Aadi Purush

(Search results - 6)

రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను 2021లో ప్రారంభించి 2022లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. టీ సీరిస్‌ సంస్థ దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుంది.

Entertainment10, Sep 2020, 8:34 AM

అర్జెంటుగా ఆ రూమర్ ని ఖండించిన ‘ఆది పురుష్’ టీమ్

ప్రతీసారి తన సినిమాపై వచ్చే రూమర్స్  ఖండించే పోగ్రామ్ పెట్టుకోదు టీమ్. కానీ కొన్ని సార్లు తమ సినిమాకు డామేజ్ జరుగుతుందని భావిస్తే రియాక్ట్ అవుతారు.

• undefined

Entertainment4, Sep 2020, 8:05 PM

‘ఆదిపురుష్’ అప్ డేట్స్: ఈ రోజు కరోనా టెస్ట్ లు,రిలీజ్ డేట్ ఫిక్స్

ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే ‘ఆదిపురుష్‌’ అనే చిత్రాన్ని తెలుగు, హిందీలో రూపొందిస్తే మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌లు స‌హా ప‌లు భాష‌ల్లో అనువదించి విడుద‌ల చేస్తారు. రామాయ‌ణంలో రాముడు చెడు(రావ‌ణుడు)పై సాధించిన విజ‌యంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.

பாலிவுட் இயக்குநர் ஓம் ராவத் இயக்க உள்ள ஆதிபுருஷ் என்ற படத்திலும் பிரபாஸ் நடிக்க உள்ளார். இந்த படம் பாகுபலியை மிஞ்சிய பிரம்மாண்டமாக இருக்கும் என கூறப்பட்டது.

Entertainment25, Aug 2020, 7:50 AM

ప్రభాస్ కు టెమ్టింగ్ ఆఫర్ ఇచ్చిన భారీ బ్యానర్.. కానీ!

అందరి దృష్టీ ప్రభాస్ పైనే ఉంది. ఎలాగైనా ప్రభాస్ ని తమ సినిమాలో నటింపచెయ్యాలి అని బ్యానర్స్ ఉవ్విళ్లూరుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ తో సినిమా అంటే అది ప్యాన్ ఇండియా లెవిల్. దానికి తోడు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.

Prabhas and Om Raut join hands Adipurush

Entertainment23, Aug 2020, 12:43 PM

‘ఆది పురుష్’ గ్రాఫిక్స్‌ పై అంత ఖ‌ర్చా? మొత్తం బడ్జెట్ ఎంత

ప్రభాస్‌ డైరక్ట్ గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ నటిస్తున్న చిత్రం 'ఆది పురుష్‌'. ఆయన నటిస్తున్న 22వ చిత్రమిది. ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ని చూస్తుంటే ఇదొక మైథలాజికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే చిత్రంగా అర్థమవుతుంది.

రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను 2021లో ప్రారంభించి 2022లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. టీ సీరిస్‌ సంస్థ దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుంది.

Entertainment20, Aug 2020, 8:35 AM

‘ఆదిపురుష్’: విలన్ విషయమై ఫ్యాన్స్ ట్రెండింగ్?

ఆ సినిమాలో ఎవరు నటిస్తే బాగుంటుందనే విషయం వరకూ ఫ్యాన్స్ తమ ఆలోచనలను పంచుకుంటున్నారు. ఒక్కోసారి ఫలానా స్టార్ నటిస్తున్నారంటే వద్దని ట్రెండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ తాజా చిత్రానికి అలాంటి మూవ్ మెంటే జరగబోతోందనిపిస్తోంది.

But now we all know, Prabhas' next act will be in Nag Ashwin's film along with Bollywood actress Deepika Padukone. The film is tipped to be a sci-fi flick. The production house released a video with the words, "Throughout the years, we have had the privilege to work with some extraordinary women. Now, with pride, we welcome Deepika Padukone on to our 50 year journey. Bringing together India's biggest Superstars."

Entertainment19, Aug 2020, 10:16 AM

ప్రభాస్ క్యారక్టర్ లీక్ చేసిన నాగ్ అశ్విన్

సినిమా బాగుండి ఉంటే ఓ రేంజిలో ఉండదని ప్రభాస్ స్టామినా గురించి ఇండియన్ బాక్సాఫీస్‌కు డిస్కస్ చేసింది. దాంతో ప్రభాస్ వేసే ప్రతీ అడుగు ప్యాన్ ఇండియా చిత్రాలని దృష్టిలో పెట్టుకునే సాగుతోంది. ఈ నేపద్యంలో ప్రభాస్ చేయబోయే ప్రతీ పాత్ర డిస్కషన్ పాయింట్ అవుతుంది. ఆయన కొత్త సినిమాల్లో ఏ పాత్ర చేయబోతున్నారనేది అంతటా ఆశక్తికరమైన అంశంగా మారింది.