Acharya Movie  

(Search results - 16)
 • undefined
  Video Icon

  Entertainment23, Sep 2020, 9:40 PM

  ఆచార్య నుండి రంగ్ దే వరకు.. 2021కి వాయిదా పడ్డ భారీ సినిమాలివే..

  వీకెండ్ వచ్చిందంటే చాలు ఓ మంచి సినిమా, దానికి కంటిన్యూగా రెస్టారెంట్లో డిన్నర్.. 

 • undefined

  Entertainment11, Sep 2020, 2:08 PM

  రామ్‌చరణ్‌కి జోడిగా రష్మిక.. ఆ పాత్ర చేస్తుందా?

  ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైమ్‌లోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది రష్మిక మందన్నా. బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ తో క్రేజ్‌ హీరోయిన్‌ అయిపోయింది. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో ఎంపికైందని తెలుస్తుంది. 

 • <p style="text-align: justify;">మెగా పవర్‌ రామ్‌ చరణ్‌ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో అభిమానుల్లో మరింతగా క్యూరియాసిటి పెరిగింది. అయితే ఆ అంచనాలను మరింగా పెంచేస్తూ ఫస్ట్‌ లుక్‌పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.</p>

  Entertainment31, Aug 2020, 7:21 AM

  ‘ఆచార్య’ రిలీజ్ డేట్ ఫిక్స్?! ఆ రోజు స్పెషాలిటి ఏంటంటే

  'ఆచార్య'   చిత్రం, లాక్ డౌన్ రాకుండా ఉండి వుంటే, దసరా, దీపావళి సీజన్ లోనే విడుదలై ఉండేది. ఇప్పుడిక మిగతా 60 శాతం షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని సిట్యువేషన్. అయితే, సినిమా విడుదల తేదీని నిర్మాతలు లాక్ చేసేశారని వినపడుతోంది. 

 • <p style="text-align: justify;">ఈ చర్చలో భాగంగా రాజేష్ చెబుతున్నట్టుగా ఈ కథ తనది కాదని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి ఆరోపణలు కొనసాగిస్తే కోర్టులో కేసు వేస్తానంటూ చెప్పారు శివ. అయితే రాజేష్ మాత్రం ఆచార్య కథ కాపీ అనేందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతున్నాడు.<br />
&nbsp;</p>

  Entertainment30, Aug 2020, 8:14 AM

  'ఆచార్య' షూటింగ్ ఎప్పుడు? ఓపెన్ గా చెప్పేసిన కొరటాల

  ఆచార్య షూటింగ్ ఎప్పుడు మొదలు కానుంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే ప్రశ్నలు మెగాభిమానులకు కలుగుతున్నాయి. వాటికి కొరటాల శివ ...రీసెంట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తేల్చి చెప్పారు. 

 • undefined

  Entertainment18, Aug 2020, 5:44 PM

  ఆచార్యపై బిగ్ అప్డేట్ ఇచ్చిన  చిరంజీవి..!

  ఆగస్టు నెలంటే మెగా ఫ్యాన్స్ కి చాలా ప్రత్యేకం. తమ అభిమాన హీరో చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 కావడమే దీనికి కారణం. ప్రతి ఏడాది చిరు బర్త్ డే వేడుకలు ఘనంగా చేసే ఫ్యాన్స్ కి ఈ ఏడాది కరోనా వలన కుదరక పోవచ్చు. ఐతే ఫ్యాన్స్ కి మాత్రం భారీ సర్ప్రైజ్ సిద్ధం చేశారు చిరంజీవి. 
   

 • ఇక రామ్ చరణ్ నటించే విషయం గురించి చెప్తూ... 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్ డేట్స్ కావాలంటే రాజమౌళి ఒప్పుకోవాలి. కొరటాల - రాజమౌళి కాంప్రమైజ్ అయితేనే ఇది సాధ్యం అవుతుందని అన్నారు. ఏదేమైనా రామ్ చరణ్ ఆ పాత్రలో నటించే అవకాశం ఉందనేది మాత్రం దీని ద్వారా క్లారిపై చేసారనే చెప్పాలి.

  Entertainment News22, Apr 2020, 9:45 AM

  మెగాస్టార్ సర్.. మెగాస్టార్ అంతే.. ట్రంప్ అయినా, మోడీ అయినా ఒక్కటే ..

  గొప్పవారిగా ఎదగాలంటే క్రమశిక్షణ, సమయపాలన చాలా అవసరం. అవి తనలో అణువణువునా కలిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. అందువల్లే చిరు సినీ రంగంలో శిఖరానికి చేరుకున్నారు.

