Search results - 570 Results
 • VIPSs CONDOLENCE TO ATAL JI DEATH

  NATIONAL16, Aug 2018, 6:53 PM IST

  అటల్ జీ మృతికి ప్రముఖుల సంతాపం

  మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తమ సంతాపం వ్యక్తం చేశారు.  
    

 • Why did Atal Bihari Vajpayee not marry?

  NATIONAL16, Aug 2018, 6:29 PM IST

  అటల్ జీ పెళ్లెందుకు చేసుకోలేదు...?

  భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి ఎందుకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సన్నిహితులు మిత్రులు అటల్ జీని పెళ్లి విషయం గురించి చర్చిస్తే సమయం లేదంటూ ఛలోక్తులు విసిరేవారట.

 • Atal ji great leader...president kovindh, pm modi

  NATIONAL16, Aug 2018, 6:01 PM IST

  అటల్ జీ గొప్ప నేత...రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ


  ఢిల్లీ:మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మృతిపట్ల రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్, భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు.

 • Former Prime Minister and BJP Stalwart Atal Bihari Vajpayee Passes Away Aged 93

  NATIONAL16, Aug 2018, 5:40 PM IST

  కూలిన శిఖరం: వాజ్‌పేయ్ ఇకలేరు

  మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ గురువారం నాడు ఎయిమ్స్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా  ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎన్‌డీఏ ఐదేళ్లపాటు ప్రధానమంత్రిగా  వాజ్‌పేయ్ కొనసాగారు. 2014లో భారత ప్రభుత్వం వాజ్‌పేయ్‌కు భారత రత్న ఇచ్చి గౌరవం ఇచ్చింది.

 • Rahul tweet pm Modi on kerala floods

  NATIONAL16, Aug 2018, 5:31 PM IST

  కేరళ వరదలపై మోదీకి రాహుల్ ట్వీట్

   కేరళలో వరద భీభత్సంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. కేరళ ప్రజలకు సాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ట్వీట్ చేశారు. 
   

 • former prime minister vajpayee's helath condition turns critical

  NATIONAL15, Aug 2018, 7:39 PM IST

  మాజీ ప్రధాని వాజ్‌పేయ్ ఆరోగ్యం మరింత విషమం: మోడీ పరామర్శ

  మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ ఆరోగ్యం విషమించింది. అనారోగ్యంతో వాజ్‌పేయ్ ను ఈ నెల 12 వేతదీన ఆసుపత్రిలో చేర్చారు. వాజ్‌పేయ్ ను ప్రధానమంత్రి మోడీ బుధవారం సాయంత్రం పరామర్శించారు

 • Trump Joked He Could Play Matchmaker For PM Modi

  INTERNATIONAL15, Aug 2018, 1:53 PM IST

  భారత ప్రధాని మోదీకి పెళ్లిసంబంధాలు చూస్తా: ట్రంప్

  భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒంటరిగా ఉంటున్నారని తెలిసి ఆయనకు పెళ్లి సంబంధాలు చూడడానికి ఓ వ్యక్తి ముందుకొచ్చారు. మోదీ ఒప్పుకుంటే అతడికి మంచి సంబంధం చూస్తానని ఆ వ్యక్తి అధికారులతో అన్నారట. ఇలా మోదీకి పెళ్లిసంబంధాలు చూస్తానంటున్న అతడు అల్లా టప్పా వ్యక్తి కాదు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ప్రముఖ వార్తాపత్రిక ‘పొలిటికో’ప్రచురించింది.

 • PM Modi announces Ayushman Bharat scheme, to be launched on September 25

  NATIONAL15, Aug 2018, 9:12 AM IST

  పేద ప్రజల కోసం ఆయుష్మాన్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని

  ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల మేరకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది. దీనివల్ల 10 కోట్ల పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. మొత్తం మీద 50 కోట్ల మందికి ఈ పథకం వర్తిస్తుందని భావిస్తున్నారు.

 • key points of pm narendra modi 72nd independence day speech

  NATIONAL15, Aug 2018, 8:38 AM IST

  ఏపీ ,తెలంగాణ బాలికలు.. దేశ గౌరవాన్ని పెంచారు.. మోదీ

  స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం పరిశ్రమిస్తోంది. నవ చైతన్యం, నూతనోత్తేజంతో దేశం పురోగమిస్తోంది. 12 ఏళ్లకోసారి పుష్పించే నీలగిరి పుష్పాల మాదిరిగా దేశం వికసిస్తోంది. 

 • PM Modi pays homage to Mahatma Gandhi at Rajghat

  NATIONAL15, Aug 2018, 8:14 AM IST

  మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ

  నరేంద్రమోదీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్ముడికి శిరసు వంచి నివాళులు అర్పించారు.

 • PM Modi hoists the National Flag at Red Fort on occasion of 72nd Independence Day

  NATIONAL15, Aug 2018, 8:01 AM IST

  ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని

  ఈ సందర్భంగా దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా నేడు ప్రధాని  ప్రసంగం కోసం దేశం ఆత్రుతగా ఎదురుచుస్తున్న విషయం తెలిసిందే. 

 • Congress chief Rahul gandhi slams on KCR

  Telangana13, Aug 2018, 5:18 PM IST

  మోడీ, కేసీఆర్ సేమ్‌ టూ సేమ్: రాహుల్

  : ఒకే ఒక కుటుంబం తెలంగాణలో పాలన సాగిస్తోందన్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు

 • political Leaders Pay Tribute To Somnath Chatterjee

  NATIONAL13, Aug 2018, 12:20 PM IST

  సోమ్ నాథ్ చటర్జీ మృతికి ప్రముఖుల సంతాపం, ఎవరెవరు ఏమన్నారంటే...

  రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శం. రాజకీయాలంటే ఎలా ఉండాలో, రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే ఆయన జీవిత చరిత్ర ముఖ్యంగా రాజకీయ జీవితం గురించి తెలుసుకోవాల్సింది. నిబద్దత, పారదర్శకత కోసం తాను నమ్ముకున్న పార్టీనే వదిలేసి నిస్పక్షపాత రాజకీయాలవైపు మొగ్గుచూపిన ధీరుడు. ఆయన ఎవరో కాదు మాజీ పార్లమెంట్ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ. కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన  ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు.

 • TRS mp's meets primeminister modi

  NATIONAL10, Aug 2018, 1:13 PM IST

  కొత్త జోన్లకు మోడీ సానుకూలం: టీఆర్ఎస్ ఎంపీలు

  తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములను ఇవ్వాలని  ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు.గురువారం నాడు పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు మోడీని కలిసి వినతిపత్రం సమర్పించారు.

 • somu verraju fire on chandrababu and lokesh

  Andhra Pradesh9, Aug 2018, 2:44 PM IST

  మోదీ ఫోటోకి బదులు చంద్రబాబు ఫోటో పెట్టుకుంటున్నారు.. సోమువీర్రాజు

   ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోలు లేకుండా.. చంద్రబాబు, లోకేష్ ఫొటోలే పెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శించారు.