Asianet News TeluguAsianet News Telugu
186 results for "

Activist

"
atchannaidu fires on tdp leader attacked by ysrcp activists in gunturatchannaidu fires on tdp leader attacked by ysrcp activists in guntur

టీడీపీ కార్యకర్త సైదాపై దాడి: తాలిబాన్లను మించిపోతున్నారంటూ.. వైసీపీపై అచ్చెన్న ఫైర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ysr congress party) , సీఎం జగన్‌పై (ys jagan mohan reddy) మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu). తాడేపల్లి అరాచకాలు తాలిబాన్లను (talibans) మించిపోతున్నాయని ఆయన ఆరోపించారు

Andhra Pradesh Nov 24, 2021, 8:19 PM IST

telugu mahila activists protest aganist ap cm ys jagan over ap assembly incidenttelugu mahila activists protest aganist ap cm ys jagan over ap assembly incident

చంద్రబాబు కంటతడి.. తెలుగు మహిళ కార్యకర్తల వినూత్న నిరసన, జగన్‌కు ఓణీల ఫంక్షన్ (వీడియో)

ప్రతిపక్షనేత, టీడీపీ (tdp) నేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఆయన కుటుంబ సభ్యులపై ఏపీ అసెంబ్లీలో (ap assembly) వైసీపీ నేతలు (ysrcp) చేసిన వ్యాఖ్యలకు గాను తెలుగుదేశం పార్టీ (telugu desam party) మహిళా కార్యకర్తల ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు.

Andhra Pradesh Nov 23, 2021, 10:09 PM IST

bjym activist misbehave with lady home guard in rajanna sircilla districtbjym activist misbehave with lady home guard in rajanna sircilla district

లేడీ హోంగార్డ్‌తో అసభ్య ప్రవర్తన.. చున్నీ లాగి పారిపోయేందుకు యత్నం, బీజేవైఎం కార్యకర్త అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో (rajanna sircilla) బీజేవైఎం కార్యకర్త (bjym activist) ఓ మహిళ హోంగార్డు (lady home guard) చున్ని లాగిన ఘటన కలకలం రేపుతోంది. మద్యం మత్తులో వచ్చిన కొందరు బీజేవైఎం, బీజేపీ కార్యకర్తలు మహిళా హోంగార్డు పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆమె విధులకు ఆటంకం కలిగించడంమే కాకుండా హోంగార్డు చున్ని లాగి పారిపోయేందుకు యత్నించారు. 

Telangana Nov 20, 2021, 6:30 PM IST

tdp activists protest against ysrcp over chandrababu cryingtdp activists protest against ysrcp over chandrababu crying

చంద్రబాబు కంటతడి.. భగ్గుమన్న టీడీపీ శ్రేణులు, పలువురు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (ap assembly sessions) సమావేశాల్లో టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ నేతల తీరును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఆందోళనలకు దిగారు. 

Andhra Pradesh Nov 19, 2021, 10:31 PM IST

Nidhi Sunil marks her spot on the cover page of Vogue India women of the yearNidhi Sunil marks her spot on the cover page of Vogue India women of the year

వోగ్ ఇండియా ఉమెన్ ఆఫ్ ది ఇయర్... నిధీ సునీల్..!

వోగ్ఇండియా నవంబర్ కవర్  2021లో వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విశేషమైన విజయాలను గుర్తించి..వారి ఫోటోలను వోగ్ ఇండియా ప్రచురించింది. వారిలో నిధి సునీల్ కూడా ఒకరు కావడం గమనార్హం.

Woman Nov 9, 2021, 12:45 PM IST

NSUI activists hurl eggs at Union Minister Ajay Mishra vehicle in BhubaneswarNSUI activists hurl eggs at Union Minister Ajay Mishra vehicle in Bhubaneswar

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా వాహనంపై గుడ్లతో దాడిచేసిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా (Ajay Mishra) వాహనంపై కొందరు వ్యక్తులు గుడ్లు విసిరారు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఆదివారం చోటుచేసకుంది.

NATIONAL Oct 31, 2021, 5:09 PM IST

Activist Varavara Rao Need Not Surrender Till November 18Activist Varavara Rao Need Not Surrender Till November 18

వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట, బెయిల్ పొడగింపు...ఎప్పటివరకంటే...

వరవరరావు వేసిన పిటిషన్ పై విచారణను  వచ్చే నెలకు వాయిదా వేసింది. అనారోగ్య కారణాలతో Taloja Jailలో ఉన్న varavararaoకు బాంబే హైకోర్టు ఫిబ్రవరి 22వ తేదీన ఆరు నెలల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన సెప్టెంబర్ 5వ తేదీన తిరిగి కస్టడీకి వెళ్లాల్సి ఉంది.

NATIONAL Oct 27, 2021, 7:48 AM IST

social activist mallepally lakshmaiah filed pil in telangana high court over dalitha bandhu stop in huzurabadsocial activist mallepally lakshmaiah filed pil in telangana high court over dalitha bandhu stop in huzurabad

హుజురాబాద్‌: అన్ని పథకాలు అమలౌతున్నాయి.. దళితబంధునే ఆపారు, ఈసీ నిర్ణయంపై హైకోర్టులో పిల్

హుజురాబాద్‌లో (huzurabad bypoll) దళిత బంధు (dalitha bandhu)ను ఈసీ నిలిపివేసిన సంగతి  తెలిసిందే. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్యయ్య (mallepally lakshmaiah) హైకోర్టులో (telangana high court) పిటిషన్ దాఖలు చేశారు. దళిత బంధు ఆపాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని లక్ష్యయ్య తన పిటిషన్‌లో కోరారు.

