Aa19  

(Search results - 10)
 • Interesting title fixed for Allu Arjun

  ENTERTAINMENTAug 13, 2019, 2:57 PM IST

  విడుదలకు ముందే లీక్ ?.. బన్నీ సినిమాకు అచ్చ తెలుగు టైటిల్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కుతోంది. ఆరంభం నుంచే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం ఏ తరహా కథతో తెరకెక్కుతోంది అనే విషయంలో క్లారిటీ లేదు. 

 • AA19Title will be unveiled on 15th August

  ENTERTAINMENTAug 12, 2019, 5:25 PM IST

  అల్లు అర్జున్ - త్రివిక్రమ్: ఆగస్ట్ 15న స్పెషల్ న్యూస్

  అల్లు అర్జున్ - త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాకు సంబందించిన మరో అప్డేట్ వచ్చింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్న ఈ సినిమా టైటిల్ ఏమిటనేది ఇంతవరకు చిత్ర యూనిట్ చెప్పలేదు. టైటిల్స్ పై ఇప్పటికే ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. 

   

 • Allu Arjun reached Kakinada for AA19

  ENTERTAINMENTJul 31, 2019, 8:08 PM IST

  అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్కమ్.. రెపరెపలాడిన జనసేన జెండాలు!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతోంది. వీరిది సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో బన్నీ 19వ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ కోసం అల్లు అర్జున్ బుధవారం రోజు కాకినాడ నగరానికి చేరుకున్నాడు. 

 • ALLU ARJUN's latest movie shooting AT KAKINADA PORT

  ENTERTAINMENTJul 31, 2019, 2:33 PM IST

  కాకినాడ పోర్ట్ లో అల్లు అర్జున్..అక్కడేం పని

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ హీరో అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.ఈ సినిమా షూటింగ్ నిమిత్తం అల్లు అర్జున్ ప్రస్తుతం   తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో వెళ్లారు. అక్కడ పోర్ట్ లో ఆయనపై ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. సినిమాలో కీలకమైన ఎపిసోడ్ గా రానున్న ఈ సీన్ ..పది రోజులు పాటు షూట్ జరగనుంది.

 • Allu Arjun get into a spat with his co-director

  ENTERTAINMENTJul 20, 2019, 10:48 AM IST

  అల్లు అర్జున్ షాకింగ్ బిహేవియర్.. అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు ?

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కుతోంది. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 • interesting update on Allu Arjun, Trivikram movie

  ENTERTAINMENTJul 17, 2019, 4:24 PM IST

  ఒకే వేదికపై మెగా, అక్కినేని హీరోల పెళ్లి..!

  కుటుంబ కథా చిత్రాలతో మ్యాజిక్ చేసే త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

 • Tabu demanding huge remuneration for Allu Arjun movie

  ENTERTAINMENTJul 16, 2019, 6:34 PM IST

  అల్లు అర్జున్ సినిమాలో ఊహించని ట్విస్ట్.. హీరోయిన్ కంటే ఎక్కువగా టబు!

  సాధారణంగా ఓ సినిమాలో హీరో తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ దర్శకుడికో, హీరోయిన్ కో ఉంటుంది. కానీ అల్లు అర్జున్ సినిమా కోసం టబు హీరోయిన్ కంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటోంది. 

 • Allu Arjun new movie confirmed for sankranthi release

  ENTERTAINMENTJul 10, 2019, 5:59 PM IST

  అఫీషియల్: మహేష్ వర్సస్ అల్లు అర్జున్!

  చిత్ర పరిశ్రమకు సంక్రాంతి కాసులు కురిపించే సీజన్. ప్రతి ఏటా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి చూస్తుంటాం. సాధారణ సీజన్లో స్టార్ హీరోల సినిమాలు తక్కువ గ్యాప్ లో విడుదలైతే వసూళ్లపై ప్రభావం ఉంటుంది. 

 • Comedian Prudhvi Banned, Thrown Out Of #AA19

  ENTERTAINMENTJun 18, 2019, 11:16 AM IST

  పవన్ పై విమర్శలు.. పృధ్వీకి సినిమా ఇండస్ట్రీ షాక్!

  టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 

 • Shocking rumour on Allu Arjun, Trivikram movie, PR team responds

  ENTERTAINMENTMay 15, 2019, 9:29 AM IST

  బన్నీ సినిమాపై షాకింగ్ రూమర్.. టాప్ ఛానల్ కు అదిరిపోయే కౌంటర్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చివరగా నటించిన చిత్రం నా పేరు సూర్య. ఈ చిత్రం నిరాశపరచడంతో మంచి కథ ఎంచుకునేందుకు బన్నీకి ఏడాది సమయం పట్టింది. బన్నీ బాగా గ్యాప్ తీసుకున్నా త్రివిక్రమ్ చిత్రాన్ని అంగీకరించడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.