Abdul Ajeej
(Search results - 1)CampaignMar 28, 2019, 11:46 AM IST
ఎన్నికల ప్రచారంలో నందమూరి హీరో: నెల్లూరులో రోడ్ షో
తాజాగా నందమూరి హీరో తారకరత్న ఎన్నికల ప్రచారంలోకి దిగారు. నెల్లూరు రూరల్ అభ్యర్థి మాజీమేయర్ అబ్దుల్ అజీజ్ కు మద్దతుగా పర్యటించారు. నెల్లూరు రూరల్ వేదాయపాళెం నుంచి గాంధీనగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థికి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.