Search results - 12 Results
 • IKEA Hyderabad fined Rs 11,500 after customer finds caterpillar in food; firm issues apology, says matter is being investigated

  Telangana3, Sep 2018, 10:37 AM IST

  ఐకియా స్టోర్ కి షాక్.. బిర్యానీలో గొంగలి పొరుగు.. భారీ జరిమానా

  బిర్యానీ తింటుండగా అందులో గొంగళిపురుగును గుర్తించాడు. వెంటనే దాన్ని ట్విట్టర్ ద్వారా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు మీడియాకు తెలిపాడు.

 • Congress leader Revanth Reddy wishes to minister KTR

  Telangana24, Jul 2018, 11:21 AM IST

  ట్విట్టర్‌లో కాదు మైదానంలో ఆడదాం రా...: కేటీఆర్‌కు రేవంత్ సవాల్

   కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మంగళవారం నాడు  ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

 • Chiranjeevi's son-in-law Kalyan Dev interview in TV9

  OPINION9, Jul 2018, 3:22 PM IST

  టీవీ9పై పవన్ వార్: అదే ఛానెల్‌కు చిరు అల్లుడు ఇంటర్వ్యూ..

  మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ టీవీ9 స్టూడియోలో ప్రత్యక్షం కావడం మీడియాలో కలకలం రేపింది. దేవ్ హీరోగా నటించిన ‘‘విజేత’’ సినిమా ప్రమోషన్  కోసం... కల్యాణ్ టీవీ9లో లైవ్ ప్రొగ్రాం ఇచ్చారు

 • Srireddy reacts on Pavan Kalyan comment

  21, Apr 2018, 6:53 PM IST

  మీ చెప్పుతో కొట్టండి: పవన్ కల్యాణ్ తల్లిపై కామెంట్స్ మీద శ్రీరెడ్డి, ట్విస్ట్ కూడా...

  మీ చెప్పుతో కొట్టండి: పవన్ కల్యాణ్ తల్లిపై కామెంట్స్ మీద శ్రీరెడ్డి, ట్విస్ట్ కూడా...

 • pavan kalyan open challenge to tv9

  21, Apr 2018, 5:22 PM IST

  టివి 9 కు పవన్ కళ్యాణ్ ఓపెన్ ఛాలెంజ్ (వీడియో)

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టివి 9 పై విమర్శల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. గత రెండు రోజులుగా టివి 9పై వరుస ట్విట్లతో హల్ చల్ చేస్తున్నారు. ఇవాళ కూడా టివి 9 ను వదలలేదు పవన్. కొద్దిసేపటి క్రితమే పవన్ ఒక పోస్టును ట్విట్టర్ లో పెట్టారు.

 • Pawan Fires on Tv9 and mahaa news channel

  20, Apr 2018, 7:15 PM IST

  టీవి9, మహా న్యూస్ పై మండిపడ్డ పవన్

  వాళ్లపై మండిపడ్డ పవన్

 • pawan fans attack ABN Andhrajyothy TV vehicles security at tv9 beefed up

  20, Apr 2018, 2:58 PM IST

  బ్రేకింగ్ న్యూస్.. టివి9 ఆఫీసుకు భారీ భద్రత

  ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని ఒక సామెత ఉంది. మనందరికి తెలిసిందే ఆ సామెత. ఇప్పుడు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు మీడియా సంస్థల మెడకు చుట్టుకుంటున్నాయి. సినీ హీరోయిన్ గా చెలామణి అవుతున్న శ్రీరెడ్డి అనే మహిళ పవన్ కళ్యాణ్ తల్లిని తీవ్రంగా అవమానించేలా కామెంట్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ గత మూడు నాలుగు రోజులుగా రగిలిపోతున్నారు.

  శ్రీరెడ్డి తర్వాత పవన్ కు, ఆయన తల్లికి క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ ఈ ఇష్యూ ఇంకా రగులుతూనే ఉన్నది. శ్రీరెడ్డి వెనుక ఎవరెవరున్నారో వివరాలను శుక్రవారం ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లతో బయటపెట్టారు. టివి9 చానెల్ ఈ వ్యవహారంలో తెర వెనుక కుట్ర చేసిందని పవన్ ఆరోపించారు. అలాగే ఎబిఎన్ టివి అధిపతి వేమూరి రాధాకృష్ణ కూడా ఉన్నట్లు పవన్ ఆరోపించారు.

  దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉదయం పవన్ ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకోవడంతో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఫిల్మ్ ఛాంబర్ వద్దకు వచ్చారు. అయితే ఇదే సమయంలో అక్కడ కవరేజీకి వచ్చిన ఎబిఎన్ టివి కారు అద్దాలను పవన్ ఫ్యాన్స్ పగలగొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

  ఈ నేపథ్యంలో టివి 9 ఆఫీసు మీద పవన్ ఫ్యాన్స్ ఎటాక్ చేస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద సంఖ్యలో టివి9 ఆఫీసు చుట్టూ బలగాలు మొహరించారు.

  తెలంగాణ ఉద్యమం సమయంలోనూ టివి9, ఎబిఎన్ లాంటి ఛానళ్లను తెలంగాణవాదులు టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వపన్ ఫ్యాన్స్ కూడా ఈ రెండు చానెళ్లను టార్గెట్ చేయడం గమనార్హం.

 • look what sri reddy did at film chamber compound

  7, Apr 2018, 8:21 PM IST

  శ్రీరెడ్డి బాధేంటో చూడండి (వీడియో)

  కొద్ది రోజులుగా సంచలనాలు సృష్టిస్తున్న శ్రీరెడ్డి శనివారం రెచ్చిపోయింది.
 • ramgopal varma tweet on tv9

  22, Feb 2018, 9:14 PM IST

  టీవీ 9 వార్తల్లో నిజం లేదు- వర్మ

  • జీఎస్టీ వివాదంలో పోలీస్ విచారణకు హాజరైన వర్మ
  • మరోసారి విచారణ అంటూ వార్తలు
  • తాజాగా మళ్లీ విచారణ అంటూ వస్తున్న వార్తలను ఖండించిన వర్మ
 • Revanth tweets evidence for KCRs alleged tughlaq rule

  4, Jan 2018, 12:33 PM IST

  కేసీఆర్ తుగ్ల‌క్‌ పాల‌న‌కు ఇదే సాక్ష్యం

  • జిఓల గందరగోళంపై రేవంత్ ట్విట్
  • తుగ్లక్ పానల కాక ఇంకేం పాలన అంటూ కామెంట్
  • రేవంత్ ట్విట్ తో జిఓను సవరించిన అధికారులు
  • కేసిఆర్ సొంత నియోజకవర్గంలోనే ఇట్ల జరుగుతుందా
 • ramgopal varma counter to ap minister somireddy

  12, Oct 2017, 10:44 AM IST

  మంత్రి సోమిరెడ్డిని ఎడాపెడా వాయించేసిన రామ్ గోపాల్ వర్మ

  • లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి మంత్రి సోమిరెడ్డి కమెంట్స్
  • సోమిరెడ్డి కమెంట్స్ పై తీవ్రంగా స్పందించిన వర్మ
  • తనతో సోమిరెడ్డి చర్చకు రావాలని సవాల్

   

 • tv news channel ratings

  24, Nov 2016, 2:25 PM IST

  ఆ చానెళ్లు అలా చేశాయా?

  • తెలుగునాట టాప్ చానెళ్ల రేటింగ్ పై వేటు
  • నాలుగు వారాల రేటింగ్ నిలుపుదల
  • ‘బార్క్’ సంచలన ప్రకటన