Search results - 105 Results
  • shriya

    ENTERTAINMENT17, Nov 2018, 4:53 PM IST

    ఎన్టీఆర్ బయోపిక్: శ్రియ క్యారెక్టర్ ఏంటంటే..?

    ఎన్టీఆర్ బయోపిక్ లో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, రానా, సుమంత్, నిత్యామీనన్, విద్యాబాలన్ ఇలా చాలా మంది నటీమణులు కనిపించనున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ శ్రియ కూడా ఈ సినిమా సెట్ లో జాయిన్ అయింది. అయితే సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై క్లారిటీ వచ్చింది.

  • ntr biopic

    ENTERTAINMENT17, Nov 2018, 9:44 AM IST

    సడెన్ ట్విస్ట్ :ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ రోజే..వైఎస్‌ ది కూడా

    తెలుగులో బయోపిక్ లు నిర్మాణమే కాదు ..పోటీ కూడా నడుస్తోంది. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్‌ రాజశేఖర రెడ్డి   బయోపిక్‌లు మధ్యనే ఈ పోటీ ఉండనుంది. 

  • balayya

    ENTERTAINMENT15, Nov 2018, 4:38 PM IST

    ఎన్టీఆర్ సెట్ లో అరవ వాసన.. లింకేంటో..?

    ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఎలా ఉండబోతుందనే విషయం చాలా వరకు తెలిసిపోయింది. అయితే ఆయన సినీ జీవితాన్ని వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రెండో భాగం ఎన్టీఆర్ 'మహానాయకుడు' సినిమా ప్రేక్షకుల ఊహకు అందని విధంగా  ఉంటుందని అంటున్నారు.

  • balayya

    ENTERTAINMENT15, Nov 2018, 12:32 PM IST

    ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

    నిజ జీవిత కథలతో తెరకెక్కించే బయోపిక్ అంటే నిజాలను చూపించాలి. కానీ సినిమాటిక్ లిబర్టీ కోసం కొన్ని వాణిజ్యం అంశాలను జోడిస్తూ నిజాలన్నీ దాచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెరకెక్కిన కొన్ని బయోపిక్ లు ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా నిజాలను దాచేస్తున్నారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

  • ntr biopic

    ENTERTAINMENT15, Nov 2018, 10:42 AM IST

    ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

    దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగంలో ఎన్టీఆర్ బాల్యం, సినిమా జీవితం వంటి విషయాలను చూపించబోతున్నారు. 

  • malavika

    ENTERTAINMENT15, Nov 2018, 9:41 AM IST

    'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

    ‘పాతాళ భైర‌వి’ చిత్రంలో గంధ‌ర్వ కాంత‌గా మెరిసి, ఎన్నో తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించిన‌ ప్రముఖ నటి కృష్ణకుమారి . ప్ర‌ముఖ సీనియ‌ర్ నటి షావుకారు జానకికి  కృష్ణకుమారి స్వ‌యానా చెల్లెలు.  

  • ENTERTAINMENT14, Nov 2018, 9:31 AM IST

    ఎన్టీఆర్ బయోపిక్: ఆ డైలాగుల్లో అన్నగారి సొంతవాయిస్

    ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న  'ఎన్టీఆర్' బయోపిక్ పై దర్శకుడు క్రిష్, ఆయన టీమ్ రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. ఎలాగైనా ఈ ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నారు.

  • balakrishna

    ENTERTAINMENT13, Nov 2018, 11:11 AM IST

    'ఎన్టీఆర్' బయోపిక్ లో మరో సర్ప్రైజ్!

    నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలో టాలీవుడ్ లో పలువురు స్టార్లను ముఖ్య పాత్రల కోసం ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్ భారీగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనుంది. 

  • NTR Biopic Working Stills

    ENTERTAINMENT10, Nov 2018, 12:37 PM IST

    ఎన్టీఆర్ బయోపిక్‌లో గుండమ్మకథను చూశారా

    ఎన్టీఆర్ బయోపిక్‌లో గుండమ్మకథను చూశారా  

  • rama

    ENTERTAINMENT10, Nov 2018, 9:23 AM IST

    ఎన్టీఆర్ బయోపిక్: ‘తల్లా పెళ్లామా' నాటి రోజుల్లోకి వెళ్లి...

    "తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది"..

  • sai madhav burra

    ENTERTAINMENT8, Nov 2018, 6:45 PM IST

    ఎన్టీఆర్ బయోపిక్ లో టాప్ రైటర్ అతిధిపాత్ర!

    ఎన్టీఆర్ బయోపిక్ లో టాప్ రైటర్ అతిధిపాత్ర!

  • anushka shetty

    ENTERTAINMENT6, Nov 2018, 7:11 PM IST

    ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

    ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

  • balayya

    ENTERTAINMENT6, Nov 2018, 12:01 PM IST

    వినాయక్ వొద్దు.. బాలయ్య సూచన!

    దివంగత నందమూరి తారక రామరావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో రానా, రకుల్, విద్యాబాలన్, నిత్యామీనన్ వంటి తారలు నటిస్తున్నారు.

  • ntr biopic

    ENTERTAINMENT5, Nov 2018, 8:44 PM IST

    ఎన్టీఆర్ బయోపిక్: మహేష్ ను వదిలేలా లేరు?

    ఎన్టీఆర్ బయోపిక్: మహేష్ ను వదిలేలా లేరు?