Search results - 120 Results
 • Virat Kohli overtakes Sourav Ganguly

  CRICKET19, Aug 2018, 8:19 PM IST

  కోహ్లీ మరో ఘనత: గంగూలీని దాటేశాడు

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని దాటేశాడు. కోహ్లీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో కెప్టెన్‌గా ఓ అరుదైన రికార్డును సాధించాడు

 • Andhra Pradesh techi dies in US

  NRI19, Aug 2018, 8:07 PM IST

  అమెరికాలో ఎపి టెక్కీ అనుమానాస్పద మృతి

  అమెరికా మేరీల్యాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న బోళ్ల వీర వెంకట సత్య సురేష్ (35) అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాడు

 • Indian Man Convicted Of Groping Woman On US Flight, Wife Sat Next To Him

  NRI18, Aug 2018, 9:35 AM IST

  భార్య కళ్లెదుటే..మరో యువతిపై లైంగిక దాడి

  ఆ యువతి లేచి చూసేసరికి తన డ్రస్ బటన్స్ విప్పి ఉన్నాయి. అంతేకాకుండా.. తన ప్రైవేట్ పార్ట్స్ పై రమనమూర్తి చేతలతో తడుమతూ ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా ఆ యువతి ఉలిక్కి పడింది. అనంతరం వెంటనే సిబ్బందికి అతనిపై ఫిర్యాదు చేసింది. 

 • Sikh man stabbed to death in his store in US

  NRI17, Aug 2018, 1:52 PM IST

  అమెరికాలో మరో భారతీయుడి హత్య: కత్తితో పొడిచి తెర్లీక్ సింగ్ మర్డర్

   అమెరికాలోని న్యూజెర్సీలో  భారత్ కు చెందిన ఓ సిక్కు తెర్లీక్ సింగ్ ను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

 • To stop rupee from touching 70-mark, RBI may launch NRI bonds in Q3, says BofAML

  business8, Aug 2018, 11:56 AM IST

  ప్రమాద ఘంటికలు: రూపాయితో ఆర్బీఐకి తంటా..2013 నాటి పరిస్థితే

  అమెరికా డాలర్ పై రూపాయి విలువ 70 దాటితే భారత్ కరంట్ ఖాతా లోటు (క్యాడ్) మరింత పెరిగే అవకాశం ఉన్నది. సరిగ్గా 2013లోనూ ఇటువంటి పరిస్థితులే నెలకొనడంతో ఆర్బీఐ రూపాయి విలువ పతనాన్ని నివారించేందుకు ఎన్నారై బాండ్లు జారీ చేసింది

 • Kansas man gets 3 more life sentences for killing Indian engineer Srinivas Kuchibhotla

  NRI8, Aug 2018, 11:41 AM IST

  కూచిబొట్ల శ్రీనివాస్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు....నిందితుడికి మూడు శిక్షలు

  అమెరికాలో జాత్యంహకంరానికి బలైన తెలుగు సాప్ట్ వేర్ కూచిబొట్ల శ్రీనివాస్(32) కేసులో నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఈ కేసును విచారించిన  జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ కోర్టు హంతకుడు ఆడమ్ ప్యూరింటన్ కు మూడు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. వీటిని అతడు ఒకటి తర్వాత ఒకటి అనుభవించాల్సి ఉంటుందని అమెరికన్ న్యాయస్థానం పేర్కొంది. 

 • Indra Nooyi good bye to Pepsico CEO

  NRI6, Aug 2018, 7:11 PM IST

  సుధీర్ఘ ప్రస్థానానికి వీడ్కోలు.. పెప్సీకో సీఈవో పదవికి ఇంద్ర నూయీ గుడ్‌బై

  శీతల పానీయాల దిగ్గజం పెప్సీకోతో తన అనుబంధాన్ని తెంచుకున్నారు ఇంద్ర నూయీ. కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు.

 • acharya jaya sankar birth anniversary celebrations in bahrain

  NRI6, Aug 2018, 3:06 PM IST

  బహ్రెయిన్ లో ఆచార్య జయశంకర్ 84వ జయంతి వేడుకలు

  ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్వర్యంలో ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ 84వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి.. ఆయన ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

 • Telangana MBBS student dead in Russia

  NRI5, Aug 2018, 9:40 AM IST

  విహార యాత్రలో విషాదం: రష్యాలో తెలంగాణ విద్యార్థి మృతి

  తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన గుజ్జ నవీన్‌(22) అనే ఎంబీబీఎస్‌ విద్యార్థి రష్యాలో మరణించాడు.

