Asianet News TeluguAsianet News Telugu
211 results for "

Accept

"
Andhra Pradesh govt announced PRC in not Acceptable apgea letter to cs sameer sharmaAndhra Pradesh govt announced PRC in not Acceptable apgea letter to cs sameer sharma

పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదు.. సీఎస్ సమీర్ శర్మకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లేఖ

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (Andhra Pradesh Government Employees Association) తెలిపింది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు రాలేదని పేర్కొంది.

Andhra Pradesh Jan 12, 2022, 6:14 PM IST

cennai local trains to accepts only double dosed passengerscennai local trains to accepts only double dosed passengers

రెండు డోసుల టీకా వేసుకుంటేనే రైలులోకి అనుమతి.. సోమవారం నుంచి అమలు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కట్డడి చర్యలు తీసుకుంటున్నాయి. నైట్ కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సదరన్ రైల్వే కీలక ప్రకటన చేసింది. చెన్నై లోకల్ ట్రైన్‌లలో డబుల్ డోసు వేసుకున్నవారికి మాత్రమే అనుమతిస్తామని వెల్లడించింది. రెండు డోసుల టీకా తీసుకున్నవారికి మాత్రమే టికెట్లు తీసుకోవడానికి అనుమతించనున్నట్టు ప్రకటించింది. 
 

NATIONAL Jan 8, 2022, 3:53 PM IST

Centre accepted my suggestion Rahul Gandhi welcomes roll out of Covid booster dosesCentre accepted my suggestion Rahul Gandhi welcomes roll out of Covid booster doses

ఆ విషయంలో ప్ర‌ధాని నా మాట విన్నారు: Rahul Gandhi

ప్ర‌పంచ దేశాల‌ను దడపుట్టిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్ తాజాగా.. మ‌న‌ దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు నాలుగు వంద‌ల‌కు పైగా కేసులు న‌మోదయ్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా భ‌యాందోళ‌న‌లు తీవ్ర‌మ‌య్యాయి. ఈ క్రమంలో కేంద్రం ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కొత్త వేరియంట్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిస్‌ బూస్టర్‌ డోసులను వేయాలని నిర్ణ‌యించింది. 
 

NATIONAL Dec 26, 2021, 12:39 PM IST

Narendra Modi accepted a pagdi and scarf from a man on the streets of Varanasi todayNarendra Modi accepted a pagdi and scarf from a man on the streets of Varanasi today

మోదీకి సామాన్యుడి కానుక.. వారణాసి వీధుల్లో కారు ఆపించి మరీ స్వీకరించిన ప్రధాని..

కాషాయ వస్త్రాల్లో ఉన్న ఓ వ్యక్తి తాను తెచ్చిన Giftలు ప్రధాని మోదీకి అందించేందుకు ప్రయత్నించారు. For security reasons దృష్ట్యా సిబ్బంది అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వాటిని తనకు అందించాలని వారికి చెప్పారు. అక్కడే కారు ఆపించి.. ఆ వ్యక్తి తెచ్చిన తలపాగా, కాషాయ వస్త్రం స్వీకరించారు.  భద్రతా వలయం లోపలికి వచ్చి ఆ వ్యక్తే స్వయంగా వాటిని మోదీకి అందించారు. 

NATIONAL Dec 13, 2021, 1:45 PM IST

maa elections manchu vishnu accepts prakash raj panel members resignationmaa elections manchu vishnu accepts prakash raj panel members resignation

'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు సంచలన నిర్ణయం... ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులకు ఝలక్!

అక్టోబర్ 10న 'మా' అధ్యక్ష ఎన్నికలు (MAA Elections) అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. గెలుపు కోసం మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ హోరాహోరీగా తలపడ్డాయి.

Entertainment Dec 12, 2021, 1:22 PM IST

mamata banerjee is most acceptable oppositions leader says TMCmamata banerjee is most acceptable oppositions leader says TMC

కాంగ్రెస్ విఫలం.. అందరి చూపు దీదీ వైపే.. విపక్ష కూటమి బాధ్యత ఆమెదే: టీఎంసీ

టీఎంసీ మరోసారి కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేసింది. కాంగ్రెస్ ఒక విఫల పార్టీ అని, యూపీఏ కథ ముగిసిందని టీఎంసీ మౌత్‌పీస్ జాగో బంగ్లా పత్రికలో ఎడిటోరియల్ రాసింది. అంతేకాదు, నేడు ప్రతిపక్షాల ఐక్యత అవసరమని, వాటిని ఐక్యం చేసే బాధ్యత టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీదేనని వివరించింది. ఇప్పుడు అసలైన ప్రతిపక్ష నేతగా మమతా బెనర్జీకే అధిక ఆమోదం ఉన్నదని తెలిపింది.

NATIONAL Dec 3, 2021, 2:18 PM IST

girls father opposed to love ends in death of couple in mysoregirls father opposed to love ends in death of couple in mysore

ఉద్యోగం తెచ్చుకొమ్మంటే ఉరేసుకుని చనిపోయారు... ప్రేమజంట దారుణం...

కర్నాటక రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటలు ఆత్మహత్యాయత్నం చేశాయి. ఇందులో ఓ జంట మృత్యువాత పడగా, మరోజంట చివరి నిమిషంలో కాపాడపడి కోలుకుంటోంది. వీరిద్దరూ తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతోనే ఈ నిర్ణయానికి వచ్చారు. అయితే ఇందులో ఓ జంట మేజర్లు కాగా, మరో జంట మైనర్లు కావడం విశేషం. 

