Aaron Finch

(Search results - 18)

finch steve smith

Cricket27, Nov 2020, 1:20 PM

INDvsAUS: ఆరోన్ ఫించ్ సెంచరీ... స్మిత్ మెరుపు శతకం... టీమిండియా ముందు భారీ టార్గెట్!

INDvAUS: టీమిండియాతో సుదీర్ఘ టూర్‌ను శుభారంభంతో ప్రారంభించింది ఆతిథ్య ఆస్ట్రేలియా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా  భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ కలిసి మొదటి వికెట్ 156 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

warner finch kohli

Cricket27, Nov 2020, 12:13 PM

INDvAUS: ఐపీఎల్‌లో అలా... ఇప్పుడేమీ ఇలా... ప్లేట్ తిప్పేసిన క్రికెటర్లు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అనేక అడ్డంకులను దాటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 2020 ఐపీఎల్ సీజన్‌లో కొందరు క్రికెటర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు, మరికొందరు చిత్తుగా ఫెయిల్ అయ్యారు. అయితే ఐపీఎల్ తర్వాత ఆరంభమైన ఆస్ట్రేలియా, భారత్ వన్డే సిరీస్‌లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అక్కడ అదరగొట్టిన బౌలర్లు ఇక్కడ తేలిపోగా, ఐపీఎల్ ఫెయిల్ అయిన క్రికెటర్లు సూపర్ హిట్ అయ్యారు.

మొట్టమొదటి సీజన్‌లోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసి, ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు దేవ్‌దత్ పడిక్కల్.

Cricket18, Nov 2020, 2:27 PM

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ను ముంచింది అతనే... అనవసరంగా కోట్లు పోసి కొన్నారు...

ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంలో అద్బుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబై, చెన్నై, కోల్‌కత్తా వంటి జట్లను కూడా ఓడించి... మొదటి 10 మ్యాచుల్లో ఏడింట్లో విజయాలు అందుకుంది. అయితే ఆ తర్వాత ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ ఓటమికి ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ కారణమంటున్నాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.

RCB vs RR

Cricket18, Oct 2020, 6:32 PM

IPL 2020: మ్యాచ్ జరుగుతుండగా స్మోకింగ్... అడ్డంగా దొరికిపోయిన ఆర్‌సీబీ ప్లేయర్...

IPL 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. 9 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని మూడో స్థానంలో కొనసాగుతోంది ఆర్‌సీబీ. గత సీజన్‌తో పోలిస్తే సీఎస్‌కే, ఆర్‌సీబీ ఆటతీరు అటు ఇటైంది. సంచలనాలతో పాటు  2020 సీజన్‌లో వివాదాలు కూడా వెంటాడుతున్నాయి.

• undefined

Cricket8, Oct 2020, 10:48 AM

ఆసీస్ క్రికెటర్లకు ఇక బుద్ధి రాదా..? గవాస్కర్ ఫైర్

బౌలర్‌ బంతిని విసరడానికి ముందే క్రీజు నుంచి బయటకి వచ్చి పరుగు తీయటంలో అనుచిత లబ్ది పొందుతున్న బ్యాట్స్‌మన్‌ను అవుట్‌ చేయడాన్ని మన్కడింగ్‌ అని పిలవటాన్ని, అదేదో క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ముద్ర వేయటాన్నీగవాస్కర్‌ తప్పుబట్టాడు.

R Ashwin

Cricket5, Oct 2020, 10:09 PM

RCBvsDC: ‘మన్కడింగ్’ చేయని అశ్విన్... పాంటింగ్ ఎఫెక్ట్...

IPL 2020లో మరోసారి ‘మన్కడింగ్’ చర్చకు తెర తీశాడు రవిచంద్రన్ అశ్విన్. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్‌కి పాల్పడ్డాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్. దూకుడుగా ఆడుతున్న జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా అవుట్ చేశాడు. పరుగు తీసేందుకు బాల్ వేయకముందే క్రీజు దాటి ముందుకి వచ్చిన బట్లర్‌ను ‘మన్కడింగ్’ ద్వారా పెవిలియన్ చేర్చాడు.

RCB vs DC

Cricket5, Oct 2020, 3:40 PM

RCBvsDC: బెంగళూరు వర్సెస్ ఢిల్లీ... హెడ్ టు హెడ్ రికార్డులు...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు నాలుగు మ్యాచులు ఆడి మూడు మ్యాచుల్లో విజయం సాధించి, ఓ మ్యాచ్‌లో పరాజయం చెందాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఇవి...

విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్

Cricket24, Sep 2020, 6:44 PM

KXIP vs RCB IPL 2020 : ఆర్‌సీబీ ఆలౌట్... చిత్తుగా ఓడిన కోహ్లీ సేన...

IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటిదాకా టైటిల్ గెలవలేకపోయిన ఈ రెండు జట్లు లీగ్‌లో తమ రెండో ఆడుతున్నాయి. మొదటి మ్యాచ్‌లో బెంగళూరు జట్టు అద్భుత విజయం సాధించగా, పంజాబ్ కింగ్స్ పోరాడి ఓరాడు. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.

• Corona Virus IPL

Cricket13, Mar 2020, 12:43 PM

కరోనా దెబ్బ: అంతర్జాతీయ క్రికెట్లో గల్లీ క్రికెట్ రూల్స్ కు వేళాయెరా!

మ్యాచును వీక్షించడానికి గ్రౌండ్ లో కరోనా దెబ్బకి అభిమానులెవ్వరు లేకపోవడంతో సిక్స్ కొట్టిన బంతిని ఏకంగా ప్లేయర్లే వెళ్లి తెచుకుంటుండడం విశేషం. ఫించ్ కొట్టిన బంతి సిక్సర్ గా వెళ్లి స్టాండ్స్ లో పడడంతో ఫెర్గుసన్ వెళ్లి బంతిని అక్కడి నుంచి తీసుకురావలిసిన పరిస్థితి ఏర్పడ్డది.

• virat kohli aaron finch

Cricket20, Jan 2020, 12:10 PM

అందుకే ఓడిపోయాం: మూడో వన్డే ఫలితంపై ఆరోన్ ఫించ్

బెంగళూరులో జరిగిన చివరి వన్డేలో కోహ్లీ సేనపై తమ ఓటమికి గల కారణాలను ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వివరించాడు. తాము వేసుకున్న ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోయామని ఆయన చెప్పాడు.

• finch out

Cricket19, Jan 2020, 8:29 PM

ఇండియాపై మ్యాచ్: స్మిత్ దెబ్బ, తిట్టుకుంటూ మైదానం వీడిన ఫించ్

బెంగళూరులో ఇండియాపై మూడో వన్డేలో స్మిత్ చేసిన పొరపాటుతో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ రన్నవుటయ్యాడు. అవుటైన తర్వాత ఆగ్రహంతో తిట్టుకుంటూ ఫించ్ మైదానాన్ని వీడడం కనిపించింది.

• বিরাট কোহলি ও রবি শাস্ত্রীর ছবি

Cricket15, Jan 2020, 7:30 AM

ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి.... అనవసరపు చెత్త రికార్డును మూటగట్టుకున్న కోహ్లీ

సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్‌ ఇండియా.. ముంబయి వాంఖడెలో మాత్రం వరుసగా మూడో వన్డేలో ఓటమి చవిచూసింది.

• Kohli and Smith

Cricket14, Jan 2020, 5:31 PM

సిక్స్ కొట్టిన విరాట్ కోహ్లీకి ఆడమ్ జంపా రిటర్న్ గిఫ్ట్

ఆస్ట్రేలియాపై జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. ఆడమ్ జంపా వేసిన బంతిని గట్టిగా బాదడానికి ప్రయత్నించి విరాట్ కోహ్లీ రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు.

• বিরাটের ছবি

Cricket14, Jan 2020, 10:37 AM

కంగారూలతో తొలి వన్డే.... విరాట్ లెక్క సరిచేసేనా?

కెప్టెన్‌గా స్వదేశంలో ఆస్ట్రేలియా చేతిలో టీ20, వన్డే సిరీస్‌లు ఓడిపోవటం విరాట్‌ కోహ్లి నాయకత్వానికి ఒక చేదు జ్ఞాపకం. ఈ సిరీస్‌ విజయంతో ఆ లెక్క ఎలాగైనా సరిచేయాలని విరాట్‌ ధృడ సంకల్పంతో ఉన్నాడు. .

• World Cup 2019, India vs Australia

Cricket12, Jan 2020, 10:43 AM

కంగారూలతో సిరీస్ కు వేళాయెరా.... కోడి పందాలకు ధీటుగా సాగనున్న క్రికెట్ సమరం

జనవరి 14 నుంచి భారత్‌, ఆస్ట్రేలియాలు వన్డే సమరంలో తలపడనున్నాయి. మూడు మ్యాచులతో కూడిన సిరీస్‌ చిన్నదే. కానీ ఈ వన్డే సిరీస్‌ ఫలితం ప్రభావం మాత్రం పెద్దగా ఉండనుంది!