Abhishek Reddy  

(Search results - 6)
  • Wife,i movie press meet in Hyderabad.
    Video Icon

    ENTERTAINMENTNov 29, 2019, 11:39 AM IST

    Wife,i movie press meet : ఈ సినిమా ట్రైలర్ చూడగానే సెన్సార్ ఎప్పుడు అని అడిగా...

    ఏడు చేపల కథ ఫేం అభిషేక్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా వైఫ్,ఐ. సాక్షి నిదియా హీరోయిన్. జి.చ‌రితారెడ్డి నిర్మాతగా ల‌క్ష్మి చ‌రిత ఆర్ట్స్, జిఎస్ఎస్‌పికె స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో జి.ఎస్‌.ఎస్‌.పి. క‌ళ్యాణ్ ద‌ర్శకుడిగా ఈ చిత్రాన్ని నిర్మించారు.  

  • Abhishek Reddy's Wife,I Official 4K Theatrical Trailer

    ENTERTAINMENTNov 26, 2019, 9:01 PM IST

    'టెమ్ట్ రవి' కొత్త సినిమా ట్రైలర్.. ఇది హాట్ కంటెంటే

    రీసెంట్ గా విడుదలైన ఏడు చేపల కథ సినిమాలో సెన్సేషన్‌ సృష్టించాడు అభిషేక్‌ రెడ్డి.  అంతకు ముందు ఎప్పుడూ టాలీవుడ్ కలలో కూడా ఊహించని  బోల్డ్‌ క్యారెక్టర్‌తో షాక్‌ ఇచ్చిన అభిషేక్‌, ఈ సినిమాతో తను ఎక్సెపెక్ట్ చేసిన కమర్షియల్  సక్సెస్ సాధించాడు. 

  • Yedu Chepala Katha Movie First Day Collections

    NewsNov 9, 2019, 10:48 AM IST

    'ఏడు చేపల కథ' సినిమాకి కలెక్షన్ల మోత!

    సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన వారంతా దారుణమైన కామెంట్స్ చేశారు. చెత్త సినిమా అని, చాలా చీప్ గా తీశారని విమర్శలు చేస్తున్నారు. 

  • Yedu Chepala Kadha telugu Movie review

    ReviewsNov 7, 2019, 3:43 PM IST

    yedu chepala katha movie review: ‘ఏడు చేపల కథ’ రివ్యూ!

    మనవాళ్లు సహృదయంలో ఇతర భాషల సినిమాలు అయినా డబ్బింగ్ చేసినా, చెయ్యకపోయినా అర్దం చేసుకుని ఆదరించటంతో తెలుగులో డైరక్ట్ శృంగార సినిమాలు తక్కువే వచ్చాయి.

  • Abhishek Reddy's Yedu Chepala Katha Official Trailer

    NewsOct 15, 2019, 9:44 AM IST

    ఏడు చేపల కథ ట్రైలర్.. బూతుకు పరాకాష్ట!

    అభిషేక్ పచ్చిపాల, భాను శ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన  చిత్రం ‘ఏడు చేపల కథ’. ఏడుగురు హీరోయిన్లని ఏడు చేపలుగా చూపిస్తూ కట్ చేసిన ట్రైలర్ అశ్లీలత, అసభ్యకరమైన సంభాషనలతో సాఫ్ట్ పోర్న్ సినిమాలా ఉందంటున్నారు.   

  • wife & i telugu movie teaser released

    ENTERTAINMENTJul 29, 2019, 12:44 PM IST

    'వైఫ్, ఐ' టీజర్.. రొమాన్స్ ఘాటు ఎక్కువైందే!

    'ఏడు చేపల కథ' అనే అడల్ట్ సినిమాలో టెంప్ట్ రవి పాత్రలో నటించిన అభిషేక్ రెడ్డి అనే నటుడు శృతిమించిన శృంగారం, బూతు సీన్లలో నటించి యూట్యూబ్ ఛానెల్స్ కి మంచి మసాలా కంటెంట్ ఇచ్చాడు.