 • acharya chiranjeevi

  Entertainment15, Apr 2020, 11:46 AM

  ఎన్టీఆర్ చేసిన పాత్రలాంటిదే 'ఆచార్య' లో నాదీను:చిరు

   ఈ సినిమా గురించి రోజుకో వార్త మీడియాలో వస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి , అందులో తన పాత్ర గురించి అఫీషియల్ గా చిరంజీవి రివీల్ చేసారు. ఈ సినిమాలో తన పాత్ర ఏమిటనే విషయమై ఆయన ఓ మీడియా హౌస్ కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. ఆ విషయాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి.  
 • Vennela Kishore

  Entertainment News14, Apr 2020, 12:31 PM

  టాలీవుడ్ మోస్ట్ వాంటెండ్ కమెడియన్.. అఖిల్ నుంచి చిరంజీవి వరకు..

  టాలీవుడ్ లో ఈ తరం కమెడియన్లలో వెన్నెల కిషోర్ ఒకరు. వెన్నెల కిషోర్ టాలీవుడ్ స్టార్ కమెడియన్ క్రమంగా తన క్రేజ్ పెంచుకుంటున్నాడు.
 • చిరంజీవి - సీన్ కన్నెరి(హాలీవుడ్)కి చిరు పెద్ద ఫ్యాన్. అలానే మహానటి సావిత్రి గారంటే చిరుకి ఎంతో ఇష్టం.

  Entertainment1, Apr 2020, 5:57 PM

  'ఆచార్య' ఈ వార్త ఫ్యాన్స్ కు భారీ షాకే, కానీ తప్పేటట్లు లేదే

  చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన సైరా చిత్రం అనుకున్నంత ఊపు ఇవ్వలేదు. భారీ నష్టాలతో ఈ సినిమా కథ ముగిసిందనే వార్తలు సైతం వచ్చాయి. దాంతో తన తదుపరి చిత్రంపై ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారు. వరస హిట్స్ తో దూసుకుపోతున్న కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాని చేస్తున్నారు.. ఇది చిరంజీవికి 153 వ సినిమా. రకరకాల కారణాలతో  లేట్ గా  మొదలైన ఈ ఆచార్య షూటింగ్ కరోనా ఎఫెక్ట్ పడడంతో మరింత ఆలస్యం అయ్యేపరిస్దితి కనపడుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిరంజీవి దూసుకుపోవాలని భావిస్తున్నారు. దానికి తోడు  ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు.

 • Chiranjeevi Ramcharan

  Entertainment25, Mar 2020, 6:00 PM

  లీక్ : చెర్రీ ఓ నక్సలైట్... చిరుకు సెర్చ్ లైట్

  చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.ఎంటర్టైన్మెంట్  కు చక్కటి మెసేజ్ ని  జోడించిన కథ ఇది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఒక ముఖ్యమైన పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. 

 • కొరటాల శివ - భరత్ అనే నేను 94.80కోట్లు -  శ్రీమంతుడు 84.02కోట్లు

  Entertainment25, Mar 2020, 5:35 PM

  'ఆచార్య' కి కొరటాల శివ రెమ్యునరేషన్ అంతా?..నిజమేనా!

  కొరటాల శివ కూడా రాజమోళి తరహాలోనే ఫ్లాఫ్ అనేది లేకుండా వరస హిట్స్ తో కెరీర్ ప్రారంభం నుంచీ దూసుకుపోతున్నారు. ఆయనతో పనిచేయానికి హీరోలంతా ఉత్సాహం చూపిస్తూంటారు. ఇటువంటి ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకోవటంతో ఆయనకు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. హీరోలు...కొరటాల శివతో సినిమా అంటే ఉత్సాహం చూపిస్తారు కాబట్టి...

 • CHIRU
  Video Icon

  Entertainment19, Mar 2020, 1:38 PM

  భయం వద్దు, అలసత్వమూ వద్దు: చిరు కరోనా సందేశం

  కరోనా జాగ్రత్తల మీద మెగాస్టార్ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు. 

 • Chiranjeevi

  News15, Mar 2020, 12:05 PM

  మెగా మూవీకి కరోనా ఎఫెక్ట్.. కేసీఆర్, జగన్ పై చిరంజీవి ప్రశంసలు!

  కరోనా మహమ్మారి తీవ్రం కాకుండా కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతమైన చర్యలు మొదలు పెట్టాయి. ఇండియాలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 100 దాటింది.

 • நீல நிற உடையில் கொள்ளை அழகு

  Entertainment15, Mar 2020, 10:07 AM

  లీక్ : 'ఆచార్య' నుంచి త్రిష ఔట్ కు అసలు కారణం

  అందరూ త్రిషకు, ఆచార్య టీమ్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని భావించారు. అయితే అసలు కారణం వేరే ఉందని సమాచారం.  అదేమిటంటే..

 • Mahesh Babu

  News13, Mar 2020, 6:56 PM

  చిరంజీవి 'ఆచార్య' నుంచి మహేష్ తప్పుకుంది అందుకేనా ?

  సైరా లాంటి భారీ బడ్జెట్ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శత్వంలో నటిస్తున్నాడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.