Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Abduction

"
To meet girlfriend's expense, teen plans own abduction story, demands ransom from father in Madhya PradeshTo meet girlfriend's expense, teen plans own abduction story, demands ransom from father in Madhya Pradesh

లవర్ ఖర్చుల కోసం కిడ్నాప్ డ్రామా.. కన్నతండ్రికే ఫోన్ చేసి డబ్బులు డిమాండ్... ఓ ఇంటర్ స్టూడెంట్ స్కెచ్...

పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థి తన లవర్ ఖర్చుల కోసం కిడ్నాప్ డ్రామా అల్లుకున్నాడని పోలీసులు బుధవారం తెలిపారు. వాయిస్ మార్చే యాప్ డౌన్లోడ్ చేసుకుని.. కొడుకును kidnap చేశామంటూ.. తన తండ్రికి ఫోన్ చేసి రెండున్నర లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు.

NATIONAL Nov 11, 2021, 1:31 PM IST

Abduction of businessman takes lid off a Delhi sextortion racketAbduction of businessman takes lid off a Delhi sextortion racket

టిండర్ లో టార్గెట్.. వలపువల వేసి, కిడ్నాప్ చేసి.. బిజినెస్ మ్యాన్ అపహరణలో వెలుగులోకి సంచలన విషయాలు...

నిందితురాలు జైలులో ఉన్నప్పుడు modus operandi of extortion విధానాన్ని నేర్చుకుంది. వీరు ముందుగా డేటింగ్ యాప్ టిండర్ ద్వారా యువకులను టార్గెట్  చేసుకుంటారు. ఆ తర్వాత అచ్చు సినిమాల్లో చూపించినట్టుగా కిడ్నాప్, బెదిరింపు, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ, బాధితులను దోచుకుంటున్నారు

NATIONAL Oct 27, 2021, 8:50 AM IST

aligarh teen molested while stepped out of home to relieve herself in uttarpradesh- bsbaligarh teen molested while stepped out of home to relieve herself in uttarpradesh- bsb

ఇంటినుంచి పారిపోతున్న యువతి కిడ్నాప్, అత్యాచారం...

తల్లిదండ్రుల మాటలు చేదుగా భావించిందో యువతి.. స్వేచ్ఛ అంటూ అర్థరాత్రి ఇంటినుండి బైటికి వచ్చింది.. అంతే మృగాడి చేతికి చిక్కింది. అత్యాచారానికి గురై ఆపదలో చిక్కుకుంది. లక్నోలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. 

NATIONAL Mar 16, 2021, 11:41 AM IST

Pakistan: Hindu woman abducted from wedding, forcibly converted, married offPakistan: Hindu woman abducted from wedding, forcibly converted, married off

పాకిస్తాన్‌లో హిందూ వధువు కిడ్నాప్: మతం మార్చుకొందని సోషల్ మీడియాలో పోస్టు

పాకిస్తాన్‌‌లోని సింథ్ ప్రావిన్స్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెళ్లి మండపం నుండి 24 ఏళ్ల యువతిని  కిడ్నాప్ చేశారు. ఆమెను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి మరో యువకుడితో పెళ్లి చేశారు.

 

INTERNATIONAL Jan 29, 2020, 1:21 PM IST

Interpol Notice Against Nithyananda, Wanted In Rape, Abduction CasesInterpol Notice Against Nithyananda, Wanted In Rape, Abduction Cases

రేప్, అపహరణ కేసులు: నిత్యానంద కోసం ఇంటర్ పోల్ నోటీసు

నిత్యానందను పట్టుకోవడానికి ఇంటర్ పోల్ నోటీసు జారీ అయింది. ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. అత్యాచారం, నిర్బంధం కేసుల్లో గుజరాత్, కర్ణాటక పోలీసులు నిత్యానంద కోసం గాలిస్తున్నారు.

NATIONAL Jan 22, 2020, 5:07 PM IST

UP: Three girls abducted, raped on single dayUP: Three girls abducted, raped on single day

కన్న తల్లి కళ్ల ఎదురుగా... సామూహిక అత్యాచారం..ఒకే రోజు ముగ్గురు

 బాలిక పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అది కూడా బాలిక కన్న తల్లి ముందే జరగడం గమనార్హం. బాలిక తల్లి బదిర( మూగ, చెవుడు) కావడంతో... కూతురిని కాపాడుకోలేకపోయింది. కాగా... బాలిక తనపై జరిగిన దారుణాన్ని తట్టుకోలేక పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. 

NATIONAL Dec 9, 2019, 12:16 PM IST

heavy theft in nuziveedu tummala vari veedhiheavy theft in nuziveedu tummala vari veedhi
Video Icon

video : నూజివీడు తుమ్మలవారి వీధిలో భారీ చోరీ

కృష్ణ జిల్లా, నూజివీడు తుమ్మలవారివీధిలో సోమవారం రాత్రి ఆయుర్వేద వైద్యుడు రమణయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. డాక్టరు కుటుంబ సభ్యులతో శ్రీశైలం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించిన దొంగలు ఇంట్లో చొరబడి 10లక్షల సొమ్ము అపహరించారు.

Vijayawada Oct 22, 2019, 5:04 PM IST

Samajwadi Party leader from Chhattisgarhs Bijapur found dead day after abductionSamajwadi Party leader from Chhattisgarhs Bijapur found dead day after abduction

ఛత్తీస్‌ఘడ్‌లో మావోల ఘాతుకం: సమాజ్‌వాదీ నేత హత్య

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ నేత సంతోష్ పూనెంత‌ను మావోయిస్టులు హత్య చేశారు.
 

NATIONAL Jun 19, 2019, 12:52 PM IST

5-year-old abducted, raped and thrown into river in Madhya Pradesh5-year-old abducted, raped and thrown into river in Madhya Pradesh

ఐదేళ్ల బాలికను నిర్బందించి, రేప్ చేసి, నదిలో పడేశారు

ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను నదిలో పడేశారు. ఆమె మృతదేహం నదిలో తేలుతూ కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో బాలిక అంకుల్ కూడా ఉన్నాడు.

NATIONAL Jun 9, 2019, 9:56 AM IST

TWO PERSONS APPREHENDED FOR ABDUCTING SIX-YEAR-OLD BOYTWO PERSONS APPREHENDED FOR ABDUCTING SIX-YEAR-OLD BOY

కిడ్నాపర్ల చెర నుంచి బాలుడ్ని రక్షించిన పోలీసులు: ఇద్దరు అరెస్టు (వీడియో)

తన తల్లి సునీతతో పాటు తాను షేక్ అహ్మద్ ఇంటికి వెళ్లామని, తెల్లవారు జామున తాము లేచి చూసేసరికి తన కుమారుడు సాయి కనిపించలేదని, బయటి నుంచి ఇంటి తలుపులు మూసివేశారని ఆమె పహడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Telangana May 8, 2019, 2:38 PM IST