Asianet News TeluguAsianet News Telugu
36 results for "

Acid Attack

"
woman throws acid on boyfriend facewoman throws acid on boyfriend face

తమిళనాడులో దారుణం... ప్రియుడిపైనే యువతి యాసిడ్ దాడి... కత్తితో పొడిచి హత్యాయత్నం

ప్రేమ పేరిట తనను నమ్మించి మోసంచేసి మరో యువతిని పెళ్లాడిన ప్రియుడిపై ఓ యువతి యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

NATIONAL Dec 5, 2021, 12:57 PM IST

Woman throws acid on young man for refusing marriage proposal in keralaWoman throws acid on young man for refusing marriage proposal in kerala

పెళ్లైందని దూరం పెట్టిన యువకుడు: కేరళలో యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి

అయితే అప్పటికే షీబాకు పెళ్లైందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆ తర్వాత యువకుడికి తెలిసింది. ఈ విషయం తెలిసిన యువకుడు ఆమెతో బంధాన్ని తెంచుకొనే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె మాత్రం అతడితో బంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించింది. 

NATIONAL Nov 21, 2021, 12:23 PM IST

delhi acid attacked woman dies in hospital, accussed attacked for rejecting marriage proposaldelhi acid attacked woman dies in hospital, accussed attacked for rejecting marriage proposal

Acid Attack : పెళ్లి చేసుకోవాలని 3 పిల్లల తల్లికి వేధింపులు, వినలేదని చేతులు, కాళ్లు కట్టేసి యాసిడ్ దాడి...

బాధితురాలికి 2011లో వివాహం అయ్యింది. భర్త, ముగ్గురు పిల్లలతో పాటు ఆమె పూఠ్ఖుర్ద్ లో ఉంటోంది. నిందితుడు మోనూ తరచూ ఆమె వెంట పడేవాడు. తనను తనను వివాహం చేసుకోవాలని వేధించేవాడు. మొదట్లో ఆమె ఆ యువకుని మాటలు పట్టించుకోలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అతని వేధింపులు ఎక్కువ కాసాగాయి. దీంతో ఆమె తనకు పెళ్లయ్యిందని, ముగ్గురు పిల్లలున్నారని తనను ఇలా వేదించడం సరికాదని చెప్పింది. 

NATIONAL Nov 17, 2021, 3:55 PM IST

Acid attack victim eligible for compensation under PWD Act: Bombay HCAcid attack victim eligible for compensation under PWD Act: Bombay HC

యాసిడ్ దాడి బాధితురాలికి రూ. 10 లక్షలు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు..

యాసిడ్ దాడి బాధితులు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబులిటీస్ చట్టం ప్రకారం.. పరిహారానికి, పునరావాసానికి అర్హులని పేర్కొన్న Bombay HC నగరానికి చెందిన ఓ బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని, అదీ మూడు నెలల్లోపు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

NATIONAL Oct 8, 2021, 3:05 PM IST

actress payal ghosh acid attacked by masked men injuredactress payal ghosh acid attacked by masked men injured

సంచలన నటి పాయల్‌ ఘోష్‌పై దుండగుల దాడి.. గాయాలు.. యాసిడ్‌ దాడికి యత్నం?

దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌(anurag kashyap)పై లైంగిక వేధింపుల ఆరోపణలతో సంచలనం సృష్టించింది పాయల్‌ (payal ghosh). దీంతో ఆ మధ్య బాగా వార్తల్లో నిలిచింది పాయల్‌ ఘోష్‌. అయితే తాను మెడికల్‌ షాప్‌ నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా, దాడి(attack)కి గురైనట్టు తెలిపింది. 

Entertainment Sep 21, 2021, 4:51 PM IST

Acid Attack on Young Girl in Mumbai akpAcid Attack on Young Girl in Mumbai akp

ముంబైలో దారుణం... లైంగిక దాడి బాధితురాలిపైనే నిందితుడి యాసిడ్ దాడి

లైంగిక దాడి చేసినవాడే బాధిత యువతిపై యాసిడ్ దాడి చేసిన దారుణం మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. 

NATIONAL Aug 11, 2021, 1:48 PM IST

Woman Kills husband with help of son in kohedaWoman Kills husband with help of son in koheda

డబ్బు కోసం గొడవ.. భర్త పై యాసిడ్ పోసిన భార్య..!

