Abn Andhrajyothi  

(Search results - 4)
 • 2013 జులై 29 వరకు అంటే 230 రోజుల పాటు సుమారు 3112 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు వైయస్ షర్మిల. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె పాదయాత్రలో గర్జించిన తీరు ఇప్పటికీ అందరికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది.

  Andhra PradeshJan 25, 2021, 9:26 PM IST

  ఆంధ్రజ్యోతి పత్రికపై వైఎస్ షర్మిల ఆగ్రహం, హెచ్చరిక

  ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి వార్తాకథనంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మీద షర్మిల ఆగ్రహంగా ఉన్నారని, సొంత పార్టీ పెట్టబోతున్నారని ఆ పత్రిక ఓ వార్తాకథనం రాసింది.

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra PradeshOct 17, 2019, 2:08 PM IST

  జగన్ కి షాక్: టీవీ ఛానెల్స్ ప్రసారాలపై టీడీశాట్ కీలక ఆదేశాలు

  ఇప్పటికైనా ఏపీలో టీవీ5 ఛానెల్ ప్రసారాలను పునరుద్ధరించాలని లేనిపక్షంలో ఈనెల 22 వరకు రోజుకు రూ.2లక్షలు చొప్పున జరిమానా పెంపుతోపాటు 23న లోకల్ కమిషనర్ బృందాన్ని పంపనున్నట్లు టీడీశాట్ స్పష్టం చేసింది. 
   

 • ఎన్టీఆర్ చేతుల నుంచి పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చినప్పటికీ కొంతకాలంపాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సైలెంట్ గా ఉన్నా అనంతరం చంద్రబాబు సైతం అతని పనితనాన్ని గుర్తించి మంచి అవకాశాలే ఇచ్చారు.

  Andhra PradeshJun 6, 2019, 3:22 PM IST

  చంద్రబాబు కోటరీ ఇదే: ఎన్నికల్లో కొంప ముంచింది అదే...

  పార్లమెంటు సభ్యులకు జరిగిన పదవుల పంపకంపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అలిగారు. తనకు తక్కువ స్థాయి పదవి ఇచ్చారనే అలకగా మాత్రమే దాన్ని భావించడానికి లేదు. చంద్రబాబు వ్యవహారశైలిపై ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

 • tv 9

  Apr 20, 2018, 2:58 PM IST

  బ్రేకింగ్ న్యూస్.. టివి9 ఆఫీసుకు భారీ భద్రత

  ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని ఒక సామెత ఉంది. మనందరికి తెలిసిందే ఆ సామెత. ఇప్పుడు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు మీడియా సంస్థల మెడకు చుట్టుకుంటున్నాయి. సినీ హీరోయిన్ గా చెలామణి అవుతున్న శ్రీరెడ్డి అనే మహిళ పవన్ కళ్యాణ్ తల్లిని తీవ్రంగా అవమానించేలా కామెంట్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ గత మూడు నాలుగు రోజులుగా రగిలిపోతున్నారు.