Aamir Khan  

(Search results - 60)
 • <p>Rajamouli, Amir</p>

  Entertainment24, Nov 2020, 3:40 PM

  రాజమౌళి మామూలోడు కాదు..అమీర్ ఖాన్ ని లాక్కొస్తున్నాడు

  మొదటనుంచీ రాజమౌళి డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీలను తన సినిమాలకు అప్లై చేస్తూ వస్తున్నారు. బాహుబలి సినిమాకు ఆయన అనుసరించిన పబ్లిసిటీ ఏ స్దాయికి సినిమా క్రేజ్ ని తీసుకెళ్లిందో తెలిసిందే.

 • <p>1992ರ ರೋಜಾ ಹಾಗೂ 1995ರ ಬಾಂಬೆ ತಮಿಳಿನಿಂದ ಹಿಂದಿಗೆ ಡಬ್ ಆಯ್ತು.</p>

  Entertainment30, Oct 2020, 9:43 AM

  అమీర్ ఖాన్ పై ఎమ్మెల్యే నందకిషోర్‌ పోలీస్ కంప్లైంట్

  సిటీకు షూటింగ్ కోసం వచ్చినప్పుడు కోవిడ్-19 ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు పోలీసు ఫిర్యాదు నమోదు చేశారు. అమీర్‌ఖాన్ ఎపిడెమిక్‌ యాక్ట్ నిబంధనలు బ్రేక్ చేశారని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపాలని ఆయన కోరారు.
   

 • undefined

  Entertainment10, Sep 2020, 5:24 PM

  ఒక్కో ఎపిసోడ్‌కు 3 కోట్లు.. కళ్లు చెదిరేలా ఆమిర్‌ ఖాన్ పారితోషికం!

  త్వరలో సత్యమేవ జయతే షో కొత్త సీజన్‌ ప్రారంభం కానుంది. అయితే ఆ షో కోసం ఒక్కో ఎపిసోడ్‌ ఏకంగా 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ అందుకోబోతున్నాడట ఆమిర్‌ ఖాన్. గత సీజన్లు ఆమిర్‌ హోస్ట్ చేయటం వల్లే సూపర్‌ హిట్‌ అయ్యాయని భావిస్తున్న నిర్వాహకులు ఆమిర్‌ అడిగినంత రెమ్యూనరేషన్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

 • undefined

  Entertainment9, Sep 2020, 9:48 AM

  కరణ్ జోహర్‌పై విరుచుకుపడిన ఆమిర్‌ ఖాన్‌ సోదరుడు

  ఆమిర్‌ ఖాన్ సోదరుడు ఫైజల్‌ ఖాన్‌ కూడా కరణ్ జోహర్‌ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కరణతో కూడా అమర్యాదగా ప్రవర్తించాడని బాలీవుడ్‌లో గ్రూపిజం, బంధుప్రీతి చాలా ఎక్కువగా ఉన్నాయని ఆరోపించాడు. ప్రపంచం మొత్తం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉందని, బాలీవుడ్‌లో ఈ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని చెప్పాడు ఫైజల్‌.

 • undefined

  Entertainment7, Sep 2020, 10:58 AM

  `ఆమిర్ ఖాన్‌ను ఎందుకు విమర్శించలేదు.. అతను మహిళా వ్యతిరేకి`

  ప్రస్తుతం తన మీద విమర్శలు చేస్తున్న సంజయ్‌, గతంలో ముంబై గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్‌ షాలను ఎందుకు క్షమాపణలు డిమాండ్‌ చేయలేదని కంగన ప్రశ్నించింది.

 • undefined

  Entertainment3, Sep 2020, 2:47 PM

  గురువు మృతితో భావోద్వేగానికి లోనైన సూపర్‌ స్టార్

  `మీతో గడిపిన 4 సంవత్సరాల కాలం ఎప్పటికీ గుర్తుంటుంది. మీరు నాకు కేవలం మరాఠి నేర్పించటమే కాదు. మరెన్నో గొప్ప విషయాలను కూడా నేర్పించారు. మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను` అంటూ తన గురువు మృతి సందర్భంగా ట్వీట్ చేశాడు ఆమిర్‌.

 • <p>திரிஷா BBA &nbsp;பிஸினெஸ் அட்மினிஸ்டஷன்&nbsp;</p>

  Entertainment27, Aug 2020, 10:01 AM

  రానా పెళ్లి,ఆ విషయం త్రిషకు ఫుల్ రిలీఫ్


  విపరీతమైన పోటీ వున్న ఈ రంగంలో గత రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా కొనసాగడం అంటే మాటలు కాదు. అది అందాలతార త్రిషకు సాధ్యమైంది. తను వచ్చి ఇరవై ఏళ్లు గడిచినా.. తనకి 37 ఏళ్లు వచ్చినా.. డిమాండ్ తగ్గకుండా ఇంకా అగ్ర స్థానంలోనే వుండి, సినిమాలు చేస్తున్న హీరోయిన్ తను.

