Abvp
(Search results - 26)DistrictsMar 16, 2020, 7:30 PM IST
బండి సంజయ్ వచ్చారు... ఇక కాస్కో: సీఎం కు బిజెపి నేత నాగేష్ హెచ్చరిక
తెలంగాణ విద్యార్థుల సమస్యలపై నిరసనకు దిగిన ఏబివిపి విద్యార్థి సంఘానికి చెందిన నాయకులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని సీఎం సొంత జిల్లాకు చెందిన బిజెపి నాయకులు నాగేష్ పాటిల్ ఖండించారు.
HyderabadMar 11, 2020, 6:25 PM IST
టీ అసెంబ్లీ గేటెక్కిన ఎబీవీపి కార్యకర్తలు: ఉద్రిక్తత (ఫొటోలు)
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బిజెపి అనుబంధ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబివిపి) తెలంగాణ అసెంబ్లీ వద్ద కదం తొక్కింది. విద్యార్థులు అసెంబ్లీ వద్ద నిరసకు దిగుతూ అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
TelanganaMar 11, 2020, 4:42 PM IST
ఛలో అసెంబ్లీ : ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ..పరిస్థితి ఉద్రిక్తం
విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ బుధవారం నాడు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
TelanganaMar 11, 2020, 11:43 AM IST
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ యత్నం: లాఠీచార్జీ, ఉద్రిక్తత
విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.అసెంబ్లీ గేట్ -3 కు తాళం వేశారు పోలీసులు. కానీ విద్యార్థులు గేటు ఎక్కారు.
businessJan 7, 2020, 5:37 PM IST
ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ కారుపై రాళ్లదాడి, తీవ్రగాయాలు
దేశంలోని ప్రముఖ ఆర్ధిక సేవల సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్‌పై గుర్తు తెలియని దుండగులు కారుపై రాళ్లతో దాడి చేశారు.
NATIONALJan 7, 2020, 2:58 PM IST
మీరేం చేసినా చూస్తూ ఊరుకోవాలా: జేఎన్‌యూ దాడి మా పనే
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్ధులపై దాడికి పాల్పడింది తామేనని హిందూ రక్షాదళ్ సంచలన ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం హిందూ రక్షాదళ్ అధినేత భూమేంద్ర తోమర్ అలియాస్ పింకీ చౌధరీ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసినట్లు తెలుస్తోంది
Andhra PradeshJan 6, 2020, 8:33 PM IST
JC Diwakar Reddy : పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలిపితేనే...
ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలిశారు.
NATIONALJan 6, 2020, 12:02 PM IST
JNU campus : ముసుగులేసుకుని వచ్చి చితకబాదేశారు...
ఢిల్లీ జెఎన్ యూలో విద్యార్థియూనియన్ ప్రెసిడెంట్, విద్యార్థుల మీద ముసుగు వ్యక్తులు దాడులు చేశారు.
NATIONALDec 19, 2019, 10:41 AM IST
Video : SFI, ABVP విద్యార్థుల మధ్య గొడవ
కేరళ, త్రిసూర్ లోని శ్రీ కేరళ వర్మ కాలేజ్ లో SFI, ABVP విద్యార్థుల మధ్య స్ట్రైక్ విషయంలో జరిగిన గొడవలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు.
KarimanagarDec 3, 2019, 3:42 PM IST
Video news : కాలేజ్ గేటుముందు వైన్ షాపు...తీసేయాలి..తీసేయాలి...
కరీంనగర్ లోని ఎస్.ఆర్.అర్ కళాశాల గేటు ముందు వైన్ షాప్ కి పర్మిషన్ ఇవ్వడంతో ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇప్పటికే కుత వేటు దూరంలో ఉన్న బార్లు ..వైన్స్ షాపులతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సాయంత్రం కాగానే మద్యం బాటిళ్లతో కాలేజ్ ప్రాంగణంలో కి వచ్చి మద్యం సేవిస్తూ సీసాలు పగులకొడుతున్నారని విద్యార్థినులు ఆవేదనను వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులు ఇచ్చిన కంప్లెయింట్ పైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం తో గొడవ సద్దు మణిగింది.
Andhra PradeshNov 20, 2019, 9:15 AM IST
Video news : ఝాన్సీ లక్ష్మీబాయి..మిషన్ సాహసి...
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో మిషన్ సాహసి పేరుతో విద్యార్థినిలకు స్వీయ రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
TelanganaNov 19, 2019, 4:21 PM IST
మా సంఘాల జోలికొస్తే అడ్డుకుంటాం: జార్జిరెడ్డి సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన బజ్ ఉన్న విప్లవ నాయకుడు జార్జిరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన జార్జి రెడ్డి సినిమాపై వివాదం రాజుకుంటోంది.
KarimanagarNov 1, 2019, 8:46 PM IST
Karimnagar Bandh video: పోలీస్ లాఠీచార్జీ... ఏబీవీపీ నాయకుడికి తీవ్ర గాయాలు
కరీంనగర్ లో ఆర్టీసి జేఏసి చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. ఎంపీ బండి సంజయ్ పై అనుచితంగా ప్రవర్తించిన పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన ఏబివిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
TelanganaOct 23, 2019, 1:29 PM IST
pragathi bhavan siege video : ప్రగతి భవన్ ముట్టడిలో బారికేడ్లు దూకిన ఏబీవీపి కార్యకర్త
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలో బుధవారం ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ ను ముట్టడించారు. బారికేడ్లు దూకి ప్రగతిభవన్ వైపు దూసుకువెళ్లడానికి ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు.
TelanganaOct 23, 2019, 1:23 PM IST
ప్రగతి భవన్ ముట్టడి, నిన్న రేవంత్ రెడ్డి, నేడు ఏబీవీపీ: ఎసీపీపై వేటు
ప్రగతి భవన్ వద్ద సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఆసిప్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై వేటు పడింది.