Aarya  

(Search results - 14)
  • <p>इस वजह से वे बेटी और पत्‍नी को देखने नहीं जा पाए थे। लेकिन मैच पूरा होने के बाद वे 2 दिन बाद मुंबई चले गए और बेटी को जाकर देखा। बेटी को गोद में लिए उन्होंने इसकी तस्वीर भी अपने सोशल मीडिया पर शेयर की थी।<br />
(फोटो सोर्स-गूगल)</p>

    CricketDec 29, 2020, 12:57 PM IST

    కామ్‌గా కనిపించే రహానే ఇంత కథ నడిపించాడా... అజింకా- రాధికా క్యూట్ లవ్ స్టోరీ...

    బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాకు విజయాన్ని అందించి, అద్భుత క్రియేట్ చేశాడు అజింకా రహానే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, షమీ వంటి స్టార్లు లేకుండా భారత జట్టు, పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తు చేయడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కామ్ అండ్ కూల్ యాటిట్యూడ్‌తో భారత జట్టును తెలివిగా విజయ తీరాలకు చేర్చిన అజింకా రహానే... 

  • <p>സിംപിള്‍ ഫ്ലൈ എന്ന പുസ്‍തകത്തെ അധികരിച്ചാണ് സിനിമയെങ്കിലും സര്‍ഗാത്മകമായ ചേര്‍ക്കലുകള്‍ സൂരരൈ പൊട്രുവിന് ഉണ്ടെന്നും സൂര്യ പറയുന്നു.</p>

    EntertainmentNov 21, 2020, 7:37 AM IST

    సూర్య మరో మల్టీస్టారర్‌.. ఈ సారి అంతకు మించి..

    `ఆకాశం నీ హద్దురా` చిత్ర సక్సెస్‌ జోష్‌లో సూర్య త్వరలో ఆయన ఓ మల్టీస్టారర్‌ చేసేందుకు రెడీ అవుతున్నారట. బాలా దర్శకత్వంలో ఓ సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇది ఆయన గత చిత్రాలకు మించి ఉండబోతుందట. 

  • undefined

    EntertainmentJul 13, 2020, 3:34 PM IST

    పెళ్లి గురించి యంగ్ హీరో ఫన్నీ కామెంట్‌.. `ఇదే రైట్‌ టైం`

    బాలీవుడ్‌ యంగ్ హీరో కార్తిక్‌ ఆర్యన్‌ కూడా సోషల్‌ మీడియా వేదికగా `ఆస్క్‌ మీ ఎనీథింగ్‌` అంటూ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ ప్రశ్నించాడు. అయితే ఆ ప్రశ్నకు కార్తీక్‌ ఆర్యన్ చెప్పిన సమాధానం ఇప్పుడు ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది

  • <p>Allu Arjun</p>

    Entertainment NewsMay 28, 2020, 1:59 PM IST

    అల్లు అర్జున్ సినిమా చూశా.. నేను తప్ప ఇంకొకరు చేయకూడదు.. బాలీవుడ్ హీరో

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అల వైకుంఠపురములో చిత్రం రికార్డ్ సృష్టించింది. 

  • undefined

    Entertainment NewsApr 28, 2020, 4:28 PM IST

    హీరోయిన్‌ డ్రెస్‌పై హీరో కామెంట్‌.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన బ్యూటీ

    బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో కొన్ని ఫోటోస్‌ను షేర్‌ చేసింది. డిఫరెంట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న ఆ ఫోటోలతో పాటు `నేను ఆలోచిస్తాను. కొన్ని సార్లు అతిగా ఆలోచిస్తాను` అంటూ కామెంట్ చేసింది. అయితే ఈ ఫోటోలపై యంగ్ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ ఫన్నీగా స్పందించాడు.

