Acharaya  

(Search results - 11)
  • Daily Horoscope: Find your Zodiac todayDaily Horoscope: Find your Zodiac today

    daily raasi PhalasOct 18, 2021, 7:10 AM IST

    Daily Horoscope: ఈ రోజు మీ జాతకం ఎలా ఉందంటే...

    ప్రముఖ జ్యోతిష్కుడు నేటి రాశిఫలాలు అందించారు. ఈ రోజు మీ జాతకం ఎలా ఉందో చూసుకోండి.

  • Kajal Agarwal expensive honemoon in maldives jspKajal Agarwal expensive honemoon in maldives jsp

    EntertainmentNov 17, 2020, 5:25 PM IST

    వామ్మో...కాజల్‌ అగర్వాల్‌ శోభనం సెటప్‌ ఖర్చు అంతా..?

    నాలుగు రోజుల కింద భర్త గౌతమ్‌తో కలిసి మాల్దీవ్స్‌కు హనీమూన్ వెళ్లింది. అక్కడే కొన్ని రోజులుగా ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈమె హనీమూన్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజుకో రకమైన ఫోటో విడుదల చేస్తూ  అదరకొడుతోంది చందమామ. 

  • Megastar charging 50 Crore for Acharya jspMegastar charging 50 Crore for Acharya jsp

    EntertainmentNov 17, 2020, 2:58 PM IST

    'ఆచార్య' కు చిరుకు షాకిచ్చే రెమ్యునరేషన్

    చిరంజీవి సీనియర్ అయ్యాడు కదా రెమ్యునేషన్ పెద్దేమీ ఉంటుందిలే అనుకునే వారికి అసలు నిజాలు తెలిస్తే షాకే. ఆయనతో సినిమాలు చేయటానికి వరస పెట్టి ప్రొడ్యూసర్స్ క్యూలు కడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన తన తాజా చిత్రం ఆచార్యకు రూ.50 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. 

  • Boyapati Partied Happy on Acharyas Copy Allegations?Boyapati Partied Happy on Acharyas Copy Allegations?

    EntertainmentAug 29, 2020, 7:43 AM IST

    బోయపాటి అంత చీప్ గా బిహేవ్ చేస్తాడా? నమ్మం

    కొన్ని విషయాలు విన్నా, చదివినా ఆశ్చర్యం వేస్తాయి. అందులోనూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఎదిగిన బోయపాటి శ్రీను వంటి దర్శకులపై వచ్చే రూమర్స్ ని ఖండిఛాల్సిన అవసరం ఉంది. 

  • Chiranjeevi  asked his son to stay away from production activitiesChiranjeevi  asked his son to stay away from production activities

    EntertainmentAug 26, 2020, 7:49 AM IST

    చిరు గట్టిగానే క్లాస్ పీకారట..అందుకే రామ్ చరణ్

    అనుభవం ఉన్న చిరంజీవి ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు. కెరీర్ ఊపందుకున్నప్పుడే పగ్గాలు సరిగ్గా పట్టుకుని గమ్యం చేరాలి. ప్రక్క చూపు చూస్తే...కెరీర్ గుర్రం దారి తప్పుతుంది. తను కెరీర్ లో ఎప్పుడూ బర్డెన్స్ పెట్టుకోలేదు.

  • Is Chiranjeevis Acharya first look copy one?Is Chiranjeevis Acharya first look copy one?

    EntertainmentAug 23, 2020, 8:27 AM IST

    'ఆచార్య' ఫస్ట్ లుక్..ఆ సీన్ కు కాపీనా?

    మెగాస్టార్ బర్త్‌ డే సందర్భంగా మూవీ యూనిట్‌ టైటిల్‌తోపాటు చిరు లుక్‌ను విడుదల చేసారు..ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ కాపీ అంటూ ఓ ప్రచారం మొదలైంది.

  • Shocking Secret Of Chiru Acharya OUT!Shocking Secret Of Chiru Acharya OUT!

    EntertainmentJul 20, 2020, 12:38 PM IST

    'ఆచార్య' .. ఓ షాకింగ్ సీక్రెట్

     సినిమా అన్నాక అనేక సీక్రెట్స్ ఉంటాయి.  అందులోనూ చిరంజీవి వంటి మెగా స్టార్ నటించే సినిమా అంటే మరీను. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో నూ అలాంటి షాకింగ్ సీక్రెట్స్ బోలెడు ఉన్నాయి. మచ్చుకు ఒకటి అంటూ బయిటకు వచ్చింది. అయితే సీక్రెట్ అన్నది ఎలా బయిటకు వచ్చింది అని అడగొద్దు. 

  • Alia Bhatt signs Megastar AcharyaAlia Bhatt signs Megastar Acharya

    EntertainmentJun 26, 2020, 1:33 PM IST

    మరో మెగా సినిమా కమిటైన అలియా భట్!

    ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒప్పుకోవటంతో తెలుగులోనూ ఆమెకు క్రేజ్ ఏర్పడింది. కరోనా ఓ కొలిక్కి వచ్చాక డేట్స్ ఇస్తానని ఆర్ ఆర్ ఆర్ నిర్మాలకు చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో ఆమె మెగా సినిమా కమిటైందని తెలుస్తోంది.

  • Chiranjeevi plays a professor in Acharya MovieChiranjeevi plays a professor in Acharya Movie

    EntertainmentApr 15, 2020, 11:46 AM IST

    ఎన్టీఆర్ చేసిన పాత్రలాంటిదే 'ఆచార్య' లో నాదీను:చిరు

     ఈ సినిమా గురించి రోజుకో వార్త మీడియాలో వస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి , అందులో తన పాత్ర గురించి అఫీషియల్ గా చిరంజీవి రివీల్ చేసారు. ఈ సినిమాలో తన పాత్ర ఏమిటనే విషయమై ఆయన ఓ మీడియా హౌస్ కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. ఆ విషయాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి.  
  • Acharaya First look will be the First post chiru instragram accountAcharaya First look will be the First post chiru instragram account

    EntertainmentMar 25, 2020, 5:32 PM IST

    ఇన్‌స్టాగ్రామ్‌లో చిరు పెట్టబోయే ఫస్ట్ పోస్ట్ అదే?!

     అన్నట్లుగానే చిరు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. అప్పుడే మెగాస్టార్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో 316 కె కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఇంకా చాల స్పీడుగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌లో మెగా ఫాలోయింగ్ మొదలైందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

  • Mahesh Babu as a student leader in AcharyaMahesh Babu as a student leader in Acharya

    NewsFeb 27, 2020, 9:27 AM IST

    'ఆచార్య'లో మహేష్ క్యారక్టర్.. వింటేనే రోమాంచితం!

    అందుతున్న సమాచారం మేరకు ..ఈ సినిమాలో మహేష్ ఓ కీలక ఎపిసోడ్‌లో కనిపించనున్నాడు.మొదట నక్సలైట్ పాత్రగా అనుకున్న దాన్ని ... అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్‌ గా మార్చారు.