Search results - 10005 Results
 • Harish rao sensational comments on congress

  Telangana21, Sep 2018, 3:36 PM IST

  కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్

  తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ కొత్త నినాదాన్ని ఎత్తుకొంది

 • outer ring road accident

  Telangana21, Sep 2018, 3:21 PM IST

  ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం : ఓల్డ్ సిటీ వాసి దుర్మరణం

  హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను తీర్చడంతో పాటు ప్రయాణికులు సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో నగరం చుట్టూ అవుటర్ రింగు రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే అనుకున్నట్లే నగరంలోకి భారీ వాహనాల రాక తగ్గడంతో ట్రాఫిక్ సమస్యలు కాస్త తగ్గాయి. అయితే విశాలంగా వున్న అవుటర్ పై వాహనాలు మితిమీరిన వేగంతో వెళుతూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా అవుటర్ పై మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
   

 • Here's how having sex twice in a night may increase chances of pregnancy

  Relations21, Sep 2018, 3:18 PM IST

  ఒక్క రాత్రిలో రెండు సార్లు సెక్స్.. ప్రెగ్నెన్సీ ఖాయం

  ఒకసారి స్మెర్మ్ బయటకు వెళ్లాక.. మళ్లీ అంతే సామర్థ్యం గల స్మెర్మ్ రావాలంటే కనీసం 24గంటల నుంచి 36గంటల సమయం ఆగాలి అన్నది కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. 

 • Kaushal Army burst crackers on the sets to celebrate Kaushal's daughter Lalli's birthday

  ENTERTAINMENT21, Sep 2018, 3:12 PM IST

  బిగ్ బాస్ సెట్ బయట కౌశల్ ఆర్మీ హడావిడి!

  బిగ్ బాస్ సీజన్2 లో కంటెస్టెంట్ గా భారీ క్రేజ్ ని సంపాదించాడు కౌశల్. ఇప్పుడు సోషల్ మీడియాలో కౌశల్ కి మాములు ఫాలోయింగ్ లేదు. అతడికోసం ప్రత్యేకంగా తయారైన ఆర్మీ కౌశల్ పై ఎవరైనా నెగెటివ్ కామెంట్స్ చేసినా.. అతడిని ట్రోల్ చేసినా వారిపై విమర్శలు గుప్పిస్తూ దాడికి దిగుతోంది. 

 • talk of tollywood: rashmika's tatoo

  ENTERTAINMENT21, Sep 2018, 2:45 PM IST

  రష్మిక టాటూ.. లేటెస్ట్ హాట్ టాపిక్!

  'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక ఆ తరువాత నటించిన 'గీత గోవిందం' సినిమాతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో ఆమె నటించిన 'దేవదాస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్న 'దేవదాస్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

 • Ramesh Rathod to quit TRS and join Congress

  Telangana21, Sep 2018, 2:43 PM IST

  క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు : ఉత్తమ్ వార్నింగ్, కాంగ్రెస్‌లో చేరిన రమేష్ రాథోడ్

  ముందస్తు ఎన్నికలకు సిద్దమైన టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నేతల జంపింగ్ లు ఎక్కువయ్యాయి. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో పేర్లు లేని నాయకులు పార్టీకి వ్యతిరేకంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. కొందరయితే మరో అడుగు ముందుకేసీ పార్టీని వీడుతున్నారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడిన రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇవాళ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో భారీ అనుచరగణంతో రమేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

 • Kuntia reacts on VH and komatireddy rajagopalreddy comments

  Telangana21, Sep 2018, 2:41 PM IST

  వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కుంతియా స్పందన ఇదీ

  క్రమశిక్షణను ఉల్లంఘిస్తే  క్రమశిక్షణ చర్యలు తప్పవని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ  కుంతియా హెచ్చరించారు.
   

 • 11 Lions Found Dead In Gujarat's Gir Forest

  NATIONAL21, Sep 2018, 2:40 PM IST

  11 సింహాలు మృతి...విచారణకు ప్రభుత్వం ఆదేశం

  రాజులా అటవీ ప్రాంతంలో కొన్ని సింహాల కళేబరాలు లభ్యం కాగా.. అదే రోజు దల్ఖనియా రేంజ్ ప్రాంతంలో మరో మూడు సింహాల కళేబరాలు దొరికాయి.

 • huge craxe for bigg boss contestant kaushal

  ENTERTAINMENT21, Sep 2018, 2:16 PM IST

  కౌశల్ కి సపోర్ట్ చేస్తూ అమ్మాయిల డాన్సులు!

  బిగ్ బాస్ సీజన్ 2లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కౌశల్ కి ప్రజల్లో ఎంతగా ఫాలోయింగ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కోసం సోషల్ మీడియాలో ఆర్మీ కూడా తయారైంది. ఇక కౌశల్ ని సపోర్ట్ చేస్తూ హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ర్యాలీ కూడా నిర్వహించారు. 

 • gautam gambir strong reply to tanvir ahmar for calling kohli a deserter

  SPORTS21, Sep 2018, 2:10 PM IST

  కోహ్లీపై పాక్ క్రికెటర్ కామెంట్.. తిప్పికొట్టిన గంభీర్

  పాకిస్థాన్ అంటే ఉన్న భ‌యం కార‌ణంగానే ఆసియా క‌ప్ నుంచి కోహ్లీ పారిపోయాడ‌ని త‌న్వీర్ వ్యాఖ్యానించాడు.
   

 • Babu Bali Case cartoon Punch

  Andhra Pradesh21, Sep 2018, 1:58 PM IST

  బాబు బాబ్లీ కేసు: కార్టూన్ పంచ్

  బాబు బాబ్లీ కేసు: కార్టూన్ పంచ్

 • priya varrier new song goes viral

  ENTERTAINMENT21, Sep 2018, 1:50 PM IST

  ప్రియా వారియర్ కి ఊహించని షాక్!

  ఒక్క కన్నుగీటుతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది ప్రియా వారియర్. 'ఒరు అడార్ లవ్' సినిమాలోని మాణిక్య మలరాయ పాటలో ఒక సన్నివేశంలో కన్నుకొట్టి యూత్ మొత్తాన్ని తనవైపు తప్పుకుంది. 

 • Virat Kohli's upcoming Trailer: The Movie may clash with Anushka Sharma's Sui Dhaaga on 28 September

  SPORTS21, Sep 2018, 1:38 PM IST

  క్రికెట్ వదిలేసి.. సినిమాల్లోకి కోహ్లీ..?

  పైగా రిలీజింగ్‌ డేట్‌ అంటూ ఈ నెల 28ని ప్రకటించారు.ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే. 

 • congress plans to issue notice to komatireddy rajagopal reddy

  Telangana21, Sep 2018, 1:20 PM IST

  అసమ్మతిపై అధిష్టానం ఆగ్రహం: కోమటిరెడ్డికి నోటీసులు?

  కాంగ్రెస్ కొత్త కమిటీలపై బహిరంగంగా విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,  మాజీ ఎంపీ వి.హనుమంతరావుల విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ  క్రమశిక్షణ సంఘం చర్చించనుంది. 

 • Harish rao sensational comments on his political retirement

  Telangana21, Sep 2018, 1:11 PM IST

  పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

  తన పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సిద్ధిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో జరిగిన సభలో హరీశ్ రావు పాల్గొన్నారు.