Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Aakash Puri

"
Akash Puri ketika sharma Romantic nine days CollectionsAkash Puri ketika sharma Romantic nine days Collections

'రొమాంటిక్' కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ అవుతుందా?

ప్రభాస్‌, విజయ్‌దేవరకొండ లాంటి బిగ్‌స్టార్స్‌తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ‘రొమాంటిక్‌’పై హైప్‌ క్రియేట్‌ అయిది.  ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన సినీ ప్రముఖులు, టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. 

Entertainment Nov 7, 2021, 4:02 PM IST

prabhas released aakash puri romantic trailer its trendingprabhas released aakash puri romantic trailer its trending

ప్రభాస్‌ ఆవిష్కరించిన `రొమాంటిక్‌` ట్రైలర్‌.. పాన్‌ ఇండియా స్టార్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

`రొమాంటిక్‌` ట్రైలర్ విడుదల సందర్భంగా ప్రభాస్‌ చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. అంతేకాదు `రొమాంటిక్‌` సినిమా ట్రైలర్‌ కూడా అంతే రొమాంటిక్‌గా ఉందన్నారు.

Entertainment Oct 19, 2021, 5:45 PM IST

Akash Puris Romantic finally getting ready for releaseAkash Puris Romantic finally getting ready for release

పూరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి...డేట్ ఇచ్చారు,ఓటీటీ పుణ్యమే?

సినిమా షూటింగ్ టైంలో ప్రచార చిత్రాలతో తెగ హడావిడి చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తై రిలీజ్ కు రెడీగా ఉండగా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. థియేటర్లు మూత పడతంతో ఆమధ్య రొమాంటిక్ సినిమాను ఓటీటీ రిలీజ్ చేస్తారని అన్నారు.కాని అది కూడా ముందుకు జరగట్లేదు.

Entertainment Sep 6, 2021, 8:37 AM IST

aakash puri next chor bazaar film by georgereddy director  arjaakash puri next chor bazaar film by georgereddy director  arj

బచ్చన్‌ సాబ్‌ ఆగయా..ఆకాష్‌పూరితో `జార్జిరెడ్డి` డైరెక్టర్‌ కొత్త సినిమా `చోర్‌ బజార్‌`..

`జార్జిరెడ్డి` తర్వాత దర్శకుడు జీవన్‌రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తుండటం విశేషం. తాజా ఫస్ట్ లుక్‌,మోషన్‌ పోస్టర్‌లో ఆకాష్‌ పూరి యాక్షన్‌మూడ్‌లో ఉన్నారు.

Entertainment Jul 25, 2021, 10:13 AM IST

Why Puri Jagan silent on his Son Romantic movie?Why Puri Jagan silent on his Son Romantic movie?

ఆ విషయంలో పూరి సైలెన్స్, కానీ కుటుంబంలో ఒత్తిడి!

పూరి కుమారుడు పూరి ఆకాశ్ ‘మెహబూబా’ సినిమాతో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆకాశ్‌కి సంబంధించిన కొత్త సినిమాను చిత్రం టీమ్ ఆ మధ్యన  టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తో సహా ప్రకటించింది. ఈ చిత్రానికి ‘రొమాంటిక్’ అనే టైటిల్‌ను  ఫిక్స్ చేసింది. 

ENTERTAINMENT Sep 21, 2019, 11:03 AM IST

mehabooba telugu movie reviewmehabooba telugu movie review

రివ్యూ: మెహబూబా

ఓవరాల్ గా చూసుకుంటే పూరి వీరాభిమానులకు కూడా ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. 
 

May 11, 2018, 12:58 PM IST