Ab De Villiars

(Search results - 5)

AB de Villiers

Cricket28, Sep 2020, 9:10 PM

RCB vs MI: రాయల్ ఛాలెంజర్స్ భారీ స్కోరు... ఏబీడీ సూపర్ షో... కోహ్లీ మళ్లీ ఫ్లాప్...

PL 2020: టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఫ్లాప్ షో కంటిన్యూ చేసినా... ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు ‘ఆర్‌సీబీ సేవియర్’ ఏబీ డివిల్లియర్స్ మరోసారి తనదైన ఇన్సింగ్స్ ఆడడంతో మంచి స్కోరు చేయగలిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్

Cricket24, Sep 2020, 3:29 PM

KXIP vs RCB: పంజాబ్‌తో బెంగళూరు ఢీ... హెడ్ టు హెడ్ లెక్కలు...

PL 2020: ఐపీఎల్ 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోగా... సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుత విజయం సాధించిన బెంగళూరు విజయోత్సహాంతో బరిలో దిగుతోంది. ఈ రెండు జట్ల మధ్య రికార్డులు ఇలా ఉన్నాయి.

దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్

Cricket21, Sep 2020, 9:14 PM

SRH vs RCB: మంచి స్కోరు చేసిన బెంగళూరు... దేవ్‌దత్, ఏబీడీ మెరుపులు...

IPL 2020: 13వ సీజన్‌ను పాజిటివ్ వైబ్రేషన్స్‌తో మొదలెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఒకానొక దశలో 190+ స్కోరు చేస్తుందనుకున్న ఆర్‌సీబీని, కరెక్టు టైమ్‌లో నియంత్రించారు హైదరాబాద్ బౌలర్లు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి,163 పరుగులు చేసింది. యంగ్ సెన్సేషన్ దేవ్‌దత్ పడిక్కల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

RCB థీమ్ సాంగ్‌లో బెంగళూరు జట్టు అభిమానులు

Cricket18, Sep 2020, 5:23 PM

RCB థీమ్ సాంగ్ రిలీజ్... కన్నడ రాప్‌లో ‘ఏన్నె బరలి... ఎంతె ఇరలి...’

కప్పు గెలవకపోయినా ఆర్‌సీబీ హడావుడి మామూలుగా ఉండదు. లక్ కలిసి వస్తుందనే ఆశతో జెర్సీని, థీమ్ సాంగ్‌ను మారుస్తూనే ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. గత ఏడాది ‘ఈ సాల్ కప్ నమ్‌దే’ అంటూ విడుదల చేసిన థీమ్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కొత్త జెర్సీతో విరాట్ కోహ్లీ

Cricket18, Sep 2020, 8:55 AM

వారికి కోహ్లీ టీమ్ ఘన నివాళి... ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఫిదా...

ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ‘ఈసారి కప్పు మనదే’ అంటూ 13 ఏళ్లుగా విరాట్ ఫ్యాన్స్, ఐపీఎల్ టైటిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.