Accuses
(Search results - 64)Tech NewsDec 15, 2020, 11:36 AM IST
రిలయన్స్ జియోకి వ్యతిరేకంగా విష ప్రచారం.. చర్యలు తీసుకోవాలంటూ ట్రాయ్‌కి లేఖ..
ముకేష్ అంబానీ నేతృత్వంలోని 40 కోట్ల మంది కస్టమర్లతో అతిపెద్ద టెల్కో అయిన రిలయన్స్ జియోపై వ్యతిరేకంగా విషపూరిత, వేర్పాటువాద ప్రచారానికి దిగుతున్నాయని, జియో మొబైల్ నంబర్లను తమ నెట్‌వర్క్‌లకు పోర్ట్ చేసుకోవడం వల్ల రైతుల ఆందోళనలకు మద్దతు పలికినట్టు అవుతుందంటూ ప్రచారం నిర్వహిస్తున్నాయని ఆరోపించింది.
NATIONALDec 9, 2020, 2:34 PM IST
భార్య చనిపోయిందని లవర్ తో.. నటి భర్తపై సంచలన కామెంట్స్
దివ్య భట్నాగర్ స్నేహితురాలు, మరో సీరియల్ నటి దెవోలీనా భట్టాచర్యా ఈ విషయాలను తెలియజేశారు.
NATIONALDec 9, 2020, 8:58 AM IST
భార్య చనిపోయిందని లవర్ తో.. నటి భర్తపై సంచలన కామెంట్స్
దివ్య భట్నాగర్ స్నేహితురాలు, మరో సీరియల్ నటి దెవోలీనా భట్టాచర్యా ఈ విషయాలను తెలియజేశారు. తన స్నేహితురాలు నరకం అనుభవించిందని.. అందుకు ఆమె భర్త కారణమని ఆరోపించింది.
Andhra PradeshDec 8, 2020, 7:38 AM IST
ఏలూరు మాయరోగం ఘటనలో ట్విస్ట్: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పందన ఇదీ...
ఏలూరు మాయరోగం ఘటనపై టీడీపీ రాజకీయ విభాగం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై సోషల్ మీడియాలో నిందలు వేసింది. దానిపై రవీంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
NATIONALNov 25, 2020, 2:27 PM IST
43 యాప్‌లపై నిషేధం: భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన చైనా
డ్రాగన్ మరోసారి భారతదేశంపై అక్కసు వెళ్లగక్కింది. చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 43 మొబైల్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో మనదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి జి రోంగ్ స్పందించారు.
TelanganaNov 25, 2020, 11:56 AM IST
హైదరాబాదులో రోహింగ్యాలు: స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాదులో రోహింగ్యాల విషయంపై కేంద్ర మంత్రి, బిజెపి నేత స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలుచేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కయి రోహింగ్యాలు ఓటర్ల జాబితాలో చేర్చారని ఆమె ఆరోపించారు.
INTERNATIONALOct 23, 2020, 11:06 AM IST
అమెరికాలో కరోనా పెరగడానికి ట్రంపే కారణం.. వాడివేడిగా ప్రెసిడెన్షియల్ డిబేట్
రష్యా, చైనా సహా అనేక దేశాల్లో ట్రంప్ కి వ్యాపారాలు ఉన్నాయన్నారు. రష్యా, చైనా నుంచి ట్రంప్ కి భారీగా ఆర్థిక సాయం అందుతోందన్నారు. చైనాలో ట్రంప్ కి రహస్య ఖాతాలు ఉన్నాయని ఆరోపించారు.
Andhra PradeshOct 17, 2020, 11:21 AM IST
దివ్య శరీరంపై 13 కత్తిపోట్లు: జోసెఫ్, హత్య కేసులో మరో ట్విస్ట్
విజయవాడలోని దివ్య హత్య కేసు మరో మలుపు తీసుకుంది. నాగేంద్రకు సహకరించిన మహిళ గురించి పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా తన కూతురిని పథకం ప్రకారం నాగేంద్ర హత్య చేశాడని దివ్య తండ్రి ఆరోపిస్తున్నారు.
