Search results - 2 Results
  • New 2018 Volvo XC40 R-Design Launched In India

    Automobile5, Jul 2018, 3:17 PM IST

    భారత మార్కెట్ లోకి వోల్వో ఎక్స్‌సి 40 విడుదల

    భారత్ లో తన వాటాను పెంచుకోడానికి తహతహలాడుతున్న స్వీడన్ లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో మరో కొత్త మోడల్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది.  వోల్వో కార్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ చార్లెస్‌ ఫ్రంప్‌ ఎక్స్‌సి 40 మోడల్ కారుని విడుదలచేశారు.  2018 మే 29 నుండే ముందస్తు బుకింగ్ ప్రక్రియ ప్రారంభించిన వోల్వో ఎట్టకేలకు ఎక్స్‌సి 40ని మార్కెట్లోకి విడుదల చేసింది. 

  • Volvo India Launches XC40 In India

    Automobile5, Jul 2018, 11:49 AM IST

    భారత్‌లో వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ విడుదల, ధరెంతో తెలుసా?

    దేశీయ విపణిలో వోల్వో ఎక్స్‌సి40 ప్రారంభ ధరను 39.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది.