Acb Case
(Search results - 5)TelanganaOct 23, 2020, 6:36 PM IST
రేవంత్ రెడ్డితో సండ్ర కుట్ర: ఏసీబీ కౌంటర్ లో సంచలన విషయాలు
నోటుకు ఓటు కేసులో సండ్ర వెంకట వీరయ్య, ఉదయసింహ పెట్టుకున్న డిశ్చార్జీ పిటిషన్ మీద కోర్టులో వాదనలు జరిగాయి. రేవంత్ రెడ్డితో కలిసి సండ్ర వెంకటవీరయ్య కుట్ర పన్నారని చెప్పడానికి తమ వద్ద ఆధారాలున్నాయని ఏసీబీ కోర్టుకు తెలిపింది.
TelanganaOct 14, 2020, 8:30 AM IST
చంచల్ గుడా జైల్లో కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య
కోటీ పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చంచల్ గుడా జైలులో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు.
TelanganaSep 16, 2020, 4:31 PM IST
ఏసీబీ కేసు:మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ సహా నలుగురి సస్పెన్షన్
ఈ కేసులో ఆర్డీఓ అరుణారెడ్డి, తహాసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ అహ్మద్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఈ నలుగురు అధికారులు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ లో ఉన్న ఈ నలుగురిని కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Andhra PradeshAug 29, 2020, 7:39 AM IST
ఏసీబీ కేసు: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
ఓ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. హైకోర్టు తీర్పు వెలువరించిన సుదీర్ఘ కాలం తర్వాత దాన్ని సవాల్ చేయడం పట్ల సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
TelanganaJul 11, 2020, 12:09 PM IST
సీఐ శంకరయ్య కేసులో షాకింగ్ నిజాలు: చిగురుబాటి హత్య కేసులోనూ....
లక్షా 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్య విషయంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిగురుబాటి హత్య కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.