Entertainment NewsSep 18, 2020, 10:27 AM IST
సుశాంత్ మృతి కేసు: జయప్రదకు సినీ నటి నగ్మా ఘాటు కౌంటర్
ఇప్పటికే బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించి రియా చక్రవర్తిని అరెస్ట్ చేసారు కూడా. ఆమె మరికొందరు నటుల పేర్లను సైతం బయటపెట్టిందంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి కూడా.
INTERNATIONALSep 18, 2020, 9:58 AM IST
ట్రంప్ నన్ను లైంగికంగా వేధించాడు.. మాజీ మోడల్ సంచలన ఆరోపణలు
డొనాల్డ్ ట్రంప్ లైంగిక దుష్ప్రవర్తనపై ఇప్పటివరకు డజనుకు పైగా ఆరోపణలను ఎదుర్కొన్నాడు. 1990 మధ్యలో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లోని గదిలో ప్రముఖ అమెరికన్ కాలమిస్ట్ ఈ జీన్ కారోల్ పై కూడా లైంగికదాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి
TelanganaAug 31, 2020, 7:41 AM IST
త్వరలో కేసీఆర్ జైలుకి: బండి సంజయ్ సంచలనం
నిజాం పాలనను తలపిస్తూ కేసీఆర్ హయాంలో హిందూ సమాజంపై ఆంక్షలు, నిర్బంధాలు విధిస్తున్నారని సంజయ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, అరాచక పాలన కొనసాగుతోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
NATIONALAug 24, 2020, 12:51 PM IST
లేఖపై సిడబ్ల్యుసిలో గరం గరం: బీజేపీతో చేరి కుట్రపన్నారని ఆరోపించిన రాహుల్ గాంధీ.
కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని సీనియర్లు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి రాసిన లేఖ ఇప్పుడు కాంగ్రెస్ ను కుదిపేస్తోంది. ఈ విషయమై నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరుగుతోంది.
EntertainmentAug 1, 2020, 1:55 PM IST
నా కూతురికి పోర్న్ చూపించాడు.. నటుడి తమ్ముడిపై సంచలన ఆరోపణలు
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ, ఆయన భార్య మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే విడాకులకు సిద్ధమైన ఈ జంట, ఒకరి మీద ఒకరి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా నవాజ్ భార్య అలియా ఆయన సోదరుడు తన కూతురికి పోర్న్ వీడియోలు చూపిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
EntertainmentAug 1, 2020, 11:56 AM IST
భర్త సైకో, రోజు టార్చర్... పాపను, వాడిని వదిలేస్తా: స్వాతినాయుడు
తన దయనీయ పరిస్థితిని చెప్పుకోవడం ఇష్టం లేకున్నప్పటికీ.... తనకు చెప్పుకోకతప్పడంలేదంటూ ఒక వీడియోను షేర్ చేసింది స్వాతి నాయుడు. ఆ వీడియోలో తన బాధను వెళ్లబోసుకుంది ఈ శృంగార తార.
INTERNATIONALJun 29, 2020, 8:16 PM IST
డోనాల్డ్ ట్రంప్ కు షాక్: అరెస్ట్ వారెంట్ జారీ
ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సొలేమని హత్యకుగాను ట్రంప్ ని అరెస్ట్ చేయడానికి వారెంట్ జారీ చేసింది ఇరాన్. ఇందుకు సహకరించాలని ఇంటర్ పోల్ ని కూడా అభ్యర్థించింది ఇరాన్. అమెరికా తన డ్రోన్ల ద్వారా ఈ సంవత్సర ఆరంభంలో బగ్దాద్ ఎయిర్ పోర్ట్ వద్ద సోలెమాని ని హత్య చేసిన సంగతి తెలిసిందే.