Aarav  

(Search results - 3)
  • undefined

    Entertainment27, Aug 2020, 3:00 PM

    త్వరలో ఓ ఇంటి వాడు కానున్న బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్

    బిగ్ బాస్‌తో ఆరవ్‌ కోలీవుడ్ లో ఫేమస్‌ అయ్యాడు. హౌస్‌లో నటి ఒవియాతో ఓ రేంజ్‌లో కెమిస్ట్రీ పండించిన సంగతి తెలిసిందే.  ఆ సీజన్‌ సక్సెస్‌లో ఆరవ్‌, ఒవియాలదే కీలక పాత్ర. అయితే హౌస్‌లో ఉండగానే ఆరవ్‌, ఒవియా మధ్య విభేదాలు రావటం, ఒవియా ఆత్మహత్యాయత్నం చేయటం అప్పట్లో సెన్సేషన్‌ అయ్యింది.

  • undefined

    Entertainment8, Jul 2020, 11:51 AM

    వైరల్‌ ఫోటో: మిస్టరీ గర్ల్‌తో సూపర్‌స్టార్ కొడుకు

    కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేళయ్యాయి. సినిమాకు సంబంధించిన యాక్టివిటీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సినిమా అప్‌డేట్స్ కూడా ఏమీ లేవు. దీంతో అభిమానులు తన ఫేవరెట్‌ స్టార్స్‌కు సంబంధించిన పాత వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అక్షయ్‌ కుమార్‌ తనయుడు ఆరవ్‌కు సంబంధించిన ఆసక్తికర వైరల్ అవుతోంది.

  • గత నెల 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు.ఈ నెల 8వ తేదీన మంత్రివర్గాన్ని జగన్ విస్తరించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు కేబినెట్‌‌లో ప్రాధాన్యత కల్పించనున్నారు. కనీసం ఒక్కో జిల్లాకు కనీసం ఒక్కరికి చోటు దక్కనుంది. అవసరమైతే ఇద్దరికి చోటు దక్కే అవకాశం లేకపోలేదు.

    Andhra Pradesh19, Oct 2019, 8:56 PM

    ఏపీలో నిరుద్యోగులకు మరో వరం: 8వేల పోస్టులకు జగన్ గ్రీన్ సిగ్నల్

    నిరుద్యోగుల కోసం జగన్ ప్రభుత్వం మరో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన సీఎం జగన్ మరో 8వేల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.