 • Telangana America telugu Association called blood drive

  NRI4, Aug 2018, 1:36 PM IST

  ఎన్నారైల బ్లడ్ డ్రైవ్

  తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీఏటీఏ) అమెరికాలో బ్లడ్ డ్రైవ్‌కు పిలుపునిచ్చింది. జూలై 21న కాలిఫోర్నియాలోని మిలిపిటాస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు అమెరికాలోని తెలుగువారు భారీగా హాజరై రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతుందని.. టీఏటీఏ కమిటీకి ఎప్పుడూ తమ ప్రొత్సాహం వుంటుందని పలువురు తెలుగువారు అన్నారు.

 • fitness trainer illegal relation with NRI wife

  Telangana4, Aug 2018, 10:02 AM IST

  ఫిట్ నెస్ ట్రైనర్ గా వచ్చి... అక్రమసంబంధం

  ఆయన భార్య ఇంట్లోనే వ్యాయామం చేసుకునేందుకు బోయిని రాకేష్‌కుమార్‌యాదవ్‌ అనే వ్యక్తిని  ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా నియమించుకుంది. రాకేష్‌ ప్రతిరోజూ ఉదయం రెండు గంటల పాటు వారి ఇంటికి వచ్చి వ్యాయామం చేయించేవాడు. ఇదే క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

 • wife strike in front of husband house

  Telangana30, Jul 2018, 5:02 PM IST

  పెళ్లైన నెలకే భార్యను వదిలేసిన ఎన్నారై భర్త, అత్తారింటి ఎదుట బాధితురాలి ఆందోళన

  ఓ యువతిని పెళ్లి చేసుకున్న నెలరోజులకే వదిలించుకుని విదేశాలకు చెక్కేశాడో భర్త. అయితే అతడి కోసం గత నాలుగు సంవత్పరాలుగా ఎదురుచూసి, చివరకు మోసపోయానని గ్రహించి బాధితురాలు అత్తవారింటి ఎదుట ధర్నాకు దిగింది.  తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదలనని బాధితురాలు ఆవేధన వ్యక్తం చేస్తోంది.
   

 • Tanishq Abraham, 15 Years Old, Graduating As Engineer From University Of California Is All Set To Begin His PhD

  NRI30, Jul 2018, 3:11 PM IST

  బాల మేధావి...15 ఏళ్లకే ఇంజనీరింగ్ పూర్తిచేసి, పీహెచ్‌డి ప్రిపరేషన్

  అమెరికాలో నివాసముంటున్న భారతీయ సంతతి బాలుడొకరు తన మేధస్సులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. స్కూల్లో గడపాల్సిన వయసులో ఉన్నత చదువుల వైపు అలవోకగా పయనిస్తున్నాడు. చిన్న వయసులోనే తన అపార మేదస్సుతో ఇప్పటికే డిగ్రీ పట్టా తీసుకున్న బుడతడు పీహె‌చ్‌డి కోసం సన్నదమవుతున్నాడు.

 • MLA Padmavathi calls upon NRIs to help Congress

  NRI28, Jul 2018, 5:03 PM IST

  లండన్ బోనాలకు ఎమ్మెల్యే పద్మావతి: ఆత్మీయ సమ్మేళనం

  ఎన్నారైల ఆహ్వానం మేరకు  లండన్ బోనాలకు విచ్చేసిన   కోదాడ కాంగ్రెసు ఎమ్మెల్యే  పద్మావతి రెడ్డి తో టీపీసీసీ ఎన్నారై సెల్  ఆధ్వర్యం లో   ఆత్మీయ  సమ్మేళనం  ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో  ఎమ్మెల్యే   పద్మావతి రెడ్డి  మాట్లాడారు.

 • tdp kkuwait president sudhakar meets lokesh in amaravathi

  NRI27, Jul 2018, 2:11 PM IST

  లోకేష్ ని కలిసిన టీడీపీ కువైట్ అధ్యక్షుడు

  పార్టీ కార్యకలాపాల గురించి, గల్ఫ్ దేశాలలో నిర్వహిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు.