Accident  

(Search results - 989)
 • Accident
  Video Icon

  Andhra Pradesh15, Oct 2019, 5:07 PM IST

  లోయలోపడ్డ టెంపో ఐదుగురు మృతి (వీడియో)

  తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం. హైదరాబాద్ నుండి మారేడుమిల్లికి వస్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. మారేడుమిల్లికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాల్మీకి కొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 • Accident 1

  Andhra Pradesh15, Oct 2019, 2:21 PM IST

  ఏపీలో పర్యాటక విషాదం: ఏడుకు పెరిగిన మారేడుమిల్లి మృతుల సంఖ్య

  తూర్పు గోదావరి జిల్లా  మారేడుమిల్లి వద్ద మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి  చేరుకొంది. మృతులంతా కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 • Accident

  Andhra Pradesh15, Oct 2019, 1:35 PM IST

  పాపికొండలకు వద్దంటే మారేడుమిల్లికి: తప్పని ప్రమాదం

  గత నెల 15వ తేదీన గోదావరి నదిలో బోటు మునిగిపోవడంతో బోటులో పాపికొండలు వెళ్లడాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. దీంతో  మారేడుమిల్లి టూర్‌కు పర్యాటకులు  వెళ్తున్నారు.ఈ టూరుకు వెళ్లిన పర్యాటకులు ఐదుగురు మంగళవారం నాడు మృతి చెందారు.

 • fire accident

  Telangana15, Oct 2019, 12:14 PM IST

  గ్యాస్ సిలిండర్ పేలుడుతో భారీ అగ్ని ప్రమాదం

  మేడ్చల్ మండలం రాజ బొల్లారం తండాలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

 • romantick

  News15, Oct 2019, 11:47 AM IST

  చిత్ర యూనిట్ నిర్లక్ష్యం.. పూరి సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం

  రొమాంటిక్ సినిమా షూటింగ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్ లో డెకరేషన్ క్లాత్స్ కి మంటలు అంటుకోవడంతో కొన్ని నిమిషాల వరకు అందరూ షాకయ్యారు. అయితే ప్రమాదానకి ముఖ్య కారణం చిత్ర నిర్లక్షమే అని తెలుస్తోంది.  మంటలను ఆర్పేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరు కూడా మంటలను ఆర్పేసి సాధనాలను తేకపోవడం గమనార్హం. 

 • school bus meets an accident near pokharn in rajasthan

  NATIONAL15, Oct 2019, 9:49 AM IST

  వంతెనను ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి

  రెండు రోజులు క్రితం ఉత్తరా ఖండ్ లో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా 12మంది గాయపడ్డారు. అదుపు తప్పిన కారు 200అడుగుల లోతున ఉన్న లోయలో పడిపోయింది.

 • accident hockey players

  NATIONAL14, Oct 2019, 10:13 AM IST

  రోడ్డు ప్రమాదం... నలుగురు జాతీయస్థాయి హాకీ ప్లేయర్స్ మృతి

  నలుగురు జాతీయ స్థాయి హాకీ ఆటగాళ్లు అక్కడికక్కడే మృతి చెందగా... పలువురు గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు  చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
   

 • school bus meets an accident near pokharn in rajasthan

  NATIONAL14, Oct 2019, 9:13 AM IST

  అంత్యక్రియలకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదం... 8మంది మృతి

  అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బంధువుల దాదాపు 14మంది జీపులో బయలు దేరి వెళ్లారు. కాగా... మార్గమధ్యంలో ఆ జీపు లోయలో పడింది. దీంతో 8మంది అక్కడికక్కడే మృతి చెందగా... డ్రైవర్ సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
   

 • RTC bus Accident

  Telangana13, Oct 2019, 8:40 PM IST

  ఆర్టీసీ సమ్మె: హైదరాబాద్ లో ఆర్టీసీ అద్దె బస్సు బీభత్సం

  గ్రేటర్ పరిధిలోని హయత్ నగర్ వద్ద ఒక అద్దె బస్సు రోడ్డుపైన బీభత్సం సృష్టించింది. బస్సు అదుపుతప్పి తొలుత ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును ఢీకొట్టి డివైడర్ మీద ఉన్న విద్యుత్ పోల్ ను ఢీకొని డివైడర్ మీదుగా రోడ్డుకు అవతలివైపుకు దూసుకెళ్లింది. 

 • child deaths

  Districts12, Oct 2019, 6:39 PM IST

  చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి

  ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సరదాగా ఈతకొడుతూ మృత్యుఒడిలోకి జారుకున్నారు. 

 • Car accident at shadnagar
  Video Icon

  Telangana11, Oct 2019, 7:46 PM IST

  పెళ్లికి వెడుతూ తిరిగిరాని లోకాలకు... (వీడియో)

  స్నేహితుడి చెల్లె పెళ్లికి బయలుదేరిన ఎనిమిది మంది యువకులకు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మిగతావారికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెడితే హైదరాబాద్ నుండి మారుతీ ఎర్టికా కారులో అనంతపురం బయలుదేరిన స్నేహితుల బృందం షాద్ నగర్ సమీపంలో ముందున్న కారును ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ ని ఢీ కొట్టింది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

 • RTC bus Accident
  Video Icon

  Telangana11, Oct 2019, 5:24 PM IST

  కొండాపూర్ బస్సు యాక్సిడెంట్ (వీడియో)

  కొండాపూర్ నుండి సికింద్రాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఎస్ ఆర్ నగర్ దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. ఎస్ ఆర్ నగర్ దగ్గర టర్నింగ్ లో కట్ చేస్తున్న బస్ డ్రైవర్ పక్కనే వస్తున్న కారును గమనించకపోవడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.

 • వైసిపిలో చేరిన తర్వాత అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వస్తారని ఆయన అన్నారు. కాపు నాయకులంతా వైసిపిలోకి వస్తారనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి తగిన వ్యూహంతో వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది

  Guntur11, Oct 2019, 3:37 PM IST

  బోటు ప్రమాదాలను నివారించే చర్యలివే: అవంతి శ్రీనివాస్

  ఏపి ముఖ్యమంత్రి జగన్ ఇవాళ టూరిజం, క్రీడా శాఖలపై అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాకు వివరించారు. 

 • accident

  Telangana11, Oct 2019, 3:11 PM IST

  షాద్‌నగర్‌లో ఘోర రోడ్డుప్రమాదం: 20 అడుగులు ఎగిరి పొలాల్లో పడ్డ మృతదేహం

  రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి అనంతపురం వెళుతున్న ఓ కారు షాద్‌నగర్ సమీపంలో మరో కారును ఓవర్‌టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే ఆ సమయంలో మితిమిరిన వేగంలో ఉండటంతో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. 

 • pothole

  NATIONAL11, Oct 2019, 1:10 PM IST

  నెల రోజుల్లో పెళ్లి... డాక్టర్ ప్రాణం తీసిన గుంత

  రోడ్డుపై ఉన్న గుంత కారణంగా బైక్ అదుపుతప్పడంతో నేహా కింద పడింది. ఆ సమయంలో అటుగా వస్తున్న ట్రక్కు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఆమె సోదరుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వీరిద్దరూ షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.