NATIONAL Dec 2, 2021, 7:38 AM IST

auto driver invited aap chief arvind kejriwal to dinner at his homeauto driver invited aap chief arvind kejriwal to dinner at his home

ఆటో డ్రైవర్ నుంచి డిన్నర్ ఇన్విటేషన్.. వెంటనే అంగీకరించిన సీఎం..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ రోజు రాత్రి ఓ ఆటో డ్రైవర్ భోజనానికి తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి క్షణాల్లోనే కేజ్రీవాల్ అంగీకరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన  లూధియానాలో ఆటో, క్యాబ్ డ్రైవర్‌లో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలోనే ఓ ఆటో డ్రైవర్ కేజ్రీవాల్‌ను భోజనానికి ఆహ్వానించారు.

NATIONAL Nov 22, 2021, 8:26 PM IST

punjab CM accepted AG aps deol resignationpunjab CM accepted AG aps deol resignation

Punjab Congress: పంతం నెగ్గించుకున్న సిద్ధూ: ఏజీ ఔట్

పంజాబ్ కాంగ్రెస్‌లో లుకలుకలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, పీపీసీసీ చీఫ్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, సీఎం చన్నీకి మధ్య తాత్కాలికంగా సయోధ్య కుదిరినట్టు తెలుస్తున్నది. సిద్ధూ డిమాండ్ మేరకు ఏజీగా ఏపీఎస్ డియోల్ రాజీనామాను ఆమోదించినట్టు సీఎం చన్నీ వెల్లడించారు. ఎట్టకేలకు సిద్ధూ మరోసారి తన పంతాన్ని నెగ్గించుకున్నారు.

NATIONAL Nov 9, 2021, 6:50 PM IST

T20 Worldcup 2021: Coaches giving such statement not acceptable, Harbhajan Singh slams Bharat ArunT20 Worldcup 2021: Coaches giving such statement not acceptable, Harbhajan Singh slams Bharat Arun

కోచ్‌ పొజిషన్‌లో ఉండి ఇలా సాకులు చెప్పకండి, ఇప్పటికైనా దాన్ని ఒప్పుకోండి... - హర్భజన్ సింగ్ ...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు ఆడి మొదటి రెండు మ్యాచుల్లో ఓడింది. పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడిన విరాట్ సేన, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే ఏ మాత్రం ఇష్టం లేనట్టుగా ఆడింది.  

Cricket Nov 8, 2021, 3:59 PM IST

Matrimony Fraud : man harassed women over not accepting marriageMatrimony Fraud : man harassed women over not accepting marriage

Matrimony Fraud : పెళ్లి కొడుకు నచ్చలేదన్నందుకు.. కక్ష పెంచుకున్న యువకుడు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడంటే...

తనను రిజెక్ట్ చేసిందని యువతి మీద  కక్ష పెంచుకున్నాడు. ఆ తరువాత సాయికుమార్ facebookలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి ఆ యువతి ఫొటోలు, ఫోన్ నంబర్ ను పెట్టి అసభ్యకరంగా పోస్టులు చేయసాగాడు.

Telangana Nov 5, 2021, 11:42 AM IST

man burns down lover house due to not accepting marriage in medchalman burns down lover house due to not accepting marriage in medchal

దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని... యువతి ఇంటికి నిప్పంటించి....

బీజేఆర్ నగర్ మల్లికార్జున నగర్ కాలనీకి చెందిన నవీన్ (23) ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని రెండేళ్లుగా marriage పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. 

Telangana Oct 27, 2021, 9:17 AM IST

man gifted a ganja packet to women over not accepting his love, arrested after 3 yearsman gifted a ganja packet to women over not accepting his love, arrested after 3 years

వీడి ప్రేమ తగలెయ్యా.. తన ప్రపోజల్ ఒప్పుకోలేదని.. డ్రగ్స్ ప్యాకెట్ గిఫ్ట్ గా ఇచ్చి...అరెస్ట్..

ప్రేమను నిరాకరించిన యువతిపై కక్ష సాధించాలని ఆమెకు బహుమతి గా marijuana packet ఇచ్చి చివరకు కటకటాలపాలయ్యాడు  ఓ యువకుడు.  సికింద్రాబాద్ జిఆర్పి వర్గాల కథనం ప్రకారం విశాఖపట్టణానికి చెందిన వినయ్ కుమార్ 25 ప్రైవేట్ కంపెనీలో డేటా ఎంట్రీ ఉద్యోగం చేస్తున్నాడు.

Telangana Oct 22, 2021, 8:02 AM IST

madhya pradesh MLA suggests how much birbe can be acceptablemadhya pradesh MLA suggests how much birbe can be acceptable

లంచాలు తీసుకోవడం తప్పేమీ కాదు.. అయితే దానికో లెక్క ఉండాలే.. అధికారులకు ఆ నేత క్లాస్

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే అధికారులకు లంచంపై క్లాస్ తీసుకున్నారు. లంచాలు తీసుకోవడం తప్పేమీ కాదని, కానీ, దానికో లెక్క ఉండాలని అన్నారు. ఇష్టపూర్వకంగా రూ. 500 నుంచి 1000 ఇస్తే పుచ్చుకోవచ్చునని, కానీ, కష్టపడి సంపాదించిన వారి సంపాదన నుంచి అంతకంటే ఎక్కువ తీసుకోవద్దని సూచనలు చేశారు.

NATIONAL Sep 28, 2021, 8:17 PM IST

Drugs issue: KTR to file defamtion case, Revanth Reddy accepts challengeDrugs issue: KTR to file defamtion case, Revanth Reddy accepts challenge

డ్రగ్స్ వివాదం: హైకోర్టుకెక్కనున్న కేటీఆర్, లైడిటెక్టర్ టెస్టుకు రేవంత్ రెడ్డి సై

తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివాదం ముదురుతోంది. తనపై వస్తున్న తప్పుడు ప్రచారంపై హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.

Telangana Sep 20, 2021, 11:15 AM IST