Search results - 43 Results
 • rakesh reddy

  Telangana14, Feb 2019, 6:20 PM IST

  అమ్మాయిలను పంపుతాననేవాడు: రాకేశ్‌రెడ్డి బాధితుడి ఫిర్యాదు

  కోస్టల్ బ్యాంక్ అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసు విచారణలో రాకేశ్ రెడ్డి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు బయటపడుతున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు జయరాం హత్యతో గతంలో రాకేశ్ వల్ల నష్టపోయిన బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. 

 • Telangana13, Feb 2019, 11:14 AM IST

  మహిళ హత్య.. నేరస్థులను పట్టించిన దిష్టిబొమ్మ

  ఓ హత్య కేసులో నేరస్థులను దిష్టిబొమ్మ పట్టించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాల నిజం.

 • Telangana13, Feb 2019, 9:27 AM IST

  జయరాం హత్య కేసు: ఇవాళ పోలీసుల కస్టడీలోకీ నిందితులు

  కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో జూబ్లీహిల్స్ పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌లను జ్యూడీషియల్ కస్టడీకి అనుమతివ్వాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

 • jayaram murder

  Telangana11, Feb 2019, 8:58 PM IST

  హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు...

  ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవి అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసు పలు మలుపులు తిరిగి హైదరాబాద్ పోలీసుల చెంతకు చేరింది. ఏపి పోలీసులు ఈ కేసు విచారణను కొద్దిరోజుల క్రితమే తెలంగాణ పోలీసులకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కానీ వివిధ కారణాల వల్ల ఈ కేసులో ప్రధాన నిందితులను మాత్రం ఇప్పటివరకు అప్పంగించకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. అయితే తాజాగా ఈ హత్యకేసులో నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ లను తెలంగాణ పోలీసులు నందిగామ నుండి పిటి వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకువచ్చారు. 

 • Andhra Pradesh8, Feb 2019, 11:45 AM IST

  కిడారి హత్య... నిందితుడి అరెస్ట్

  ఆంధ్రప్రదేశ్ లోని అరకు నియోజకవర్గం  ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు  ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. 

 • tree

  NATIONAL8, Feb 2019, 8:40 AM IST

  2జీ స్పెక్ట్రం కేసు: ఆగ్రహించిన కోర్టు...15 వేల మొక్కలు నాటాలంటూ శిక్ష

  మాటికి మాటికి గడువు అడుగుతున్న ప్రతివాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు వారికి 15 వేల మొక్కలు నాటాల్సిందిగా శిక్ష విధించింది. 

 • hansika

  ENTERTAINMENT31, Jan 2019, 10:24 AM IST

  ప్రైవేట్ ఫోటోలు లీక్.. హన్సిక మరోసారి ఫైర్!

  కోలివుడ్ స్టార్ హీరోయిన్ హన్సికకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అందులో కొన్ని సెల్ఫీలు కూడాఉన్నాయి. ఫోటోలు లీక్ కావడంపై స్పందించిన హన్సిక తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని వెల్లడించింది. 

 • Death

  Telangana29, Jan 2019, 4:59 PM IST

  మూసీనదిలో అక్కాచెల్లెళ్ల శవాలు... నిందితుడు అరెస్ట్

  లంగర్ హౌస్ పరిధిలో ఇటీవల ఇద్దరు అక్కచెల్లెళ్లు మూసీనదిలో శవాలై తేలిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

 • murder in chennai

  NATIONAL28, Jan 2019, 1:02 PM IST

  నగ్నంగా మార్చి.. బ్లేడుతో కోసి.. దారుణ హత్య

  నగ్నంగా మార్చి.. బ్లేడుతో దారుణంగా కోసి మరీ హత్య చేశారు. ఈ సంఘటన బెంగళూరు శివారు ప్రాంతమైన మారతహళ్లిలో చోటుచేసుకుంది.

 • jagan attack

  Andhra Pradesh25, Jan 2019, 3:14 PM IST

  జగన్ పై దాడికేసు.. నిందితుడికి ప్రత్యేక బ్యారక్

  ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై గతేడాది విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. 

 • Death

  Telangana24, Jan 2019, 11:05 AM IST

  ఆ ఇద్దరు మహిళలు తాగుబోతులు.. గేలిచేసినందుకే హత్య

  మూసినదిలో ఇద్దరు మహిళల మృతదేహాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. వారి హత్యకుగల అసలు కారణాలు బయటపడ్డాయి. మద్యం మత్తులో ఓ వ్యక్తిని గెలిచేయడమే.. వారి ప్రాణాలు పోవడానికి కారణమని పోలీసులు దర్యాప్తులో తేలింది.

 • rape

  NATIONAL19, Jan 2019, 10:39 AM IST

  డ్యాన్సర్‌పై బౌన్సర్‌ రేప్: కేసు వెనక్కి తీసుకోలేదని దారుణహత్య

  అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బాధితురాలు కేసు పెట్టిందనే అక్కసుతో ఆమెను అత్యంత దారుణంగా కాల్చి చంపాడు ఓ కిరాతకుడు. వివరాల్లోకి వెళితే.. గుర్‌గావ్‌లోని ఓ బార్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తోన్న ఓ యువతి అదే బార్‌లో బౌన్సర్‌గా పనిచేస్తోన్న సందీప్ కుమార్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 2017, మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 • jagan attack

  Andhra Pradesh18, Jan 2019, 12:32 PM IST

  ప్రజలతో మాట్లాడనిస్తే అంతా చెప్తా.. జగన్ పై దాడి కేసు నిందితుడు

  తనకు ప్రజలతో మాట్లాడే అవకాశం ఇస్తే.. నిజాలు అన్నీ చెబుతానని జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు అన్నారు.  

 • Andhra Pradesh29, Dec 2018, 2:44 PM IST

  తిరుమలలో బాలుడి కిడ్నాప్...నిందితుడి ఫోటో విడుదల

  తిరుమలలో రెండు రోజుల క్రితం ఏడాదిన్నర వయసుగల బాలుడు కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. కాగా.. బాలుడి ఆచూకీ ఇప్పటి వరకు లభించనప్పటికీ.. ఈ కేసులో కొంత పురోగతిని సాధించారు పోలీసులు. 

 • jagan attack

  Andhra Pradesh23, Nov 2018, 9:38 AM IST

  జగన్ పై దాడికేసు.. నేటితో ముగియనున్న శ్రీనివాస్ రిమాండ్

  ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై గత నెల విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే.