Aadipurush

(Search results - 13)
• undefined

EntertainmentJun 5, 2021, 4:42 PM IST

ప్రభాస్ కే అంత ఇస్తే..ఇంక బడ్జెట్ ఎంత?

ప్రభాస్‌కు రూ. 50 కోట్లను పారితోషికంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది.దాదాపు దేశంలోని అన్ని భాష‌ల్లో విడుద‌ల‌వుతుండ‌డం, ప్ర‌భాస్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉండ‌డంతో ప్ర‌భాస్‌కు ఈ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు నిర్మాత‌లు సిద్ధ‌మ‌య్యార‌ని వినికిడి.

• undefined

EntertainmentMay 17, 2021, 12:47 PM IST

విజయ్ దేవరకొండ కోసం ప్రభాస్ హీరోయిన్

విజ‌య్‌కి జోడీగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించని హీరోయిన్  అయితేనే సినిమాకి కొత్త‌ద‌నం వ‌స్తుంద‌ని భావించి ఆమెతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు. మ‌రోవైపు.. గ‌తంలో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘1 నేనొక్క‌డినే’ చిత్రంలో న‌టించింది కృతి.

• undefined

EntertainmentMay 10, 2021, 1:32 PM IST

ప్రభాస్ ..3 నెలలు.. గ్రీన్ మ్యాట్ తోనే

ఆ మధ్యన బాహుబలి సినిమాలో కీలకమైన సీన్స్ అన్ని గ్రీన్ మ్యాట్ పై షూట్ చేసి తెరపై కన్నులపండగగా చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పదే పద్దతిని  ‘ఆదిపురుష్‌’ కొనసాగిస్తోంది. . దాదాపు 60శాతానికి పైగా షూటింగ్ ని ఈ గ్రీన్ మ్యాట్ సెట్స్ పైనే చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రీన్ మ్యాట్ లో వేసిన సెట్ లో 90 రోజులు పాటు షూట్ చేయనున్నారు.

Kriti Sanon

EntertainmentApr 21, 2021, 4:53 PM IST

ప్రభాస్‌ ‘ఆదిపురుష్’ కోసమే కృతి సనన్‌ ఆ పుస్తకం చదువుతోందట!

ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాటానికి సీతకు సంభందించిన పుస్తకాలు చదువుతోంది. రీసెంట్ గా ‘సీతాయణం’ పుస్తకం పట్టుకుని ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది.

तांडव रिलीज होने से पहले ही सैफ अपनी अपकमिंग फिल्म आदिपुरुष को लेकर भी विवाद में घिर गए थे। इस फिल्म के बारे में बात करते हुए सैफ ने एक इंटरव्यू में कहा था - फिल्म में रावण के मानवीय चेहरे को दिखाने की कोशिश की गई है। इसमें दिखाया गया है कि रावण ने जो भी कदम उठाए वो क्यों उठाए।

EntertainmentMar 4, 2021, 7:33 AM IST

షాక్:‘ఆదిపురుష్‌’ సెట్ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర?

మొన్నా మద్య ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ సెట్ లో  భారీ‌ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ కోసం భారీ సెట్ వేశారు. ఊహించని విధంగా అక్కడ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు కానీ షూటింగ్ సెట్ పూర్తిగా దగ్ధం అయిపోయింది. 8 ఫైర్ ఇంజిన్లు, 5 జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెట్స్‌లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అన్నారు.

• ఇప్పటికే కత్రినా కైష్‌ బాలకృష్ణతో `అల్లరి పిడుగు`, వెంకటేష్‌తో `మల్లీశ్వరి` సినిమాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ని అలరించింది కత్రినా కైఫ్‌. ఇదే నిజమైతే 16ఏళ్ల తర్వాత కత్రినా కైఫ్‌ తెలుగు సినిమాలో  మెరవబోతుందని చెప్పొచ్చు.

EntertainmentFeb 23, 2021, 1:25 PM IST

డైరక్టర్స్ కు ప్రభాస్ పెడుతున్న కండీషన్లు!

ప్రభాస్ కథ విని సినిమాపై సైన్ చేసేముందు డైరక్టర్స్ కు కొన్ని కండీషన్స్ పెడుతున్నారట. ఇక నుంచి మాగ్జిమం తన సినిమాలకు మూడు నెలలకు మించి తన డేట్స్ ఇవ్వ కూడదని భావిన్నాడు ప్రభాస్. అలాగే తనకు సంబంధించిన భాగం అంతా 60 వర్కింగ్ డేస్ లో పూర్తి చెయ్యాలనేది మెయిన్ కండీషన్.

• ఇలా వరుసగా ప్రభాస్‌ బాలీవుడ్‌ హీరోయిన్లతో బ్యాక్‌ టూ బ్యాక్‌ రొమాన్స్ చేయబోతున్నారని చెప్పొచ్చు.