Telangana Oct 21, 2021, 5:09 PM IST

chandrababu and lokesh visits tdp head office after ysrcp activists attackchandrababu and lokesh visits tdp head office after ysrcp activists attack

టిడిపి కేంద్ర కార్యాలయంపై వైసిపి శ్రేణుల దాడి... పరిశీలించిన చంద్రబాబు, లోకేష్ (ఫోటోలు)

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై వైసిపి శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గేట్ ను విరగ్గొట్టి టిడిపి ఆఫీస్ ప్రాంగణంలోకి ప్రవేశించిన కొందరు రాళ్లు, కర్రలతో దాడిచేసారు. కార్యాలయంలో వున్న వ్యక్తులపైనా దాడి చేసి గాయపర్చారు. విషయం తెలిసి టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వంసమైన పార్టీ ఆఫీస్ ను పరిశీలించడంతో పాటు గాయపడిన చికిత్స పొందుతున్న వారికి పరామర్శించారు. 

Andhra Pradesh Oct 20, 2021, 10:16 AM IST

chandrababu naidu visits tdp head office in mangalagiri after ysrcp activists attackchandrababu naidu visits tdp head office in mangalagiri after ysrcp activists attack

టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడి... చంద్రబాబు పరిశీలన (ఫోటోలు)

గుంటూరు (guntur district) జిల్లా మంగళగిరి (mangalagiri) లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై (tdp head office) వైసీపీ (ysrcp) కార్యకర్తల దాడిని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఖండించారు. దాడి విషయం తెలుసుకున్న ఆయన.. పార్టీ కార్యాలయానికి చేరుకుని దాడిలో ధ్వంసమైన వాహనాలను పరిశీలించారు. 

Andhra Pradesh Oct 19, 2021, 10:35 PM IST

tdp leader nara lokesh slams ap cm ys jagan over ysrcp activists attack on telugu desam party officestdp leader nara lokesh slams ap cm ys jagan over ysrcp activists attack on telugu desam party offices

మేం తలచుకుంటే నిమిషం పట్టదు .. సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్, కోడికత్తిగా: జగన్‌పై నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్రంలో టీడీపీ నేతల నివాసాలు, కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh) తీవ్రస్థాయిలో స్పందించారు. ఎన్నాళ్లు ఇలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడి చేయిస్తావు... నువ్వే రా తేల్చుకుందాం! అంటూ సవాల్ విసిరారు.
 

Andhra Pradesh Oct 19, 2021, 9:50 PM IST

ysrcp activists attack on tdp office employees in mangalagiriysrcp activists attack on tdp office employees in mangalagiri

టీడీపీ కార్యాలయంపై దాడి: ఉద్యోగులను వెంటాడి వెంటాడి కొట్టిన వైసీపీ కార్యకర్తలు (వీడియో)

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan), రాష్ట్ర ప్రభుత్వంపై (ap govt) టీడీపీ (tdp) నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం (kommareddy pattabhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ (ysrcp) నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు దిగారు

Andhra Pradesh Oct 19, 2021, 9:22 PM IST

ysrcp activists attack on tdp head office in mangalagiriysrcp activists attack on tdp head office in mangalagiri

జగన్‌పై పట్టాభి వ్యాఖ్యలు.. టీడీపీ హెడ్ ఆఫీస్‌పై వైసీపీ శ్రేణుల దాడి, మంగళగిరికి బయల్దేరిన చంద్రబాబు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan), రాష్ట్ర ప్రభుత్వంపై (ap govt) టీడీపీ (tdp) నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం (kommareddy pattabhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ (ysrcp) నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు దిగారు.

Andhra Pradesh Oct 19, 2021, 6:11 PM IST

ysrcp activists attack on tdp leader kommareddy pattabhi houseysrcp activists attack on tdp leader kommareddy pattabhi house

గంజాయి స్మగ్లింగ్.. జగన్‌పై వ్యాఖ్యలు: టీడీపీ నేత పట్టాభి ఇంటిలో వైసీపీ కార్యకర్తల బీభత్సం

విజయవాడలోని తెలుగుదేశం పార్టీ (telugu desam party) నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi) ఇంటిపై వైసీపీ (ysrcp) నేతలు దాడి చేశారు. ఆయన ఇంట్లోని సామాగ్రిని వైసీపీ నేతలు, కార్యకర్తలు ధ్వంసం చేశారు.

Andhra Pradesh Oct 19, 2021, 5:41 PM IST

ysrcp activists attack on tdp leaders in kakinadaysrcp activists attack on tdp leaders in kakinada

కాకినాడ: టీడీపీ నేతలపై ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల దాడి, ఉద్రిక్తత

తూర్పుగోదావరి (East Godavari) జిల్లా టీడీపీ (TDP) కార్యాలయం వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా టీడీపీ నేతలు కొండబాబు, నవీన్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.

Andhra Pradesh Oct 6, 2021, 6:40 PM IST