Accused Hemanth Arrest
(Search results - 1)TelanganaAug 31, 2019, 5:06 PM IST
టెక్కీ హత్యకేసులో వీడిన మిస్టరీ: మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్, హేమంత్ అరెస్ట్
కూకట్పల్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన హేమంత్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి కోసమే హేమంత్ సతీష్ ను అంతమెుందించాడని పోలీసులు నిర్ధారించారు.