Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Achievements

"
Team India Achievements under Virat kohli-Ravi shastri EraTeam India Achievements under Virat kohli-Ravi shastri Era

Virat Kohli: ఒక శకం ముగిసింది.. కెప్టెన్, కోచ్ గా విరాట్ కోహ్లి-రవి శాస్త్రిల రికార్డులివే..

Virat kohli-Ravi shastri Era: భారత  క్రికెట్ లో కెప్టెన్-కోచ్ గా విరాట్-శాస్త్రిల శకం ముగిసింది. ఐసీసీ టోర్నీలలో ట్రోఫీ తప్పిస్తే ఈ ద్వయం ఇటు స్వదేశంలోనూ అటు విదేశాల్లోనూ ఇరగదీసింది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఈ గురు శిష్యులు టీమిండియా కీర్తి ప్రతిష్టలు శిఖరాగ్రానికి చేర్చారు. 

Cricket Nov 9, 2021, 5:22 PM IST

woman achieved permanent commission status in army through supreme court is a great milestonewoman achieved permanent commission status in army through supreme court is a great milestone

కదనంలోనే కాదు.. కోర్టు పోరుల్లోనూ వారే వీరమణులు

ఇటీవల యువతులు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆర్మీ శిక్షణ విద్యాలయం ఎన్‌డీఏలో  ప్రవేశాలకు అనుమతి సాధించుకున్నారు. దీనితో సైనిక దళాల్లోని అన్ని రంగాలు, అన్ని విభాగాల్లో ఉద్యోగాలు చేయడానికి మహిళల అర్హత సాధించినట్టే. మహిళలు ఈ అనుమతులు పొందడం కోసం దశాబ్దాలుగా వివిధ రకాలుగా పోరాటాలు చేస్తున్నారు. ప్రతి అంశంలోనూ కోర్టుకెక్కి తాము కోరుకున్నవి సాధించుకుంటున్నారు. ఈ విజయ పరంపరను 1992లో మొదలైంది.

Opinion Sep 24, 2021, 12:51 PM IST

bollywood celebrity coouple saif ali khan and kareena kapoor khan pataudi palace inside photosbollywood celebrity coouple saif ali khan and kareena kapoor khan pataudi palace inside photos

సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నివసిస్తున్న ఈ 100 గదుల ప్యాలెస్ ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..

చాలా సాధారణ కుటుంబం నుండి వచ్చి సినీ ప్రపంచంలో మంచి గుర్తింపును పొందిన బాలీవుడ్‌ నటీనటులలో  చాలా మంది ఉన్నారు. అయితే వారిలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఒకరు. అనేక హిట్ సినిమాలు ఇచ్చిన సైఫ్ అలీ ఖాన్ అతని భార్య కరీనా కపూర్  బాలీవుడ్ పెద్ద సెలిబ్రిటీలలో ఒకరు. 
 

business Mar 19, 2021, 11:08 AM IST

Poco F2 Teased by Company in  twitter Video; Tipped to come with Snapdragon 732G SoC, AMOLED screen check herePoco F2 Teased by Company in  twitter Video; Tipped to come with Snapdragon 732G SoC, AMOLED screen check here

లేటెస్ట్ ఫీచర్లతో త్వరలో పోకో ఎఫ్2 స్మార్ట్‌ ఫోన్‌ విడుదల.. ఈ ఏడాదిలో లాంచ్ కానున్న మొదటి ఫోన్ ఇదే..

గత ఏడాది 2020లో కంపెనీ సాధించిన మైలురాళ్లపై ఒక వీడియోను పోస్ట్‌చేస్తూ పోకో ఇండియా పలు అంశాలను ప్రస్తావించింది. ఈ ఏడాది కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోయే మొదటి ఫోన్‌లలో పోకో ఎఫ్ 2 ఒకటి.

