A Suitable Boy
(Search results - 6)NATIONALNov 24, 2020, 7:31 PM IST
ఈశ్వర ఆలయంలో ముద్దు సీన్లు.. నెట్‌ఫ్లిక్స్‌పై ఎఫ్ఐఆర్
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వరుస పెట్టి వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే సత్యం రామలింగరాజు నిజ జీవితం ఆధారంగా వెబ్‌సిరీస్‌ను రూపొందించి కోర్టులు చుట్టూ తిరుగుతోంది.
EntertainmentNov 22, 2020, 8:55 PM IST
కొంపముంచిన వెబ్‌సిరీస్.. బాయ్‌కాట్‌నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్.. ట్రోలింగ్
నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో `ఏ సూటబుల్ బాయ్` వెబ్ సిరీస్‌ని వచ్చింది. ఇందులో గుడిలోని ఇద్దరు ప్రేమిచుకులు లిప్ కిస్సులు పెట్టుకున్నారు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
EntertainmentJul 19, 2020, 1:04 PM IST
నెట్ ఫ్లిక్స్ బిగ్ అనౌన్స్మెంట్.. 15 ప్రాజెక్ట్స్ ఒకేసారి!
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఓటీటీ సంస్థలు జోరు పెంచాయి. రిలీజ్ ఆగిపోయిన సినిమాలతో పాటు భారీగా వెబ్ సిరీస్‌లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ 15 ప్రాజెక్ట్స్‌ను ఎనౌన్స్ చేసింది.
NewsJan 11, 2020, 12:24 PM IST
టబుతో ఘాటు రొమాన్స్.. కుర్ర హీరో షాకింగ్ కామెంట్స్!
ఈ కుర్ర హీరో నటిస్తోన్న తాజాగా చిత్రం 'ఏ సూటబుల్ బాయ్'. ఇందులో ఇషాన్, టబు కలిసి నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇషాన్.. టబుతో రొమాన్స్ గురించి స్పందించాడు.
NewsDec 3, 2019, 12:59 PM IST
ఆంటీగా టబు.. పాతికేళ్ల కుర్రాడితో బూతు పాఠాలు!
వైవిధ్యభరితమైన చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోన్న ఈమె బీబీసీ వాళ్ల కోసం ఓ టీవీ సిరీస్ ని సిద్ధం చేస్తోంది. 'ఏ సూటబుల్ బాయ్' పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఇందులో ప్రధాన పాత్రలో నటి టబు నటిస్తోంది.
NewsDec 2, 2019, 4:00 PM IST
48 ఏళ్ల టబుతో స్టార్ హీరో తమ్ముడు రొమాన్స్.. ఫస్ట్ లుక్ చూశారా!
90వ దశకంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టబు ఇప్పటికీ గ్లామర్ లుక్ తో యువతని ఆకర్షిస్తోంది. తెలుగుతో పాటు, హిందీలో కూడా టబు అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 48ఏళ్ల వయసొచ్చినా వన్నె తరగని అందం ఆమె సొంతం.