Abductors
(Search results - 1)TelanganaOct 29, 2020, 10:04 AM IST
డెంటిస్ట్ కిడ్నాప్ కేసు : పది నిమిషాలు లేట్ అయితే చంపేసేవారే..
హైదరాబాద్ లో కలకలం రేపిన డెంటిస్ట్ కిడ్నాప్ కేసు సుఖాంతమయ్యింది. పోలీసులు రావడం ఓ పది నిముషాలు ఆలస్యమైతే తనను చంపేసేవారని డాక్టర్ హుస్సేన్ అన్నాడు. తెలంగాణ, ఆంధ్ర పోలీసులు కలిసి సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి వైద్యుడ్ని కాపాడారు. దగ్గరి బంధువే ఈ ఘోరానికి పాల్పడ్డాడని గుర్తించారు. మొత్తం పదమూడు మంది కలిసి కిడ్నాప్ చేశారని తేలింది. వీరిలో ఏడుగురిని అరెస్ట్ చేశారు.