భవిష్యత్తులో తాము జీవించడం కష్టమౌతుందని భావించిన భార్య.. కట్టుకున్న భర్తను చంపేయాలని అనుకుంది. కొడుకు సహాయంతో భర్తను చంపేసింది. 

Telangana Jul 6, 2021, 7:27 AM IST

illegal affair... acid attack on women in krishna district akpillegal affair... acid attack on women in krishna district akp

వివాహేతర సంబంధం... వివాహితపై యాసిడ్ దాడి చేసిన ప్రియుడు

వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్న మహిళపైనే యాసిడ్ తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడో దుండగుడు.   

Andhra Pradesh Jun 13, 2021, 10:52 AM IST

In case of reverse attack, Agra man dies after jealous girlfriend throws acid on him ahead of his weddingIn case of reverse attack, Agra man dies after jealous girlfriend throws acid on him ahead of his wedding

సీన్ రివర్స్... ప్రియుడిపై ప్రియురాలి యాసిడ్ ఎటాక్..!

అతనిని పెళ్లి చేసుకుంటానని సోనమ్ కలలు కన్నది. అయితే.. ఆమెకు తెలీకుండా.. దేవేంద్ర కుమార్ మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు.

NATIONAL Mar 26, 2021, 10:02 AM IST

Girl commits suicide at mylardevpally in Rangareddy district near HyderabadGirl commits suicide at mylardevpally in Rangareddy district near Hyderabad

బ్యుటిషియన్ ఆత్మహత్య: తర్వాత కూడా ఫోన్ లో 123 మిస్డ్ కాల్స్

రంగారెడ్డి జిల్లా మైలారుదేవుపల్లిలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లాలో యాసిడ్ దాడికి గురైన మహిళ మరణించింది.

Telangana Mar 9, 2021, 9:37 AM IST

MLC Kavitha Reaction Over Acid Attack on womanMLC Kavitha Reaction Over Acid Attack on woman

వివాహితపై యాసిడ్ దాడి... కవిత దిగ్భ్రాంతి..!

తిరిగి రాత్రి బస్సులో తండాలోని బస్‌స్టాప్‌ వద్ద దిగారు. అదే సమయంలో అక్కడికి బైక్‌పై హెల్మెట్‌ ధరించి ఉన్న ఓ వ్యక్తి వచ్చి స్వాతి ముఖంపై యాసిడ్‌ పోసి పరారయ్యాడు.
 

Telangana Dec 24, 2020, 3:07 PM IST

acid attack on a woman in jagityala kspacid attack on a woman in jagityala ksp

జగిత్యాలలో దారుణం.. వితంతువుపై యాసిడ్ దాడి

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై దుండగుడు యాసిడ్‌దాడి చేశాడు. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ లంబాడి తండా కు చెందిన స్వాతి అనే (24) వితంతుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. 

Telangana Dec 23, 2020, 10:23 PM IST

Husband attack wife with acid in VisakhapatnamHusband attack wife with acid in Visakhapatnam

అపైర్ అనుమానం: భార్యపై భర్త యాసిడ్ దాడి, కూతురికీ గాయాలు

ఏపీలోని విశాఖపట్నంలో దారుణ సంఘటన జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. తల్లిని కాపాడడానికి అడ్డుపడిన కూతురు కూడా గాయపడింది.

Visakhapatnam Oct 31, 2020, 12:45 PM IST

woman arrested for throwing acid on lover KSPwoman arrested for throwing acid on lover KSP

9 ఏళ్లు కలిసుండి.. వదిలేసి వచ్చేశాడని: ప్రియుడిపై యాసిడ్ దాడి

ప్రేమను నిరాకరించిందనో.. పగతోనో అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ దాడి చేయడం లేదంటే, ప్రాణాలు తీయడమే లాంటి ఘటనలు మనం ఎన్నో చూశాం. అయితే తనను దూరం పెడుతున్నాడని అబ్బాయిపై ఓ అమ్మాయి యాసిడ్ దాడికి పాల్పడింది

NATIONAL Oct 28, 2020, 9:00 PM IST

Three Dalit sisters, all minors, attacked with acid in Uttar Pradesh's GondaThree Dalit sisters, all minors, attacked with acid in Uttar Pradesh's Gonda

దారుణం: ముగ్గురు దళిత బాలికలపై యాసిడ్ దాడి

యాసిడ్ దాడిలో గాయపడిన ముగ్గురు బాలికలను జిల్లాకేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ యాసిడ్ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది తెలియరాలేదు.

NATIONAL Oct 13, 2020, 11:37 AM IST