Aa20
(Search results - 10)Entertainment NewsApr 8, 2020, 9:19 AM IST
AA20 First Look: వామ్మో అల్లు అర్జున్.. ఏందబ్బా ఈ లుక్.. అరాచకం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది అల వైకుంఠపురములో చిత్రంలో శుభారంభం చేశాడు. అల వైకుంఠపురములో చిత్రం టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో బాహుబలి తరువాతి స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో నటిస్తున్నాడు.
NewsFeb 11, 2020, 8:22 PM IST
అల్లు అర్జున్ సినిమాపై అసత్య ప్రచారం.. తిప్పికొట్టిన సుకుమార్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకోవడమే కాదు.. బాహుబలి తర్వాత అంతటి పెద్ద విజయాన్ని తన పేరిట నమోదు చేసుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులని అలరించింది.
NewsJan 20, 2020, 11:50 AM IST
అల్లు అర్జున్20 టైటిల్.. అన్ని అబద్ధాలే!
అల వైకుంఠపురములో సినిమాతో సాలిడ్ హిట్టందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ కూడా అదే స్టైల్ లో సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇదివరకే సుకుమార్ తో తన 20వ సినిమాని మొదలెట్టిన బన్నీ సినిమా షూటింగ్ పనులు వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఇటీవల సినిమాకు సంబందించిన టైటిల్ పై అనేక రకాల రూమర్స్ వచ్చాయి.
NewsDec 22, 2019, 11:29 AM IST
అల్లు అర్జున్ మూవీ.. ఒక పని పూర్తి చేసిన సుకుమార్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
NewsDec 15, 2019, 10:47 AM IST
రాంచరణ్ కు అనసూయ.. అల్లు అర్జున్ కు నిహారిక!
టాలీవుడ్ లో ఉన్న జీనియస్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. తన ప్రతి చిత్రం వైవిధ్యంగా ఉండాలనేది ఆయన ఆలోచన. విజయం సాధించినా, సాధించకపోయినా సుకుమార్ చిత్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. గత ఏడాది రాంచరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించాడు.
NewsNov 6, 2019, 9:51 PM IST
బన్నీ, సుకుమార్ మూవీ కథ ఇదే.. పరోక్షంగా చెప్పేశారు.. చిత్తూరోళ్లే కావాలి!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస చిత్రాలతో వేగం పెంచుతున్నాడు. బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో వస్తున్న అల వైకుంఠపురములో చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.
NewsOct 30, 2019, 11:00 AM IST
#AA20 లాంచ్.. సాలిడ్ స్క్రిప్ట్ తో సిద్దమైన సుకుమార్
సుకుమార్ - అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఆగిపోయిందని కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ ఎట్టకేలకు డీప్ డిస్కర్షన్స్ తో బన్నీ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబందించిన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
NewsOct 29, 2019, 8:13 PM IST
అఫీషియల్: మరో జాక్ పాట్ కొట్టేసిన రష్మిక.. బన్నీకి హీరోయిన్ గా ఫిక్స్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రానికి రంగం సిద్ధం అయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో చిత్రంలో నటిస్తున్న బన్నీ.. చాలా రోజుల క్రితమే సుకుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
NewsOct 29, 2019, 3:17 PM IST
అడవుల్లో అల్లు అర్జున్ అవతారం ఇలా.. క్రేజీ హీరో విలన్ గా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో 'అల వైకుంఠపురములో' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతికి సందడి చేయనుంది. త్వరలో అల్లు అర్జున్ మరో చిత్రాన్ని కూడా ప్రారంభించబోతున్నాడు.
ENTERTAINMENTAug 1, 2019, 7:12 PM IST
సంచలన కథతో బన్నీ, సుకుమార్ చిత్రం!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వేగం పెంచుతున్నాడు. 2020 బన్నీ నుంచి రెండు చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2020 సంక్రాంతికి విడుదల కానుంది.