EntertainmentFeb 3, 2021, 11:57 AM IST

‘సలార్‌’ చిత్ర యూనిట్‌ వ్యాన్‌ కు యాక్సిడెంట్, ఢీకొన్న లారీ

ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్‌’ సినిమా సెట్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని గోరెగావ్‌ ఫిల్మ్ స్టూడియో ఈ సినిమా మొదటి రోజు షూట్ జరుపుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈలోగా మరో ప్రమాదం ప్రభాస్ సలార్ చిత్రం షూటింగ్ సంభందించి జరిగింది.

• undefined

EntertainmentDec 17, 2020, 7:40 AM IST

`ఆదిపురుష్‌`పై, సైఫ్‌ అలీ ఖాన్‌, ఓం రౌత్‌లపై కోర్ట్ లో పిటిషన్‌..ఏం జరిగింది?

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడి విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. `రాముడితో రావణుడు యుద్ధం చేయడం కరెక్టే. రావణుడిలో ఉన్న మానవత్వ కోణాన్ని `ఆదిపురుష్‌`లో చూపించబోతున్నాం` అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

These announcements have had fans of the actor soaring sky high and they have been sharing their excitement on social media and here’s what they have to say.

EntertainmentDec 6, 2020, 10:55 AM IST

‘ఆదిపురుష్‌’ అనవసరమైన వివాదాలు తెచ్చిపెడుతుందా?

‘ఇలాంటి రాక్షసప్రభువు వంటి పాత్ర చేయటం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ, సీతని అపహరించినందుకు, రామునితో యుద్దానికి దారి తీసిన పరిస్థితులను, తన చెల్లి శూర్పణఖ విషయంలో లక్ష్మణుడు చేసిన పనికి ప్రతీకారం తీసుకునేందుకు.. వీటన్నింటికీ న్యాయం చేస్తూ ఎంటర్‌టైనింగ్‌గా మనిషిగా చూపించే ప్రయత్నం చేశారు’.అని మొదటిసారిగా ఈ చిత్రంలోని తన పాత్ర గురించి సైఫ్‌ తెలిపారు.

A fan took to his social media to share, “#Prabhas is the best actor in the world! He is down to earth, humble and there is no one else who could play Lord Ram in #Adipurush better than him.”

EntertainmentNov 29, 2020, 11:25 AM IST

‘ఆదిపురుష్`: 'సాహో' మిస్టేక్ నే ప్రభాస్ రిపీట్ చేస్తున్నారా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో  “ఆదిపురుష్” కూడా ఒకటి.బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం రామాయణ ఆధారంగా తెరకెక్కనుంది.  ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనున్నారు.

These announcements have had fans of the actor soaring sky high and they have been sharing their excitement on social media and here’s what they have to say.

EntertainmentNov 17, 2020, 1:54 PM IST

45 రోజులు...450 కోట్లు..లెక్కలు అసలు కథ

అవతార్ స్దాయిలో గ్రాఫిక్స్ ఉంటాయని, లొకేషన్స్ అన్ని విజువల్ గ్రాఫిక్స్ అని తెలుస్తోంది. త్రీడిలో తీస్తున్న సినిమా,అదీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నది కావటంతో గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు. ఈ చిత్రం దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ లో ఎక్సపర్ట్ అని తెలుస్తోంది. ఆది పురుషుడైన రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించనున్న ఈ సినిమాలో కనిపించనున్న మిగతా నటీనటుల వివరాలను సినీ యూనిట్ త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.

ramsethu

EntertainmentNov 16, 2020, 8:30 AM IST

ఆపండి.. ప్రభాస్ కథ వేరే...అక్షయ్ కథ వేరే

ఇప్పుడీ సినిమాకు పోటీగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ  చిత్రాన్ని ప్రకటించారు. ‘రామ్ సేతు’ టైటిల్‌తో ఉన్న ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేసి షాక్ ఇచ్చారు. అయితే ఇది ప్రభాస్ కు పోటీగా కావాలని ప్లాన్ చేసిన సినిమానా కాదా అనే విషయం సోషల్ మీడియాలో చర్చగా మారింది.

రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను 2021లో ప్రారంభించి 2022లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. టీ సీరిస్‌ సంస్థ దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుంది.

EntertainmentSep 10, 2020, 8:34 AM IST

అర్జెంటుగా ఆ రూమర్ ని ఖండించిన ‘ఆది పురుష్’ టీమ్

ప్రతీసారి తన సినిమాపై వచ్చే రూమర్స్  ఖండించే పోగ్రామ్ పెట్టుకోదు టీమ్. కానీ కొన్ని సార్లు తమ సినిమాకు డామేజ్ జరుగుతుందని భావిస్తే రియాక్ట్ అవుతారు.