Abn Radhakrishna  

(Search results - 5)
  • minister kodali nani slams abn radhakrishna ksp

    Andhra PradeshJun 27, 2021, 7:24 PM IST

    చంద్రబాబు కోసమే జగన్‌పై పిచ్చి రాతలు: ఏబీఎన్ రాధాకృష్ణపై కొడాలి నాని ఆగ్రహం

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణలపై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి కొడాలి నాని. తాడేపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏబీఎన్ ఛానెల్, ఆంధ్రజ్యోతి పత్రికలలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై వచ్చిన కథనాలను ఖండించారు

  • nagababu sorry to bhatraju community

    ENTERTAINMENTFeb 9, 2019, 2:15 PM IST

    ఆ కులం వారికి నాగబాబు క్షమాపణలు!

    మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల కాలంలో సొంతగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని దాని ద్వారా రాజకీయ నాయకులను విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుని, లోకేష్ ని ఏబీఎన్ రాధాకృష్ణ ఎలా భజన చేస్తున్నారో చూడండి అంటూ ఓ వీడియో విడుదల చేశాడు. 

  • Lagadapati and ABN Radhakrishna secret talks with Chnadrababu

    Andhra PradeshJan 29, 2019, 4:37 PM IST

    చంద్రబాబుతో లగడపాటి, ఎబీఎన్ రాధాకృష్ణ సీక్రెట్ టాక్స్

    సర్వేలు చేయడంలో అందె వేసిన చేయి అయిన లగడపాటి చంద్రబాబు కోసం సర్వేలు చేస్తూ వాటిని సరిదిద్దే విషయంపై సలహాలు ఇస్తున్నారనే మాట వినిపిస్తోంది. 

  • Ycp mla Alla to approach supreme court against ABN Radhakrishna

    Jan 14, 2018, 10:07 AM IST

    రాధాకృష్ణపై సుప్రింకోర్టులో కేసు ?

    ఏబిఎన్ రాధాకృష్ణపై సుప్రింకోర్టులో కేసు వేయటానికి ఆళ్ళ రంగం సిద్దం చేసుకుంటున్నారు.

    జగన్ పరువుకు భంగం కలిగే విధంగా కథనం ఉందంటూ నాంపల్లి కోర్టులో పరువునష్టం కేసు వేశారు.

    సరే, తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే.

  • Nampalli court angry on ABN radhakrishna for his absence on  a case

    Nov 14, 2017, 11:53 AM IST

    ఏబిఎన్ రాధాకృష్ణపై కోర్టు ఆగ్రహం

    వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన పరువునష్టం దావా కేసులో రాధాకృష్ణ  ఈరోజు కోర్టుకు హాజరుకాకపోవటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

    పరువునష్ట దావా కేసులో రాధాకృష్ణ తదితరులు ఎందుకు కోర్టుకు హాజరుకాలేదో సంజాయిషీ చెప్పాలని కోర్టు ఆదేశించింది.