Aakasame Nee Haddu Ra
(Search results - 2)EntertainmentNov 12, 2020, 4:24 PM IST
సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’ రివ్యూ
తమిళంలో ‘సూరారై పొట్రు’ టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో తెలుగులో అనువాదం అయ్యింది. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకురాలు మరెవరో కాదు... ఆ మధ్యన వెంకటేష్ తో గురు మూవీ తీసి మంచి హిట్ అందుకున్న దర్శకురాలు సుధా. ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ ని ఈ సినిమా కథగా ఎంచుకుంది.NewsFeb 5, 2020, 8:01 PM IST
ట్రేడ్ షాక్ : సూర్య సినిమాకు మూడు రెట్లు లాభం
సూర్య ఖచ్చితంగా మంచి టాలెంట్ ఉన్న హీరో. ఆయనకు తమిళ, తెలుగు భాషలు రెండింటిలోనూ మార్కెట్ ఉంది. అయితే గత కొద్ది కాలంగా వరస డిజాస్టర్స్ ఆయన్ని ట్రాక్ తప్పించాయి. ఏ దర్శకుడుతో చేసినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యిపోతోంది.