Abhishek Bachchan  

(Search results - 35)
 • undefined

  Entertainment27, Oct 2020, 11:34 AM

  హాస్పిటల్ లో ఉంది నాన్న డూప్...అభిషేక్ బచ్చన్  సంచలన వ్యాఖ్యలు


  అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ పై అభిషేక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అందరూ హాస్పిటల్ లో చూసినది అమితాబ్ డూప్ కావచ్చని అభిషేక్ సెటైర్ వేశారు. అమితాబ్ చాలా ఫిట్ మరియు హెల్తీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. 

 • undefined

  Entertainment15, Sep 2020, 4:53 PM

  ఐశ్వర్య కూతురికి ఆ హీరో అంటే పిచ్చి!

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌ తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడుదు. కానీ ఓ ఇంటర్వ్యూలో తన కూతురు ఆరాధ్య గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఐశ్వర్య.

 • undefined

  Entertainment7, Sep 2020, 3:44 PM

  పేరు పెట్టి పిలుస్తారేంటి.. మీ క్లాస్‌మెటా..? మీడియాపై ఫైర్‌ అయిన హీరోయిన్‌ అత్తగారు!

  కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు కూడా కంట్రోల్ కోల్పోతుంటారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో అలాంటి సంఘటనే జరిగింది. మీడియా ప్రతినిథులు ఐశ్వర్య రాయ్‌ను పేరు పెట్టి పిలిచినందుకు జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివరాలు మీకోసం.

 • undefined

  Entertainment31, Aug 2020, 3:36 PM

  ఐశ్వర్య - అభిషేక్‌ల పెళ్లిలో ఎన్నో విశేషాలు.. అవేంటో మీకు తెలుసుకోవాలని ఉందా!

  బాలీవుడ్‌ లో అందరి దృష్టిని ఆకర్షించిన అతి పెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్‌ ఐశ్వర్య - అభిషేక్‌లది. అతిలోక సుందరిని ఐశ్వర్య, బిగ్ బీ తనయుడు బాలీవుడ్ హీరో అభిషేక్‌ల వివాహం గురించి బాలీవుడ్ లో ఇప్పటీ మాట్లాడుకుంటారు..? అంతలా పెళ్లి వేడుకలో ఏం విశేషం ఉంది అనుకుంటున్నారా..? అయితే మీరు ఓ లుక్కేయండి.

 • undefined

  Entertainment28, Aug 2020, 1:55 PM

  అభిషేక్‌ బ్రేకప్‌కి కారణం ఆమె.. వైరల్‌ అవుతున్న ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్

  ఇండియన్‌ సినిమాను ఏళుతున్న అమితాబ్ బచ్చన్‌ ఇంట్లో పెత్తనమంతా ఆయన భార్య జయా బచ్చన్‌దే. ఆమె ఏది చెపితే అదే ఇంట్లో అంతా ఫాలో అవుతారు. గతంలో ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య కూడా ప్రస్తావించింది. జయా బచ్చన్‌ స్ట్రిక్ట్ అత్తగారు అంటూ కామెంట్ చేసింది ఐష్. అయితే గతంలో అభిషేక్‌ బచ్చన్‌, రాణీ ముఖర్జీల మధ్య రిలేషన్‌ అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వారి బ్రేకప్‌కు కూడా జయా బచ్చనే కారణం అన్న ప్రచారం జరిగింది.

 • undefined

  Entertainment18, Aug 2020, 9:01 AM

  సల్మాన్‌ పిచ్చి ప్రేమ.. అర్థరాత్రి అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకేస్తానంటూ!

  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌ల ప్రేమకథ గురించి అందరికీ తెలిసిందే. ఎంతో కాలం సన్నిహితంగా ఉన్న ఈ జంట కొన్ని ఇబ్బందికర పరిస్థితుల మధ్య విడిపోయారు. అయితే రిలేషన్‌లో ఉన్న సమయంలో సల్మాన్ తన పిచ్చి ప్రేమతో ఐష్‌ను చాలా ఇబ్బంది పెట్టాడట. అలాంటి కొన్ని సంఘటనలు ఐష్‌ను ఇప్పటికీ వెంటాడుతున్నాయి.

 • undefined

  Entertainment8, Aug 2020, 2:51 PM

  కోలుకున్న అభిషేక్‌ బచ్చన్‌.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌

  అభిషేక్‌ బచ్చన్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశాడు చోటా బీ. `మాటంటే మాటే.. ఈ మధ్యాహ్నం నాకు కోవిడ్ 19 టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చింది. నేను మీకు ముందే చెప్పాను ఈ పరిస్థితిని జయిస్తానని. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు.

 • undefined

  Entertainment7, Aug 2020, 2:59 PM

  ఐష్‌ ఎఫైర్‌ గురించి బయట పెట్టిన స్టార్ హీరోయిన్‌.. 25 ఏళ్లుగా వివాదం!

