Acharya  

(Search results - 64)
 • <p style="text-align: justify;">Later, Alia chuckled it off and redeemed the fact that these days it's only the content that works or does not work. The marital status or gender of the person playing the character doesn't matter. </p>

  Entertainment26, Jun 2020, 1:33 PM

  మరో మెగా సినిమా కమిటైన అలియా భట్!

  ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒప్పుకోవటంతో తెలుగులోనూ ఆమెకు క్రేజ్ ఏర్పడింది. కరోనా ఓ కొలిక్కి వచ్చాక డేట్స్ ఇస్తానని ఆర్ ఆర్ ఆర్ నిర్మాలకు చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో ఆమె మెగా సినిమా కమిటైందని తెలుస్తోంది.

 • Entertainment23, Jun 2020, 11:08 AM

  వైరల్‌: పెళ్లికి రెడీ అయిన చందమామ

  టాలీవుడ్‌ చందమామ, స్టార్ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్ కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం  ఈ బ్యూటీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 తో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ సినిమాల తరువాత మరో ప్రాజెక్ట్‌ ను ఇంత వరకు ఓకే చేయలేదు.

 • <p>Shootings</p>

  Entertainment20, Jun 2020, 9:19 AM

  షూటింగ్‌లపై టాలీవుడ్ పెద్దల తాజా నిర్ణయం ఇదే!

  షూటింగ్ లకు పెర్మిషన్ తెచ్చుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి వారు ఎంతో ప్రయత్నించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మీటింగ్ లు ఏర్పాటు చేసి.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను అలాగే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ను కలిసి షూటింగ్ లకు పర్మిషన్లు తెచ్చుకున్నారు. అంత కష్టపడినా ఉపయోగం లేకపోయింది. 

 • Entertainment26, May 2020, 5:07 PM

  చందనసీమలో అందాల భామ.. రౌడీతో జోడి కడుతుందట!

  2010లో కన్నడ సీమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఇతి ఆచార్య. సాండల్‌వుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత తమిళ, మలయాళ హిందీ భాషల్లోనూ నటించింది. 2019లో రిలీజ్‌ అయిన కవచ సినిమాలో ఈ భామకు స్టార్ ఇమేజ్‌ తెచ్చిపెట్టింది.

 • Entertainment News7, May 2020, 10:34 AM

  చిరు సినిమాలో సల్మాన్‌ ఖాన్‌.. స్పందించిన మెగాస్టార్‌

  ఆచార్య పూర్తయిన వెంటనే మలయాళ సూపర్‌ హిట్ సినిమా లూసిఫర్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. సుజిత్ దర్శకుత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్రలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

 • Entertainment6, May 2020, 2:24 PM

  మెగా అభిమానులకు పండగ చేసుకునే వార్త..!

  మలయాళ సూపర్‌ హిట్ సినిమా లూసీఫర్‌ను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఓకె చెప్పాడు చిరు. ఈ సినిమా తరువాత మరోసారి పాన్‌ ఇండియా లెవల్‌లో ఓ భారీ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడట. సౌత్ స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ మెసేజ్‌ ఓరియంటెడ్‌ సినిమా చేసేందుకు చిరు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

 • Entertainment News1, May 2020, 3:45 PM

  తండ్రి బెల్ట్‌తో కొడుకును కొట్టిన చిరంజీవి.. ఎందుకంటే?

  చరణ్ సాధించిన విజయాలతో చిరంజీవి ఉప్పొంగిపోవటం చూస్తే చరణ్‌ అంటే చిరుకు ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతుంది. అయితే ఇంత ప్రేమగా ఉండే చిరు ఒక సందర్భంలో రామ్‌ చరణ్‌ను బెల్ట్ తీసుకొని కొట్టాడట. ఈ విషయాన్ని స్వయం రామ్ చరణ్ వెల్లడించాడు.

 • <p>Chiranjeevi</p>

  Entertainment News27, Apr 2020, 5:34 PM

  14 ఏళ్ల తర్వాత.. ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఆసక్తి పెంచేస్తున్న చిరు ట్వీట్

  మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎంతోమంది సంగీత దర్శకులతో పనిచేసారు. చిరంజీవి చిత్రాల్లో పాటలు ఉర్రూతలిగించడమే కాదు వినసొంపుగా పదేపదే వినాలనిపించే విధంగా కూడా ఉంటాయి.

