Abhiram  

(Search results - 20)
 • undefined

  Entertainment13, Aug 2020, 3:44 PM

  యాక్సిడెంట్‌ వార్తలను ఖండించిన దగ్గుబాటి ఫ్యామిలీ

   ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్న ప్రచారాన్ని అభిరామ్‌ కుటుంబ‌స‌భ్యులు కొట్టి పారేశారు. అది కేవ‌లం వ‌దంతి మాత్ర‌మేననీ, మీడియాలో చూపిస్తున్న కారు అస‌లు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినది కాద‌నీ వారు స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ద‌య‌చేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, వాటిని ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని వారు కోరారు.

 • Abhiram

  Entertainment13, Aug 2020, 8:25 AM

  రానా తమ్ముడు అభిరామ్‌ కారుకు ప్రమాదం


   మణికొండలోని పంచవటి కాలనీలో అభిరామ్ ప్రయాణిస్తోన్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీ కొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇది సాధారణంగా జరిగిన ప్రమాదమే నని ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదంకానీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. 

 • <p>Daggubati Ramanaidu 85th Birthday Celebrations&nbsp;<br />
&nbsp;</p>
  Video Icon

  Entertainment6, Jun 2020, 1:35 PM

  9న జగన్ తో భేటీకి బాలకృష్ణను పిలిచాం, కానీ.. సి కల్యాణ్

  డా.డి రామానాయుడు 85వ జయంతి సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

 • undefined

  Entertainment20, May 2020, 2:54 PM

  రానా ఎంగేజ్‌మెంట్‌పై శ్రీరెడ్డి కామెంట్‌.. బావా అంటూ...!

  టాలీవుడ్‌ మ్యాన్లీ హంక్‌ దగ్గుబాటి రానా, వ్యాపారవేత్త మిహికా బజాజ్‌ల ఎంగేజ్‌ మెంట్ ఈ రోజు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరగనుంది. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై వివాదాస్పద నటి శ్రీ రెడ్డి స్పందించింది.

 • Raahu Movie Success Meet
  Video Icon

  Entertainment29, Feb 2020, 5:05 PM

  'రాహు' మూవీ సక్సెస్ మీట్!

  కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘రాహు’. 

 • DTS MOVIE OPENING
  Video Icon

  Entertainment9, Dec 2019, 1:49 PM

  DTS MOVIE OPENING : డీటీఎస్ లా మారుమ్రోగాలి...

  ఆశిష్ గాంధీ, పూజా జావేరీ జంటగా నటిస్తున్న చిత్రం ‘డీటీఎస్’. అభిరామ్ పిల్లా దర్శకుడు. గంగారెడ్డి నిర్మాత. ఈ సినిమా ఆదివారంనాడు లాంఛనంగా ప్రారంభమయ్యింది. 

 • abhiram

  News7, Dec 2019, 9:23 AM

  ‘అసురన్’ రీమేక్ తో అభిరామ్ ఎంట్రీ, సురేష్ బాబు సూపర్ స్కెచ్?

  తమ సంస్దతో ప్రతష్టాత్మకంగా తయారు కాబోతున్న అసురన్ రీమేక్ ద్వారా ...అభిరామ్ ని పరిచయం చేస్తే ఎలా ఉంటుందని పరిశీలిస్తున్నారట. కథ ప్రకారం....వెంకటేష్ కు ఇధ్దరు కుమారులు ఉంటారు. 

 • Abhiram

  News21, Oct 2019, 10:11 AM

  రానా తమ్ముడు.. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..?

  శ్రీరెడ్డి పోస్ట్ చేసిన ఫోటోలలో అభిరామ్ తనను ముద్దుపెట్టుకున్నట్లు కొన్ని ఫోటోలు ఎంతో అసభ్యంగా ఉన్నాయి. దీంతో అభిరామ్ హాట్ టాపిక్ గా మారాడు. 

 • అది కూడా చలసాని గోపి - అర్జున్ రాజు - త్రివిక్రమ రావ్ - దేవి ప్రసాద్ - అశ్విని దత్ - రామానాయుడు లాంటి మీ తాత గారి నిర్మాతలు 12 మంది ఉన్నారు కాబట్టి అలాంటి వారితోనే చేయి. నువ్ అంత రెమ్యునరేషన్ తీసుకొని చేసుకుంటూ వెళితే ఆ నిర్మాతలు నీ దగ్గరే ఉంటారు.

  ENTERTAINMENT15, Aug 2019, 1:27 PM

  అభిమానులకు తారక్ సర్ ప్రైజ్.. ఫ్రీడమ్ ఫైటర్ గా..

  టాలీవుడ్ సెలబ్రెటీలందరు ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఎవరి స్టయిల్లో వారు సరికొత్త సర్ ప్రైజ్ లతో అభిమానులకు మంచి కిక్కిస్తున్నారు. వీలైనంత వరకు చాలా మంది వారి సినిమాలకు సంబందించిన న్యూస్ లను వదులుతున్నారు. 

 • abhiram daggubati

  ENTERTAINMENT6, Aug 2019, 8:10 PM

  రానా తమ్ముడితో ఆ డైరెక్టర్.. నిజమేనా!

  స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ గత ఏడాది మీడియాలో హాట్ టాపిక్ గా మారడు. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం నేపథ్యంలో శ్రీరెడ్డి అతడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కొన్ని ఫోటోలు కూడా బయటపెట్టింది. తాజాగా అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

   

 • abhiram

  ENTERTAINMENT10, Jul 2019, 12:35 PM

  మరోసారి వైరల్ అవుతున్న దగ్గుబాటి అభిరామ్ న్యూస్

  టాలీవుడ్ లో గత ఏడాది శ్రీ రెడ్డి టాపిక్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అభిరామ్ పై వచ్చిన ఆరోపణలు అందరిని షాక్ కి గురి చేశాయి. అయితే ప్రస్తుతం మరోసారి పలు వార్తలతో దగ్గుబాటి అభిరామ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.

 • abhiram

  ENTERTAINMENT7, Jun 2019, 2:45 PM

  వాడితో నేను సినిమా చేయను.. అభిరామ్ పై సురేష్ బాబు వ్యాఖ్యలు!

  టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గతంలో లాగా మళ్ళీ బిజీ అయ్యారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వరుస చిత్రాలు విడుదలవుతున్నాయి. జూన్ 6న రామానాయుడి జయంతి సందర్భంగా సురేష్ బాబు పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.  తాను, వెంకటేష్, తమ పిల్లలు మా తండ్రి రామానాయుడుగారి నుంచి ఎంతో నేర్చుకున్నామని అన్నారు. 

 • sri reddy

  ENTERTAINMENT26, Feb 2019, 11:21 AM

  శ్రీరెడ్డి పోస్ట్.. టార్గెట్ దగ్గుబాటి ఫ్యామిలీ!

  మొన్నామధ్య తమిళంలో సినిమా ఆఫర్ రావడంతో చెన్నైకి వెళ్లిన శ్రీరెడ్డి కొద్దిరోజులు పాటు తన ఆరోపణలను పక్కన పెట్టింది. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ అయిపోయిందో ఏమో మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం మొదలెట్టింది.