Abhishek
(Search results - 104)NATIONALDec 10, 2020, 3:39 PM IST
జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి: బెంగాల్లో ఉద్రిక్తత
గత నెలలో 8 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. 130 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు ఇటీవల కాలంలో హత్య చేయబడ్డారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పాలన లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోగలనని చెప్పారు.
EntertainmentDec 5, 2020, 7:57 AM IST
టీవీ రచయిత ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులే కారణం..
హిందీ టీవీ రచయిత అభిషేక్ మక్వానా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యల కారణంగా ఆయన ముంబయిలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
EntertainmentNov 26, 2020, 5:04 PM IST
షాకింగ్ లుక్‌లో బిగ్‌బీ తనయుడు అభిషేక్.. ఫోటో వైరల్
చాలా రోజులుగా సక్సెస్‌ల కోసం వెయిట్ చేస్తున్న అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం థ్రిల్లర్ ప్రధానంగా సాగే `బాబ్ బిస్వాస్` చిత్రంలో నటిస్తున్నాడు. సుజోయ్ ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, షారూఖ్ ఖాన్‌కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తుంది.
EntertainmentNov 2, 2020, 6:27 PM IST
21 కోట్ల విలువైన ఇంటిని వదిలేసి అత్తతో ఉంటున్న ఐశ్వర్య...ఆ ఇంటి ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారు...!
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ 2007లో అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకున్నారు. అత్యంత వైభంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు హాజరుకావడం జరిగింది. భర్త అభిషేక్ బచ్చన్ తో ఆనందంగా గడపడానికి ఐశ్వర్య రాయ్ రూ. 21 కోట్లు ఖర్చుతో అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్ బాంద్రాలో కొన్నారు.
EntertainmentOct 27, 2020, 11:34 AM IST
హాస్పిటల్ లో ఉంది నాన్న డూప్...అభిషేక్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు
అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ పై అభిషేక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అందరూ హాస్పిటల్ లో చూసినది అమితాబ్ డూప్ కావచ్చని అభిషేక్ సెటైర్ వేశారు. అమితాబ్ చాలా ఫిట్ మరియు హెల్తీగా ఉన్నారని చెప్పుకొచ్చారు.EntertainmentOct 8, 2020, 2:17 PM IST
ఐశ్వర్య పెళ్లి చీర గురించి షాకింగ్ విషయాలు...
ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్.. ఇప్పుడు మాజీ అయినా ఆమె అభిమానులకు ఎప్పుడూ ప్రపంచసుందరే ఆమె. ఎంతో మంది కలల రారాణి ఐష్. 2007 ఏప్రిల్ 20న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తనయుడు, హీరో అభిషేక్ బచ్చన్ ను వివాహమాడింది.
CricketOct 4, 2020, 2:54 PM IST
SRHvsMI: రోహిత్ వర్సెస్ వార్నర్... హెడ్ టు హెడ్ రికార్డులు...
IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. నాలుగు మ్యాచులు ఆడి రెండేసి విజయాలు అందుకున్న ముంబై, హైదరాబాద్ జట్లకి నేటి మ్యాచ్ కీలకం కానుంది. పరుగుల వరద పారుతున్న షార్జాలో ఈ మ్యాచ్ జరుగుతుండడంతో భారీ స్కోర్లు రావడం గ్యారెటీగా కనిపిస్తోంది.
CricketOct 3, 2020, 2:02 AM IST
అనుభవజ్ఞులైన చెన్నైపై గెలిచిన యువ హైదరాబాద్
ఐపీఎల్ 2020లో మరో మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది.
CricketOct 2, 2020, 11:13 PM IST
చెన్నై బౌలర్లను ఉతికారేసిన యువ హీరో, ఎవరీ ప్రియం గార్గ్ ..?
సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ ని కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్ కి వచ్చిన యువ సంచలనం ప్రియం గార్గ్...
CricketOct 2, 2020, 10:00 PM IST
CSK vs SRH: అదరగొట్టిన ప్రియమ్ గార్గ్... ఎవరీ యంగ్ సెన్సేషన్!!
IPL 2020 సీజన్లో అండర్ 19 సెన్సేషన్ ప్రియమ్ గార్గ్ అదరగొట్టాడు. కీలక సమయంలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. మరో యంగ్ ప్లేయర్ అభిషేక్ వర్మతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన ప్రియమ్ గార్గ్... బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఈ ప్లేయర్‌పై సన్‌రైజర్స్ ఎందుకింత నమ్మకం ఉంచింది.
CricketOct 2, 2020, 9:16 PM IST
CSK vs SRH: యంగ్ స్టార్స్ దూకుడు... మంచి స్కోరు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్...
IPL 2020 సీజన్ 13లో హైదరాబాద్ యంగ్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో మరోసారి డకౌట్‌గా వెనుదిరగగా మనీశ్ పాండే 21 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
EntertainmentSep 15, 2020, 4:53 PM IST
ఐశ్వర్య కూతురికి ఆ హీరో అంటే పిచ్చి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడుదు. కానీ ఓ ఇంటర్వ్యూలో తన కూతురు ఆరాధ్య గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఐశ్వర్య.
EntertainmentSep 11, 2020, 3:38 PM IST
నీ మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.. సుశాంత్‌ను గుర్తు చేసుకున్న దర్శకుడు
అభిషేక్ షేర్ చేసిన వీడియో అభిమానులతో కంటతడి పెట్టిస్తోంది.. ఈ వీడియోతో పాటు ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు దర్శకుడు. `మనం ఇద్దం కలిసి చేసిన లాస్ట్ డ్యాన్స్ మూడేళ్ల క్రితం ఇదే రోజు కేదార్‌నాథ్‌లో జరిగింది. మనం కలిసున్న సమయంలో ఎన్నో జ్ఞాపకాలు నన్ను ఇప్పటికీ వెంటాడుతున్నాయి` అంటూ ఎమోషనల్ అయ్యాడు అభిషేక్.
EntertainmentSep 7, 2020, 3:44 PM IST
పేరు పెట్టి పిలుస్తారేంటి.. మీ క్లాస్‌మెటా..? మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్ అత్తగారు!
కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు కూడా కంట్రోల్ కోల్పోతుంటారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో అలాంటి సంఘటనే జరిగింది. మీడియా ప్రతినిథులు ఐశ్వర్య రాయ్‌ను పేరు పెట్టి పిలిచినందుకు జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివరాలు మీకోసం.
EntertainmentAug 31, 2020, 3:36 PM IST
ఐశ్వర్య - అభిషేక్‌ల పెళ్లిలో ఎన్నో విశేషాలు.. అవేంటో మీకు తెలుసుకోవాలని ఉందా!
బాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన అతి పెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్ ఐశ్వర్య - అభిషేక్‌లది. అతిలోక సుందరిని ఐశ్వర్య, బిగ్ బీ తనయుడు బాలీవుడ్ హీరో అభిషేక్‌ల వివాహం గురించి బాలీవుడ్ లో ఇప్పటీ మాట్లాడుకుంటారు..? అంతలా పెళ్లి వేడుకలో ఏం విశేషం ఉంది అనుకుంటున్నారా..? అయితే మీరు ఓ లుక్కేయండి.