Gadget Jan 2, 2021, 4:40 PM IST

reliance Jio journey from 2016 to 2020: Announcements to Achievementsreliance Jio journey from 2016 to 2020: Announcements to Achievements

2016 నుండి 2020వరకు రిలయన్స్ జియో ప్రయాణం, విజయాలు

రిలయన్స్ జియో డేటా, వాయిస్, వీడియో కాల్స్ ఇంకా జియో యాప్స్ కంటెంట్ ను పూర్తిగా ప్రతి ఒక్కరికీ ఉచితంగా 31 డిసెంబర్ 2016 వరకు అందుబాటులోకి ఉంచింది. రూ.2,999 రూపాయల నుండి ప్రారంభమయ్యే ట్రూ 4జి ఎల్‌టిఇ స్మార్ట్‌ఫోన్‌ల పరిచయం, 1,999 రూపాయలకు జియో-ఫై వైర్ లెస్ హాట్ స్పాట్, భారతీయులను జియో స్ట్రాంగ్ డేటా నెట్‌వర్క్‌ లోకి మారడానికి ఆసక్తి ఏర్పరిచింది. 

business Sep 5, 2020, 2:02 PM IST

Indian-Origin Physician Wins Award For COVID-19 Work In UKIndian-Origin Physician Wins Award For COVID-19 Work In UK

యూకే అరుదైన పురస్కారం పొందిన భారత సంతతి వైద్యుడు


నేషనల్ హెల్త్ సర్వీస్ ఛారిటీ హీరోస్ కోసం సురక్షితంగా పనిచేసే వెబ్ సైట్ తయారీతో పాటు పలువురికి స్వచ్ఛంధంగా సేవలు అందించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది.

INTERNATIONAL Aug 18, 2020, 11:52 AM IST

India Will Surely Surprise The World: Narendra Modi In His Open LetterIndia Will Surely Surprise The World: Narendra Modi In His Open Letter

భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్య పరచడం ఖాయం: బహిరంగ లేఖలో ప్రధాని

రెండవ పర్యాయం అధికారం చేపట్టి నేటికి మోడీ సర్కారు సంవత్సరం పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా సంవత్సర పాలనపై దేశప్రజలందరికి ప్రధాని నరేంద్రమోడీ బహిరంగలేఖను రాసారు. 

NATIONAL May 30, 2020, 9:26 AM IST

Parliament: Anarchy in name of anti-CAA protests, says PMParliament: Anarchy in name of anti-CAA protests, says PM

తెలంగాణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరిగిందా?:ప్రశ్నించిన మోడీ


 2014లో యూపీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటు జరిగింది. దానిపై సభలో అసలు చర్చ జరిగిందా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు.తెలంగాణ  ఏర్పాటు సమయంలో  పార్లమెంట్‌ను బంద్ చేసి చర్చకు కత్తెరవేశారని ఆయన విమర్శలు గుప్పించారు. ఇప్పుడేమో ఆర్టికల్ 370 మీద  ఇంత రచ్చ చేస్తున్నారని మోడీ గుర్తు చేశారు. 

 

NATIONAL Feb 7, 2020, 12:30 PM IST

former prime minister v p singh budget achievementsformer prime minister v p singh budget achievements

Budget 2020:కార్యాలయాలు, కంపెనీల లైసెన్సులపై వీపీ సింగ్‌ కొరడా!

వీపీ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతున్నప్పటికీ. భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు కావాలంటే ప్రభుత్వ కార్యాలయాల నుంచి కంపెనీలు అనేక లైసెన్సులు పొందాల్సి ఉండేది.

business Jan 30, 2020, 5:35 PM IST

MS Dhoni to retire? Trending hashtag worries fansMS Dhoni to retire? Trending hashtag worries fans

సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ధోనీ రిటైర్మెంట్... అభిమానుల్లో కంగారు

దీంతో మరోసారి ధోనీ రిటైర్మెంట్  టాపిక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సోసల్ మీడియాలో ధోనీ రిటైర్మెంట్ గురించే చర్చ జరుగుతోంది.ధోని వీడ్కోలుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్విటర్‌లో ఓ హ్యాష్‌ ట్యాగ్‌ సంచలనం సృష్టిస్తోంది.

Cricket Oct 29, 2019, 4:29 PM IST

my family is my biggest of achievements forever, says anasuyamy family is my biggest of achievements forever, says anasuya

మగాళ్లకి లేని ఇబ్బంది మాకెందుకు.. అనసూయ కామెంట్స్!

బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్'తో పాపులర్ అయిన యాంకర్ అనసూయ ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది.

ENTERTAINMENT Jul 23, 2019, 10:37 AM IST