూటి ప్రశ్న అడిగారు. ఇటీవల మెగాస్టార్‌తో కలిసి దిగిన ఫొటోలను ప్రియదర్శి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
   

 • urmila

  NATIONAL10, Sep 2019, 4:50 PM IST

  కాంగ్రెస్ పార్టీకి స్టార్ హీరోయిన్ గుడ్ బై

  సమున్నత లక్ష్యం కోసం కాంగ్రెస్‌లో తాను పనిచేయాలనుకున్నానని, అయితే అంతర్గత రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అందువల్లే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఊర్మిళ ప్రకటించారు. 

 • rajasekhar

  ENTERTAINMENT9, Sep 2019, 9:41 AM IST

  ప్రముఖ నటుడు రాజశేఖర్ కన్నుమూత!

  చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఇటీవల అస్వస్థత కారణంగా స్థానికరామచంద్ర ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.
   

 • ENTERTAINMENT6, Sep 2019, 3:43 PM IST

  ఆ అమ్మాయి ఏకంగా ఇంటికొచ్చేసింది.. హీరో కామెంట్స్!

  బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌కు ఓ అభిమాని నుంచి షాకింగ్ ఘటన ఎదురైందట. సోషల్ మీడియాలో తన పేరుతో ఉన్న ఫేక్ ప్రొఫైల్‌‌తో చాట్ చేసి నేరుగా తన ఇంటికే వచ్చేసిందట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
   

 • bristhi roy

  ENTERTAINMENT4, Sep 2019, 12:42 PM IST

  మీ భార్య మీతో లేదా? ఫోన్ చేయండి..అంటూ నటి నెంబర్, ఫొటో!

  ఓ ఎస్కార్ట్ సర్వీస్ సంస్థ తనపై దుష్ప్రచారం చేస్తోందంటూ బెంగాలీ టెలివిజన్ నటి బ్రిష్తీరాయ్ పోలీసులకు ఫిర్యాదు  చేయటం సంచలనంగా మారింది. 

 • RRR movie

  ENTERTAINMENT1, Sep 2019, 10:08 AM IST

  యువ నటుడికి రాజమౌళి ఫిదా.. RRRలో ఛాన్స్!

  యువ నటుడు సత్యదేవ్ తన ప్రతి చిత్రంతో నటనలో మెప్పిస్తున్నాడు. సత్యదేవ్ నటించిన అంతరిక్షం, ఇస్మార్ట్ శంకర్, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాల్లో అతడి నటనని చూడొచ్చు. దీనితో సత్యదేవ్ ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా సత్యదేవ్ రెండు భారీ చిత్రాల్లో ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

 • stars

  ENTERTAINMENT31, Aug 2019, 11:23 AM IST

  లేడీ గెటప్పుల్లో మన హీరోలు.. చూస్తే అదుర్స్!

  వెండితెరపై మన హీరోలను మాసివ్ గా, స్టైలిష్ గా ఇలా రకరకాలుగా చూపిస్తుంటారు. 

 • Huccha Venkat

  ENTERTAINMENT30, Aug 2019, 5:36 PM IST

  అద్దాలు పగలగొట్టి, కారు డోర్ విరగ్గొట్టిన నటుడు.. నడిరోడ్డుపై గొడవ!

  నటుడిగా కన్నడ చిత్రాలతో హుచ్చా వెంకట్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. వెంకట్ రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా రాణించాడు. తాజాగా వెంకట్ వింత ప్రవర్తనతో అరెస్టయ్యాడు. వెంకట్ తాజాగా కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఓ హోటల్ కు వెళ్ళాడు. 

 • ENTERTAINMENT30, Aug 2019, 3:59 PM IST

  అవమానించే విధంగా కమెడియన్ టిక్ టాక్ వీడియో..నెటిజన్స్ ఆగ్రహం

  రీసెంట్ కోల్ కత్తా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్ మీద రణు మొండల్ అనే మహిళ ఏక్ ప్యార్ గా నగ్మా హై అనే సాంగ్ పాడింది. అందుకు సంబందించిన వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి బాలీవుడ్ ని ఆకర్షించింది. వెంటనే సూపర్ స్టార్ సింగర్ షోకి ఆమెను అతిధిగా పిలిపించారు.