 • undefined

  Entertainment17, Aug 2020, 5:00 PM

  రెండు బంగ్లాలు, 22 ఇళ్లు, బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు.. షాకిస్తున్న టాప్ హీరో ఆస్తుల లెక్క

  బాలీవుడ్ టాప్ హీరోలలో విలక్షణ పాత్రలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న హీరో ఆమిర్ ఖాన్. కెరీర్ స్టార్టింగ్‌లో సక్సెస్‌ల పరంగా వెనుక పడ్డా.. ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్‌ హీరోలలో ఒకరిగా సెటిల్‌ అయ్యాడు ఆమిర్‌. తన సినిమాలకు వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఆమిర్‌, అదే స్థాయిలో పారితోషికం కూడా అందుకుంటున్నాడు. అందుకే మరెవరికీ లేని స్థాయిలో పదుల సంఖ్యలో కాస్ట్‌లీ ప్రాపర్టీలను కూడబెట్టుకున్నాడు ఆమిర్‌. ఆయన ఆస్తుల లెక్క తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.

 • undefined

  Entertainment13, Aug 2020, 1:55 PM

  టాలీవుడ్‌కి షాక్‌ ఇస్తున్న రియా కాల్ డేటా.. లిస్ట్‌లో టాప్‌ హీరోయిన్లు, స్టార్‌ వారసులు!

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా పలువురు టాలీవుడ్ స్టార్స్‌తోనూ టచ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్‌, హీరో రానాలకు రియా తరుచూ కాల్ చేస్తున్నట్టుగా గుర్తించారు. గత ఏడాది రియా, రకుల్‌కు 30 సార్లు ఫోన్ చేయగా, రకుల్ రియాకు 14 సార్లు ఫోన్ చేసింది.

 • undefined

  Entertainment13, Aug 2020, 9:14 AM

  అమీర్‌ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. టర్కీలో ఫాలోయింగ్‌ మామూలుగా లేదుగా!

  `థగ్స్ ఆఫ్‌ హిందూస్థాన్‌` చిత్రం పరాజయం తర్వాత చాలా సెలక్టీవ్‌గా ఓ రీమేక్‌ సినిమాని ఎంచుకున్నారు అమీర్‌. హాలీవుడ్‌ చిత్రం `ఫారెస్ట్ గంప్‌`ని `లాల్‌ సింగ్‌ చద్దా`గా బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్‌ మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. 

 • undefined

  Entertainment10, Aug 2020, 2:56 PM

  రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న ఆమిర్‌ ఖాన్!

  లాల్‌ సింగ్‌ చద్దా సినిమాను ముందుగా 2020 క్రిస్ట్మస్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవటంతో కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావించారు. ఈ లోగా లాక్‌ డౌన్‌ రావటంతో షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. దీంతో తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

 • undefined

  Entertainment10, Aug 2020, 11:08 AM

  రజనీకాంత్‌ను దాటేసిన ప్రభాస్‌.. ఇండియాలోనే టాప్‌!

  బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆ తరువాత రూపొందిన సినిమాలన్నీ భానీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతుండటంతో ప్రభాస్ పారితోషికం కూడా అదే స్థాయిలో పెరిగింది. తాజాగా ప్రభాస్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్‌గా ఎదిగాడన్న ప్రచారం జరుగుతోంది.

 • undefined

  Entertainment1, Jul 2020, 4:17 PM

  కూతురి వీడియోలో సడన్‌ ఎంట్రీ.. షాక్‌ ఇచ్చిన ఆమిర్‌ ఖాన్‌

  కూతురి వర్క్‌ అవుట్‌ వీడియోలోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమిర్‌ను డేవిడ్‌ మీరు కూడా సెషన్‌లో జాయిన్ అవుతారా అంటూ ప్రశ్నించాడు. దానికి సమాధానం ఇచ్చిన ఆమిర్‌ అదేం లేదు కేవలం హాయ్ చెప్పేందుకు మాత్రమే వచ్చానని రిప్లై ఇచ్చాడు.

 • undefined

  Entertainment30, Jun 2020, 3:44 PM

  స్టాఫ్‌కు కరోనా, తల్లికి పరీక్షలు: ఆమిర్‌కు మాత్రం..!

  `మా ఇంట్లోని పనిచేసే స్టాఫ్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. వారిని వెంటనే క్వారెంటైన్‌  చేశాం. తరువాత ముంబై మున్సిపల్‌ అధికారులు వారిని తీసుకెళ్లి కావాల్సిన మెడికల్‌ ఫెసిలిటీస్‌ అందించారు. ఈ సందర్భంగా వారి పట్ల మంచి కేర్‌ తీసుకున్నందుకు, అదే సమయంలో పరిసరాలను వెంటనే స్టెరిలైజ్‌ చేసినందుకు ముంబై కార్పోరేషన్‌ అధికారులకు కృతజ్ఞతలు` అన్నాడు ఆమిర్‌.

 • undefined

  Entertainment25, Jun 2020, 11:53 AM

  దిమ్మతిరిగే డైవర్స్‌ డీల్స్‌.. విడిపోయేందుకు కోట్లు తీసుకున్న ముద్దుగుమ్మలు

  సినీ రంగంలో ప్రేమ పెళ్లిళ్లు వివాదాలతో విడిపోవడాలు చాలా కామన్‌. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి తరుచూ వింటుంటాం. అయితే స్టార్‌ ఇమేజ్‌ అందుకున్న వారు డైవర్స్‌ తీసుకునే సమయంలో భారీగా డీల్స్‌ జరుగుతాయి. విడిపోయేందుకు భరణంగా మహిళలకు కోట్లు అప్పజెప్పాలిందే.. అలాంటి భారీ డైవర్స్ డీల్స్‌పై ఓ లుక్కేద్దాం.