  • undefined

    Entertainment NewsApr 6, 2020, 3:31 PM IST

    `కరోనాకి వ్యాక్సిన్‌ కనిపెట్టా..!`

    కరోనాపై ప్రజల్లో అవేర్నెస్‌ కలిగించేందుకు వరుస ట్వీట్లు చేస్తున్న హిందీ నటుడు కార్తీక్ ఆర్యన్, తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆదివారం ఉదయం ట్విటర్ వేదికగా తను కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొన్నట్టుగా చెప్పాడు. అయితే అది తన కలలో అని కూడా క్లారిటీ ఇచ్చాడు కార్తీక్‌.

  • tollywood

    NewsFeb 19, 2020, 9:13 AM IST

    సినిమాలతో ప్రయోగాలు చేసి దెబ్బ తిన్న స్టార్స్

    సినిమాల కోసం లైఫ్ ని రిస్క్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. పాత్ర కోసం బరువులు తగ్గుతూ పెరుగుతూ ఉండడం అంటే రిస్క్ అనే చెప్పాలి.. అలాగే ఉన్న డబ్బును సినిమా కోసం ధారపోయడం కూడా రిస్క్ తో కూడుకున్న పని. అలాంటి ప్రయోగాలతో దెబ్బ తిన్న కొంత మంది సినీ తారలపై ఒక లుక్కేస్తే..    

  • Kartik Aaryan

    NewsFeb 6, 2020, 4:09 PM IST

    నా గర్ల్ ఫ్రెండ్ ని కజిన్ అని చెప్పి.. కుర్ర హీరో కామెంట్స్!

    తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న కార్తిక్.. తనకు 16 సంవత్సరాల వయసున్నప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి స్కూల్ లో ఒకే బెంచ్ లో కూర్చునేవాళ్లమని.. ఇద్దరం హోంవర్క్, అసైన్మెంట్స్ షేర్ చేసుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు. 

  • undefined

    NewsDec 7, 2019, 1:11 PM IST

    యాక్టింగ్ కోసం సెక్స్ వదలను.. కుర్ర హీరో హాట్ కామెంట్స్!

    స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఓ టాక్ షోలో కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ చేయాలనుందని నేరుగా చెప్పేసింది. దీన్ని బట్టి అతడికి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. దర్శకనిర్మాతలు కూడా అతడితో సినిమాలు చేయడానికి క్యూలో నిలబడుతున్నారు. 

  • sara

    ENTERTAINMENTAug 7, 2019, 12:29 PM IST

    స్టార్ హీరో కూతురిపై నెటిజన్ల ప్రశంసలు!

    బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ తన వ్యక్తిత్వంతో నెటిజన్ల మనసులు దోచుకుంటున్నారు. 

  • sara

    ENTERTAINMENTJul 2, 2019, 11:29 AM IST

    సారా అలీఖాన్ ని యువరాణి అంటోన్న హీరో!

    బాలీవుడ్ నటి సారా అలీఖాన్ తో కలిసి మళ్లీ మళ్లీ నటించాలనుందని.. యువరాణితో పని చేయడం కంటే ఇంకేం కావాలని అంటున్నారు యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్.

  • Kirti

    ENTERTAINMENTApr 3, 2019, 3:03 PM IST

    క్రెడిట్ మొత్తం హీరోకేనా..? మహేష్ హీరోయిన్ ఫైర్!

    టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రంతో పరిచయమైన కృతిసనన్ ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ అవకాశాలు దక్కించుకుంటూ పాపులారిటీ సంపాదించే పనిలో పడింది. 

  • sayesha

    ENTERTAINMENTJan 8, 2019, 12:13 PM IST

    స్టార్ హీరోతో అఖిల్ హీరోయిన్ లవ్ ఎఫైర్!

    కోలివుడ్ అగ్ర హీరో ఆర్యతో హీరోయిన్ సాయేషా సైగల్ ప్రేమాయణం సాగిస్తుందని కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. అక్కినేని అఖిల్ నటించిన మొదటి చిత్రం 'అఖిల్' తో హీరోయిన్ గా పరిచయమైంది సాయేషా సైగల్..