 • <p>prabhas, chiranjeevi</p>

  Entertainment27, Apr 2020, 4:57 PM

  చిరు కు ప్రభాస్ టెన్షన్ తెచ్చి పెట్టాడా?

  ఎవరూ ఊహించని విధంగా సుజీత్ పేరు వచ్చింది. ఎవరూ మొదట నమ్మలేదు కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ సుజీత్ ని డైరక్టర్ గా ఎంపిక చేసామని చిరంజీవి స్వయంగా చెప్పి షాక్ ఇచ్చారు. దాంతో సాహో వంటి డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ తో సినిమా ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అందుకు కారణం ప్రభాస్ అని వినపడుతోంది. 

 • Entertainment News27, Apr 2020, 1:12 PM

  మెగా డాటర్‌కు మరో ఛాన్స్‌.. చెర్రీకి చెల్లిగా!

  నిహారిక కెరీర్‌ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. చిరు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. కొరాటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్‌కు చెల్లిగా రియల్‌ లైఫ్‌ సిస్టర్ నిహారిక కనిపించనుంది.

 • Entertainment News22, Apr 2020, 3:26 PM

  వావ్‌.. వరుసగా రెండు సినిమాల్లో కలిసి నటిస్తున్న చిరు, చరణ్!

  లూసీఫర్‌ రీమేక్‌ను ఓకే చేశాడు చిరు.  ఈ సినిమాకు సాహో ఫేం సుజిత్‌ దర్శకుడు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ వైరల్ అవుతోంది.

 • ఇక రామ్ చరణ్ నటించే విషయం గురించి చెప్తూ... 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్ డేట్స్ కావాలంటే రాజమౌళి ఒప్పుకోవాలి. కొరటాల - రాజమౌళి కాంప్రమైజ్ అయితేనే ఇది సాధ్యం అవుతుందని అన్నారు. ఏదేమైనా రామ్ చరణ్ ఆ పాత్రలో నటించే అవకాశం ఉందనేది మాత్రం దీని ద్వారా క్లారిపై చేసారనే చెప్పాలి.

  Entertainment News22, Apr 2020, 9:45 AM

  మెగాస్టార్ సర్.. మెగాస్టార్ అంతే.. ట్రంప్ అయినా, మోడీ అయినా ఒక్కటే ..

  గొప్పవారిగా ఎదగాలంటే క్రమశిక్షణ, సమయపాలన చాలా అవసరం. అవి తనలో అణువణువునా కలిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. అందువల్లే చిరు సినీ రంగంలో శిఖరానికి చేరుకున్నారు.

 • Entertainment22, Apr 2020, 9:10 AM

  కంగారు పెట్టేసావు కదయ్యా కొరటాల

  ‘బి ద మ్యాన్‌ ఛాలెంజ్‌..’ అంటూ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివని నామినేట్‌ చేశాడు. ‘ఇంటి పనులు చేయడం’ ఈ ఛాలెంజ్‌ ముఖ్య ఉద్దేశ్యం. ‘‘మన ఇంటిలో ప్రేమలు, ఆప్యాయతలే కాదు... పనులు కూడా పంచుకుందాం’’ అని ప్రజలకు ఎన్టీఆర్‌ పిలుపునిచ్చారు. 

 • Entertainment News18, Apr 2020, 11:59 AM

  `ఆచార్య`పై మరో రూమర్‌.. ఒకే సినిమాలో టామ్‌ అండ్‌ జెర్రీ

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజుకో రూమర్ వినిపిస్తోంది. ఆచార్యలో మోహన్‌ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడట.

 • Entertainment News17, Apr 2020, 5:18 PM

  చిరు సినిమా లో మహేష్.. కొరటాల ఏం చెప్పారంటే..?

  చిరంజీవి, మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన తరువాత మరో కొత్త వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌ చల్‌ చేసింది. ఆచార్యలో అతిథి పాత్రలో మహేష్ నటిస్తున్నాడన్న ప్రచారం గట్టిగానే జరిగింది.