Account Block  

(Search results - 2)
  • Ravi Shankar Prasad's Twitter handle blocked, restored an hour later lns

    NATIONALJun 25, 2021, 5:19 PM IST

    కేంద్ర ఐటీ శాఖ మంత్రికి ట్విట్టర్ షాక్: గంట పాటు అకౌంట్ నిలిపివేత

    తాను పోస్టు చేసిన టీవీ ఇంటర్వ్యూల వీడియోలపై  ఏ టీవీ చానెల్ గానీ, యాంకర్ కానీ కాపీరైట్ ఫిర్యాదులు చేయలేదని మంత్రి గుర్తు చేశారు. కానీ ఫిర్యాదులు వచ్చినందువల్లే తన ట్విట్టర్ ఖాతాను నిలిపివేసినట్టుగా ట్విట్టర్ చెబుతోందన్నారు. 

  • tdp mp cm ramesh whats app account blocked

    Andhra PradeshFeb 9, 2019, 9:43 AM IST

    టిడిపి ఎంపీ సీఎం రమేష్‌పై వాట్సాప్ చర్యలు...

    సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద రాజకీయ పోస్టులు, కామెంట్లపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియా సంస్థలు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థలు ఈ  విషయంలో సీరియస్  గా వున్నాయి. వాట్సాప్ సంస్థ ఏకంగా రాజకీయ నాయకుల అకౌంట్లపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మొదటి వికెట్ పడింది.