  సినీ తారల జీవితాల్లో ఎన్నో గొప్ప అనుభవాలతో పాటు కొన్ని చేదు జ్ఞాపకాలు ఉండాయి. ఒక్కొసారి ఆ చేదు జ్ఞాపకాలు వాళ్లను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ఓ బాధకరమైన సంఘటన విశ్వ సుందరి జీవితంలోనూ ఉంది. 25 సంవత్సరాల క్రితం ఈ జరిగిన ఆ సంఘటన ఐష్‌ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.

 • undefined

  Entertainment4, Aug 2020, 9:45 AM

  కరోనాతో అభిషేక్‌ పోరాటం.. ఆందోళనలో బిగ్‌బీ

  77ఏళ్ళ అమితాబ్‌ వైరస్‌ని జయించగా, 43ఏళ్ల అభిషేక్‌ ఇంకా మహమ్మారితో స్ట్రగుల్‌ అవడం ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే ఐశ్వర్యా రాయ్‌, వారి కూతురు ఆరాధ్య కూడా వైరస్‌ నుంచి సురక్షితంగా బయటపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్‌ ఇంకా ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటూనే ఉన్నారు. 

 • undefined

  Entertainment2, Aug 2020, 5:24 PM

  కరోనా నుంచి కోలుకున్న అమితాబ్‌, ఇంకా ఆసుపత్రిలోనే అభిషేక్‌!

  బిగ్‌ బీ కుటుంబం ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఐశ్వర్య రాయ్‌, ఆర్యాధలు డిశ్చార్జ్‌ కాగా తాజాగా అమితాబ్ కూడా ఈ రోజు కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ విషయాన్ని అమితాబ్ కుమారుడు అభిషేక్‌ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

 • undefined

  Entertainment29, Jul 2020, 11:18 AM

  అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన ఐశ్వర్య రాయ్‌

  తన కూతురితో కలిసి చేతులను నమస్కారం చేస్తున్నట్టుగా, హార్ట్‌ సింబల్‌ లా చూపిస్తూ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. `మీ అందరి ప్రేమ, విషెస్‌, ప్రార్ధనలకు కృతజ్ఞతలు. పా, ఏబీ, డార్లింగ్ ఏంజెల్ ఆరాధ్య పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాం` అంటూ కామెంట్  చేసింది ఐష్.

 • undefined

  Entertainment28, Jul 2020, 11:25 AM

  `కన్నీరు ఆపుకోలేకపోతున్నా..` మెగాస్టార్‌ భావోద్వేగ ట్వీట్

  ఐశ్వర్య, ఆరాధ్యల డిశ్చార్జ్‌పై అమితాబ్‌ బచ్చన్ భావోద్వేగంగా స్పందించారు. ఐశ్వర్య, ఆరాధ్యలు డిశ్చార్జ్‌ అవ్వటం పై కామెంట్‌ చేస్తూ కన్నీళ్లు ఆగటం లేదన్నారు అమితాబ్‌. `నా కోడలు, మనవరాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నేను కన్నీరు ఆపుకోలేకపోతున్నాను. దేవుడా నీ కరుణ అపారం` అంటూ ట్వీట్ చేశాడు అమితాబ్‌.

 • undefined

  Entertainment27, Jul 2020, 4:53 PM

  గుడ్‌ న్యూస్‌: ఐశ్వర్య రాయ్‌కి నెగెటివ్‌, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌

  అమితాబ్‌ తో పాటు ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు, అభిషేక్‌ భార్య ఐశ్యర్య రాయ్‌, కూతురు ఆరాధ్యలకు కూడా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. పదిరోజుల హాస్పిటలైజేషన్‌ తరువాత ఐశ్వర్య రాయ్‌, ఆరాధ్యకు నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అభిషేక్‌ బచ్చన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

 • <p>பாலிவுட்டின் பிரபல நடிகையான ரேகாவின் பங்களாவில் வசித்து வரும் பாதுகாவலருக்கு கொரோனா தொற்று உறுதி செய்யப்பட்டது. இதையடுத்து ரேகாவீன் பங்களாவிற்கு மாநகராட்சி அதிகாரிகள் சீல் வைத்தனர்.&nbsp;</p>

  Entertainment23, Jul 2020, 12:36 PM

  అమితాబ్‌, అభిషేక్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్‌!

  అమితాబ్ అభిమానులంతా ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెద్ద వయస్సు కావటంతో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్దనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వారి ఆరోగ్య పరిస్దితి ఎలా ఉంది..హాస్పటిల్ వర్గాలు ఏమన్నాయో చూద్దాం. 
   

 • undefined

  Entertainment18, Jul 2020, 12:51 PM

  స్వర్గాన్ని తలపించే మెగాస్టార్‌ ఇల్లు.. ఇంద్రభవనమే జల్సా!

  బాలీవుడ్‌ మెగాస్టార్‌ స్టార్ అమితాబ్ కుటుంబమంతా కరోనా సోకటంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమితాబ్‌కు సంబంధించి ఇంటర్‌నెట్లో ఓ రేంజ్‌లో సెర్చ్‌ చేస్తున్నారు అభిమానులు. దీంతో అమితాబ్ ఇళ్లు జల్సాకు సంబంధించిన ఆసక్తికర ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంద్ర భవనాన్ని తలపించే అమితాబ్‌ ఇంటి ఫోటోలు ఓ సారి చూద్దాం.