Abudabi
(Search results - 6)CricketJan 17, 2021, 7:14 AM IST
అందులో విరాట్ కోహ్లీయే బెస్ట్... వేరే ప్లేయర్లతో అతనికి పోటీయే లేదు... శ్రీలంక పేసర్ ఉదాన...
విరాట్ కోహ్లీ... ఈ తరంలో బెస్ట్ బ్యాట్స్‌మెన్. అందులో ఎలాంటి డౌటూ లేదు. టెస్టుల్లో స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్లతో, వన్డేల్లో రోహిత్ శర్మతో, టీ20ల్లో మిగిలిన యంగ్ క్రికెటర్లతో పరుగులు చేయడంలో పోటీ పడుతున్నాడు విరాట్. అన్ని ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్న నేటి తరం మేటి బ్యాట్స్‌మెన్ మాత్రం కోహ్లీయే. తాజాగా శ్రీలంక పేసర్ ఇసురు ఉదాన కూడా కోహ్లీని పొగడ్తల్లో ముంచెత్తాడు.
CricketSep 18, 2020, 4:15 PM IST
IPL 2020: అక్కడి పిచ్‌లపై మనోళ్ల బ్యాటింగ్ ఎలా సాగుతుంది?
భారత బ్యాట్స్‌మెన్‌కి స్వదేశంలో పులులు, విదేశంలో పిల్లలు అని పిలుస్తారు. ఇక్కడి ఉపఖండ పిచ్‌లపై చెలరేగిపోయే భారత బ్యాట్స్‌మెన్, విదేశాల్లో మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతారు. శ్రీలంక, పాక్, బంగ్లాదేశ్‌ల పిచ్‌లపై మాత్రమే మనకి ఘనమైన రికార్డు ఉంది. మరి ఈ సీజన్లో భారత బ్యాట్స్‌మెన్ రాణించగలరా?
ENTERTAINMENTNov 24, 2018, 4:26 PM IST
ఒక రాత్రి తనతో గడపమని మెసేజ్ లు.. నటి ఏం చేసిందంటే..?
మలయాళ, కన్నడ ఇండస్ట్రీలలో నటిగా కొనసాగుతోన్న నేహా సక్సేనా పట్ల ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అతడికి తగిన బుద్ధి చెప్పింది. సదరు వ్యక్తి వివరాలను సోషల్ మీడియాలో పెట్టేసింది.
NATIONALNov 22, 2018, 11:37 AM IST
మాజీ ప్రియుడ్ని చంపి, ముక్కలుగా కోసి కూర వండి...
మాజీ ప్రియుడిని చంపి.. ముక్కలు ముక్కలుగా కోసి కూర వండింది. తర్వాత దానిని ఇంటి పక్కన ఉండే కూలీలకు వడ్డించింది
Mar 8, 2018, 11:52 AM IST
Jul 1, 2017, 8:07 PM IST