Search results - 390 Results
 • Tollywood hero Tanish

  ENTERTAINMENT16, Jan 2019, 12:43 PM IST

  తనీష్ కొత్త సినిమా.. 'సరిహద్దు'!

  చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన తనీష్ ఆ తరువాత హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. అలానే విలన్ గా కూడా ట్రై చేశాడు. కానీ ఒకట్రెండు తప్ప సరైన విజయాలను అందుకోలేకపోయాడు. 

 • Andhra Pradesh13, Jan 2019, 12:15 PM IST

  ఆ రెండు లక్షణాలు చంద్రబాబు, జగన్ లలో లేవు: పోసాని సంచలన వ్యాఖ్యలు

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లపై సినీనటుడు పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు గానీ, వైఎస్ జగన్ కు గానీ ఇద్దరికీ నిజాయితీ, సమర్ధత రెండు లక్షణాలు లేవంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 
   

 • Posani ys jagan

  Andhra Pradesh13, Jan 2019, 11:56 AM IST

  జగన్ పై చేసేవి ఆరోపణలు మాత్రమే, ఆయన జెన్యూన్ పర్సన్: పోసాని

  వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడుంటూ వస్తున్న వార్తలు కేవలం ఆరోపణలు మాత్రమేనని సినీనటుడు పోసాని కృష్ణ మురళీ ఆరోపించారు. జగన్ అవినీతి పరుడంటూ అనేక ఆరోపణలు చేస్తున్నారని అయితే వాటిలో ఏ ఒక్కటి అయినా నిరూపించగలిగారా అంటూ ప్రశ్నించారు. 

 • Andhra Pradesh13, Jan 2019, 11:21 AM IST

  వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన నటుడు పోసాని

  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై సినీనటుడు పోసాని కృష్ణమురళీ స్పందించారు. ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యదల్చుకోలేదన్నారు. 

 • swathi

  ENTERTAINMENT13, Jan 2019, 11:15 AM IST

  అడిగితే బికినీ వేసేదాన్ని కదా.. స్వాతి కామెంట్స్!

  సాధారణంగా పెళ్లైన హీరోయిన్లు సినిమాలకు దూరమవుతుంటారు. ఒకవేళ రీఎంట్రీ ఇచ్చినా.. అక్క, వదిన పాత్రలు చేస్తుంటారు. కానీ నటి స్వాతి మాత్రం బికినీ వేసి మరీ నటిస్తానని షాకింగ్ కామెంట్స్ చేసింది. 

 • NATIONAL13, Jan 2019, 8:25 AM IST

  దేశం ఏమైనా మీ జాగీరా: అమిత్ షా కు ప్రకాష్ రాజ్ కౌంటర్

  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై సినీనటుడు ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలను పానిపట్టు యుద్ధంతో పోల్చడంపై ఆయన ఫైర్ అయ్యారు. ఇదేమీ 1761 కాదు బీజేపీ నేతలు మరాఠాలు కాదు.. దేశ జనాభా ఆఫ్ఘాన్ సైన్యమూ కాదు అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 
   

 • neha malik

  ENTERTAINMENT11, Jan 2019, 3:06 PM IST

  నటి నేహా మాలిక్.. మత్తెక్కించే ఫోటోలు!

  నటి నేహా మాలిక్.. మత్తెక్కించే ఫోటోలు!

 • prithvi krishnudu

  Andhra Pradesh9, Jan 2019, 1:20 PM IST

  చంద్రబాబును ఇంటికి పంపిస్తారు: కమెడియన్ పృథ్వీ ఘాటు వ్యాఖ్యలు

  ఆంధప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇంటికకి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సినీనటుడు, వైసీపీనేత పృథ్వీరాజ్ అభిప్రాయపడ్డారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు వేడుకలో పాల్గొనేందుకు ఇచ్చాపురం చేరుకున్న ఆయన చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. 
   

 • sivaji

  Andhra Pradesh8, Jan 2019, 9:33 PM IST

  త్వరలో వాళ్ల పేర్లు బయటపెడతా: మరోబాంబు పేల్చిన నటుడు శివాజీ

  ఆపరేషన్ గరుడ అంటూ తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేసిన సినీనటుడు శివాజీ రూట్ మార్చారు. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలనే టార్గెట్ చేసిన ఆయన ఇప్పుడు ఏకంగగా ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేశారు. 
   

 • nutan naidu

  ENTERTAINMENT8, Jan 2019, 3:12 PM IST

  నూతన్ నాయుడు చాలా బిజీ.. 14 సినిమాలు - 3 సీరియళ్లు!

  బిగ్ బాస్ 2 స్టార్ట్ అవ్వకముందు ఎవరో తెలియని నూతన్ నాయుడు ఒక్కసారిగా ఆ రియాలిటీ షోతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సోషల్ మీడియాలో మనోడు బాగానే  ప్రమోట్ అయ్యాడు. అయితే ఇప్పుడు నటనపరంగా అడుగులు వేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.ఇప్పటికే 14 సినిమాల వరకు ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. 

 • priyanka

  ENTERTAINMENT8, Jan 2019, 12:41 PM IST

  హీరోయిన్ ప్రైవేట్ ఫోటోలు లీక్.. భర్తతో విడాకులు!

  మలయాళ నటి ప్రియాంక తన భర్తని పెళ్లి చేసుకున్న మూడు సంవత్సరాల్లో విడాకులు ఇచ్చింది. ఆలు ఆమె ఎందుకు తన భర్త నుండి విడిపోయిందనే విషయాలను బయటపెట్టలేదు ఈ నటి. 

 • ali

  Andhra Pradesh7, Jan 2019, 4:24 PM IST

  మరో ట్విస్ట్ ఇచ్చిన సినీ నటుడు అలీ

  సినీ నటుడు అలీ మరో ట్విస్ట్ ఇచ్చాడు. గత కొంతకాలంగా అలీ.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

 • ali

  Andhra Pradesh6, Jan 2019, 2:24 PM IST

  ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు: బాబుతో అలీ భేటీ, ఏం జరుగుతోంది?

   సినీ నటుడు అలీ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను కలిసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడును అలీ కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది

 • nikitha

  ENTERTAINMENT6, Jan 2019, 1:12 PM IST

  నటి నికిత మృతి!

  బుల్లితెర నటిగా ప్రేక్షకాదరణ పొందిన నటి నికిత(30) శనివారం నాడు మరణించారు. ప్రమాదవశాత్తు ఆమె టెర్రస్ నుండి జారి పడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలింది. 

 • ali

  Andhra Pradesh6, Jan 2019, 11:27 AM IST

  వైసీపీలోకి అలీ: పవన్ తో భేటీ,మతలబేంటీ?

  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో సినీ నటుడు అలీ ఆదివారం నాడు భేటీ అయ్యారు. వైసీపీలో అలీ చేరుతారనే ప్రచారం సాగుతున్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకొంది.